ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకొందం !

0
how to link pan cord, aadhaar cord

ఆధార్ కార్డ్ అంటే ఏమిటి ?

ఈ ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు ఉన్న దానిలో అందరికి తప్పని సరిగా ఆధార్ కార్డ్ చాల అవసరం. చిన్న పిల్లల నుండి పేదవాళ్ళు దాక అందరికి ఎంతో అవసరం. ఏ పనికి అయ్యిన దేనికి అయ్యిన ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి. కొన్ని చోట్ల ఆధార్ కార్డ్ లేకుంటే లోపలికి కి  ప్రేవేశం కూడా లేదు.

పెద్ద పెద్ద దేవాలయలలో కూడా ఆధార్ కార్డ్ లేకుంటే లోపకిలి వెళ్ళనివ్వరు. మనం స్కూల్, కాలేజ్ జాయిన్ కావాలి అన్న ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి. మన నిత్య జీవితం లో ఆధార్ కార్డ్ చాల అవసరం. ఆధార్ లేకుంటే మకి ఎలాంటి పనులు సాగవు.

ఈ  ఆధార్ అన్న‌ది నిర్దేశిత త‌నిఖీ ప్ర‌క్రియ సంతృప్తిక‌రంగా ముగిసిన త‌ర్వాత దేశ‌వాసులకు UIDAI జారీచేసే 12 అంకెల‌తో కూడిన యాదృచ్ఛిక సంఖ్య. లింగభేదం, వ‌య‌సు వంటి ఎలాంటి సంబంధం లేకుండా దేశవాసులు ఎవ‌రైనా దీనికోసం స్వ‌చ్ఛందంగా న‌మోదు చేసుకోవ‌చ్చు.

ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించే అవ‌స‌రం లేదు. అయితే, జ‌న‌సంఖ్యసంబంధ‌, (డెమోగ్రాఫిక్‌) జీవసంబంధ (బ‌యోమెట్రిక్‌) క‌నీస స‌మాచారాన్ని న‌మోదు స‌మ‌యంలో అందజేయాలి.

ఒక వ్య‌క్తి ఒక‌సారి మాత్ర‌మే న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి వివ‌రాలు పున‌రావృత‌ర‌హిత‌మ‌ని రూఢి చేసుకున్న త‌ర్వాత వాటి ఆధారంగా ఒకేఒక విశిష్టమైన సంఖ్య‌ను సృష్టిస్తారు. అందువ‌ల్ల జీవిత‌కాలం చెల్లుబాట‌య్యే వ్య‌క్తిగ‌త గుర్తింపు సంఖ్య రూపొందుతుంది. దీన్ని ఆన్‌లైన్‌ద్వారా ఏ స‌మ‌యంలోనైనా, ఎక్క‌డైనా వాస్త‌వ స‌మ‌యంలో తిరుగులేనివిధంగా ప్ర‌మాణీక‌రించ‌వచ్చు.

పాన్ కార్డ్ అనగా ఏమిటి ?

పాన్ కార్డ్ అనేది ఆర్ధిక లావాదేవిలకు పాన్ కార్డ్ చాల అవసరం. ఈ కార్డ్ ఆదాయపు పన్ను శాఖా జారి చేస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలు కలగలసి పాన్ కార్డ్ ఉంటది. పాన్ కార్డ్ అనేది గుర్తింపు పత్రంగా కూడా ఉంటది.పన్ను చెల్లింపు లకు లేదా ఆర్ధిక లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి.

ఆధార్ కార్డ్ ఎందుకు వాడుతారు ?

ఆధార్ కార్డ్ అనేది దేశం అంతటా ఆమోదించబడిన సార్వత్రిక గుర్తింపు కాబట్టి, ఆధార్ ప్రామాణీకరణ ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా వెరిఫై చేయగలిగే పోర్టబుల్ గుర్తింపు రుజువును అందించడం ద్వారా దేశంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే కొంత మంది వ్యక్తులకు ఆధార్ సంస్థ కావాల్సిన సమాచారం అందిస్తుంది.

ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లింక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకొందం :

 • ముందుగా మనం మా ఫోన్ లో క్రోమే ని ఓపెన్ చేయాలి.
 • ఓపెన్ చేసిన తర్వత సెర్చ్ బార్ లో income tax department అని టైపు చేసి ఎంటర్ చేయండి.
 • చేసిన తర్వత మనకి సెకండ్ ఒప్షన్స్ home tax department మిద క్లిక్ చేయండి.
 • క్లిక్ చేసిన తర్వత మీకు our services లో కొన్ని రకాల ఒప్షన్స్ వస్తాయి.
 • కొన్ని రకాల ఒప్షన్స్ లో మొదటి లోనే link Aadhaar మిద క్లిక్ చేయాలి.
 • క్లిక్ చేసిన తర్వత మనకి ఒక పేజి ఓపెన్ అవ్తుంది.
 •  ఓపెన్ అయ్యిన తర్వత మీకు కొన్ని రకాల ఒప్షన్స్ వస్తాయి. వచ్చిన ఒప్షన్స్ అన్ని పూర్తి వివరాలతో టైపు చేసి ఎంటర్ చేయాలి. ఏది కూడా మరవకుండా అన్ని ఎంటర్ చేయాలి.
 • పూర్తి చేసిన తర్వత చివరిలో link Aadhaar మిద క్లిక్ చేయాలి.
 • క్లిక్ చేసిన తర్వత మనకి OTP నెంబర్ అడుగుతుంది. అడిగిన తర్వత మనం OTP నెంబర్ ఎంటర్ చేయాలి.
 • ఎంటర్ చేసిన తర్వత మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కి లింక్ అవ్తుంది.
 • ఒకవేళ మనది లింక్ అయ్యిందో లేదో అని చూసుకోవాలి అంటే మనం మొదటి పేజి లో link Aadhaar  మిద క్లిక్ చేయాలి.
 • చేసిన తర్వత link Aadhaar status అని వస్తుంది. అందులో పాన్, ఆధార్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత view link Aadhaar status మిద క్లిక్ చేయాలి.
 • చేసిన తర్వత మనకి your pan cord is linked to Aadhaar number సక్సెస్ అని వస్తుంది ఈ విధంగా స్టేటస్ లో మనం చేసుకోవచు.

ఇవి కూడా చదవండి :