ఆధార్ కార్డ్ మరియు PVC కార్డ్ కి మధ్య తేడా ఏమిటి ?
ఆధార్ కార్డ్ :
ఆధార్ అనేది భారత ప్రభుత్వం తరపున యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిన 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య . ఈ నంబర్ భారతదేశంలో ఎక్కడైనా గుర్తింపు మరియు చిరునామాకు రుజువుగా పనిచేస్తుంది.
ఆధార్ వ్యవస్థ నివాసితుల కోసం దేశవ్యాప్తంగా ఒకే మూలం ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ గుర్తింపు ధృవీకరణను అందిస్తుంది . నివాసితులు నమోదు చేసుకున్న తర్వాత, ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించి లేదా ఆఫ్‌లైన్ ధృవీకరణ ద్వారా వారి గుర్తింపును అనేకసార్లు ప్రామాణీకరించడానికి మరియు స్థాపించడానికి వారి ఆధార్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.
PVC కార్డ్ :
ఆర్డర్ ఆధార్ PVC కార్డ్ అనేది UIDAI ప్రారంభించిన కొత్త సేవ, ఇది నామమాత్రపు ఛార్జీలు చెల్లించడం ద్వారా ఆధార్ హోల్డర్ PVC కార్డ్‌లో వారి ఆధార్ వివరాలను ప్రింట్ చేయడానికి వీలు కల్పిస్తుంది . రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేని వారికి నాన్-రిజిస్టర్డ్ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ విధంగా ఉపయోగపడుతుంది.
ఆధార్ స్మార్ట్ కార్డ్ :
ఇది కాగితం లాంటి ఆధార్ కార్డ్ యొక్క కంప్రెస్డ్ మరియు స్మార్ట్ వెర్షన్, దీనిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాచు, లేదా కోట్ చేయవచ్చు . ఇది PVC మెటీరియల్‌పై ముద్రించబడింది మరియు సురక్షితమైన QR కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, ఘోస్ట్ ఇమేజ్, గిల్లోచీ ప్యాటర్న్, ఇష్యూ తేదీ,ప్రింట్ తేదీ మరియు ఎంబోస్డ్ ఆధార్ లోగో వంటి స్మార్ట్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీనినే ఆధార్ స్మార్ట్ కార్డ్ అంటారు.
PVC కార్డ్ ని ఎక్కడ ఉపయోగించాలి :
pvc కార్డ్ కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది. మరి కొన్ని చోట్ల అవసరం ఉండదు. ఇక్కడ అనగా మనం ఖచ్చితంగా అని ఎక్కడ అని చెప్పలేం, కానీ ఈ కార్డు అవసరం.
PVC కార్డ్ ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి{ How To Order Check Aadhaar Pvc Card Online } :
- PVC ఆధార్ కార్డ్ కోసం అప్లై చేయడానికి ముందుగా ఆధార్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- చేసిన తర్వత కింద కు వెళ్లి Order aadhaar cord pvc కార్డ్ మిద క్లిక్ చేయండి.
- తర్వాత మీ యొక్క స్క్రీన్ పై న్యూ పేజి ఓపెన్ అవ్తుంది. ఇప్పుడు మే 12 అంకెల ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయండి.
- మీ సెల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ otp పై క్లిక్ చేయండి.
- మీ సెల్ నెంబర్ 6 అంకెల otp వస్తుంది. ఈ otp నెంబర్ ను ఎంటర్ చేసి నిబంధనలు, షరతుల పై క్లిక్ చేసి ఓకే మిద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ స్క్రీన్ పై న్యూ పేజి ఓపెన్ అవ్తుంది. ఇక్కడ ఆధార్ వివరాలు, కింద చెల్లింపు చేసే ఎంపికను చూస్తారు.
- ఇప్పుడు మెక్ పేమెంట్ పై క్లిక్ చేయండి, డెబిట్, క్రెడిట్ కార్డ్ లతో పాటు నెట్ బ్యాంకింగ్ UPI ద్వారా చెల్లింపు చేసే ఎంపికను పొందుతారు. మీకు నచ్చిన దాని సెలెక్ట్ చేసుకొని చెల్లింపు చేయండి.
- PVC ఆధార్ కార్డ్ కోసం అప్లై చేయడానికి పూర్తి వివరాలను పొందుతారు. తర్వాత మీరు రసీదు స్లీప్ ను డౌన్ లోడ్ చేసుకొనే ఎంపికను చూస్తారు, దాని పై క్లిక్ చేయండి.
- కొద్ది రోజుల తర్వాత PVC ఆధార్ కార్డ్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఆఫ్ ఇండియా పోస్ట్ ద్వారా మీ ఇంటికి డెలివరీ ద్వారా వస్తుంది.
ఇవి కూడా చదవండి :