ఆధార్ కార్డ్ మరియు ఫోన్ నెంబర్ కి లింక్ ఎలా చేయాలి !

0
how to link the aadhaar cord with cell number

ఆధార్ కార్డ్ యొక్క ప్రాముక్యత :

ఈ ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు ఉన్న దానిలో అందరికి తప్పని సరిగా ఆధార్ కార్డ్ చాల అవసరం. చిన్న పిల్లల నుండి పేదవాళ్ళు దాక అందరికి ఎంతో అవసరం. ఏ పనికి అయ్యిన దేనికి అయ్యిన ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి. కొన్ని చోట్ల ఆధార్ కార్డ్ లేకుంటే లోపలికి కి  ప్రేవేశం కూడా లేదు. పెద్ద పెద్ద దేవాలయలలో కూడా ఆధార్ కార్డ్ లేకుంటే లోపకిలి వెళ్ళనివ్వరు. మనం స్కూల్, కాలేజ్ జాయిన్ కావాలి అన్న ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి. మన నిత్య జీవితం లో ఆధార్ కార్డ్ చాల అవసరం. ఆధార్ లేకుంటే మకి ఎలాంటి పనులు సాగవు.

ఆధార్ కార్డ్ మరియు ఫోన్ నెంబర్ కి లింక్ ఎలా చేయాలి? {How To Link Aaadhar Cord With Mobile Number} :

  • ముందుగా మనం ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి మనకి కావలసిన డాక్యుమెంట్ ఒకటి ఉంటది.
  • ఆ డాక్యుమెంట్ లో మీ యొక్క నేమ్, అడ్రస్, పిన్ కోడ్, ఈ మెయిల్, మొబైల్ నెంబర్ మీరు ఆధార్ కార్డ్ ఎ నెంబర్ అయ్యితే ఇచారో అదే నెంబర్ ఇవ్వండి వేరే నెంబర్ ఇవ్వకండి,సెలెక్ట్ సర్వీస్ లో IPPB ని సెలెక్ట్ చేయండి,సెలెక్ట్ సబ్ లో category UIDAI-MOBILE/ EMAILE TO AADHAR LINKING/UPDATE మిద సెలెక్ట్ చేసుకోండి,అన్ని వివరాలు టైపు చేసి ఎంటర్ చేయండి.
  • చేసిన తర్వత రిక్వెస్ట్ OTP మిద క్లిక్ చేయండి.
  • మీకు ఇప్పుడు ఒక OTP నెంబర్ వస్తుంది. ఆ otp నెంబర్ తీసుకొని బాక్స్ లో ఎంటర్ చేయండి.
  • మీరు పూర్తి వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు ఎంటర్ చేయండి, ఒకవేళ తప్పులు గా ఇస్తే మీకు OTP రాకపోవాచు, అందుకే కరెక్ట్ గా ఎంటర్ చేయండి.
  • OTP నెంబర్ ఎంటర్ చేసిన తర్వత మీకు REQUEST SUBMITTED SUCCESSFULLY REQUEST REF NO : అని వస్తుంది.
  • అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వత మీకు దగ్గరలో ఉన్న ఆధార్ కార్డ్ కు సంభందించిన ఎంప్లాయ్ మీ హోం వదకే వచ్చి మీ యొక్క కళ్ళు స్కాన్నిగ్, తబ్బు, ఈ మెయిల్ తీసుకొని అప్డేట్ చేయడం జరుగుతుంది.
  • ఆధార్ కార్డ్ అప్డేట్ చెయ్యడానికి కొంత మంది వస్తారు, మరి కొంత మంది రారు. ఎందుకు అనగా కోవిడ్ వలన కొన్ని ప్రాంతాలకే మేము రావడానికి ఉంది. అని తెలియచేసారు.
  • ఈ విధంగా మనం ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నెంబర్ ఈ విధంగా లింక్ చేసుకోవచు.

ఇవి కూడా చదవండి :