ప్రస్తుత కాలంలో Whats up నిఉపయోగించన్ని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ దాక అందరు కామన్ గా వాడేది అంటే whats up ఒక్కటే. ఈ యాప్ లో చాలా మంది మెసేజ్ పెట్టి డిలిట్ చేస్తూ ఉంటారు, వారు పెట్టిన మెసేజ్ మనం చూడకుండానే వెంటనే డిలిట్ చేయడం జరుగుతుంది.
వారు ఏం పెట్టారో కూడా తెలియదు, కానీ వారు ఏం మెసేజ్ చేసారో ఏమో అని తెలుసుకోవాలని ఆసక్తి మాత్రం అందరికి ఉంటుంది, అందుకనే మీ అందరికి కోసం ఒక సూపర్ యాప్ గురించి మీకు తెలియచేస్తున్నాను, ఈ యాప్ లో ఎదుటివారు మెసేజ్ పెట్టి డిలిట్ చేసిన కూడా ఆ మెసేజ్ మీరు చూడవచ్చు. ఇంకా ఎందుకు అలస్యం చెప్పండి కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని వెంటనే ఉపయోగించండి.
ఈ అప్లికేషన్ లో వేరే వాళ్ళు మీకు సెండ్ చేసి డిలిట్ చేసిన ఫొటోస్, విడియోలు, మెసేజ్ లు అన్ని చూడానికి ఈ అప్లికేషన్ లో సౌకర్యాo కలదు. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ నెంబర్స్ పెట్టిన స్టేటస్ లు కూడా ఇందులో డౌన్లోడ్ చేసుకోవడానికి అనుకూలం కలదు.
ఈ అప్లికేషన్ ఎలా వినియోగించాలి :-
- ముందుగా మీరు లింక్ నుండి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- చేసుకోన్నాక దానిని ఓపెన్ చేయండి.
- తర్వాత మీకు ఎవరు అయితే మెసేజ్ పెట్టి డిలిట్ చేసారో వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ని ఓపెన్ చేయండి.
- అందులో వారు పెట్టిన మెసేజ్ లు అన్ని ఉంటాయి, అలాగే అందులో మీకు పెట్టి డిలిట్ చేసినవి కూడా ఇందులో కలవు.
- ఈ విధంగా ఎవరు అయితే మెసేజ్ లు డిలిట్ చేసింటారో వారందరిది ఈ అప్లికేషన్ రూపం లో చూడవచ్చు.
మరిన్ని పూర్తి సమాచారం కోసం మా ఛానల్ ని subscribe చేయండి.