ఆడ కుక్క పేర్లు|Female Dog Names In Telugu
ఆడ కుక్క పేర్లు:-చాల మందికి కుక్కలని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం.కుక్కలకి విశ్వాసం ఎక్కువ.మనం ఒక రోజు ఒక్క పూట అన్నం పెడితే అవి వాటి జీవిత కాలం గుర్తుంచుకుంటాయి. అంతే కాకుండా మన ఇంటికి కాపాల కూడా ఉంటాయి. కొందరు ఆడకుక్కలని ఎక్కువగా ఇష్టపడతారు.అమ్మాయిలు అయితే వాటికీ ముద్దు పేర్లను కూడా పెట్టుకుంటారు.
ఆడ కుక్క పేర్లు|aada kukkala perlu in telugu
కుక్కల్ని తెచ్చుకోగానే వాటికీ ఏమి పేరు పెట్టాలా అని ఆలోచిస్తారు.అలాంటి వారి కోసం కొన్ని పేర్లను మేము క్రింద తెలియచేశాము.
- బెల్లా
- లుసి
- మొలీ
- డైసి
- మిక్
- మర్ఫ్
- నెయిల్స్
- నైట్రో
- గోమేధికం
- ఫాంటమ్
- పిస్టల్
- పోర్క్‌చాప్
- ఏంజల్
- ఏరియల్
- ఆవా
- డయానా
- డోల
- స్విటి
- డీకే
- డయాబ్లో
- డీజిల్
- డోయల్
- ఛార్మి
- అనిక
- బేబీ
- బెల్లా
- గమ్మీ
- గుసి
- హ్యాపీ
- హనీ
- కికా
- లిల్లీ
- మిగా
- మిన్నీ
- రాణి
- దియా
- సస్య
- వినా
- అనన్య
- లవ్లీ
- డార్లింగ్
- బుల్టి
- రియా
- చిన్ని
- మ్యాగి
- స్నుపి
- మాయ
- టింకు
- పింకీ
- అమర
- ఎథీనా
- అట్లాస్
- అట్లాస్
- హిట్లి
- నిధి
- బంగారు
- బొమ్మి
- నిత్య
- జింకు
- క్యుటి
- బుజ్జి
- కన్నమ్మ
- సోని
- స్నాపి
- బిన్నీ
- విన్ని
- క్యిన్
- రూప
- యునిక
- వేద
- సిల్కి
- వల్లి
- అడా
- అడిలె
- ఆయేషా
- అకిరా
- అకిటా
- ఆల్మ
- ఆల్ఫా
- అమైయా
- అమనిత
- డాలీ
- డోరా
- డోరీ
- మాగీ
- మయ
- మజా
- మాంగా
- మిగా
- మిలే
- మిల్లీ
- మిన్నీ
- మ్యా
- నల
- నానా
- నవోకి
- నామి
- నేలా
- నేనా
- చార్మి
- చార్లీ
- హాలే
- హన్నా
- హెడీ
- హోలీ
- హనీ
- ఇరినా
- ఐసిస్
- జూలీ
- బ్రిటని
- బ్రైన్
- జర్గియా
- బ్రెండా
- బ్రిసా
- జూలియా
- వేద
- గాలా
- గోర్డా
- సోఫియా
- చీకు
- కికి
- రోజీ
- జూ
- సాసి
- జాకి
- టామీ
- ప్రిన్సి
- జుమ్మి
- లక్కి
- బ్రౌని
- లాలూ
- లల్లి
- లిల్లి
- జాస్మిన్
- మిల్కీ
గమనిక :- పైన పేర్కొన్న సమాచరం మాకు అందిన ఇంటర్నెట్ information ప్రకారం మీకు తెలియచేశాము. ఇది కేవలం కుక్క పేర్ల మీద ఆవగాహన కోసమే ఇవ్వడం జరిగింది.
ఇవి కూడా చదవండి