RedBus App లో మన బస్సు టికెట్ ను ఎలా బుక్ చేసుకోవాలి ?
Apsrtc Online Ticket Booking RedBus : ముందుగా ఎపిఎస్ఆర్టిసి గురించి తెలుసుకొందాం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ విజయవాడ లోని పండిట్ నెహ్రు బస్సు స్టేషన్ లో ఉంది. ఎపిఎస్ఆర్టిసి మొత్తం ప్రయాణం 43.4 లక్షల కిలో మీటర్లు కలిగి ఉంది .
అందులో ముఖ్యమైన పట్టణాలు మరియు టూరిస్ట్ లొకేషన్స్ అవి కాకుండా ముఖ్యమైన తీర్థ స్థలాలు ఉన్నాయి.
- విశాకపట్నం
- విజయవాడ
- చిత్తూర్
- పుట్టపర్తి
- తిరుపతి
- భద్రాచలం
- అన్నవరం
- శ్రీశైలం
- ఒంటిమెట్ట
- ద్వారకా తిరుపతి
- కాణిపాకం
- శ్రీకాళహస్తి
- లేపాక్షి
ఇవే కాకుండా ఇంకా చూడదగిన ప్రదేశాలు లు ఎపి లో చాల ఉన్నాయి.
ఎపిఎస్ఆర్టిసి ద్వారా నిర్వహించబడే వివిధ రకాల బస్సులు
- అమరావతి ఎసి బస్సు సర్వీస్
- ఎపిఎస్ఆర్టిసి ఎసి గరుడ బస్సు సర్వీస్
- ఎపిఎస్ఆర్టిసిఎసి సప్తగిరి బస్సు సర్వీస్
- ఎక్స్‌ప్రెస్
- సూపర్ లగ్జరీ (నాన్-ఎసి, 2 + 2 పుష్ బ్యాక్)
- అల్ట్రా డీలక్స్ (నాన్-ఏసీ, 2+2 పుష్ బ్యాక్)
- ఇంద్ర (AC సెమీ స్లీపర్)
- అమరావతి (వోల్వో / స్కానియా ఏసీ మల్టీ యాక్సిల్)
- సప్తగిరి ఎక్స్‌ప్రెస్
- గరుడ (వోల్వో / కరోనా / ఇసుజు ఎసి సెమీ స్లీపర్)
- నైట్ రైడర్ (సీటర్ కమ్ స్లీపర్)
- గరుడ ప్లస్ (వోల్వో / బెంజ్ ఏసీ మల్టీ యాక్సిల్)
- మెట్రో లగ్జరీ A/C
- సూపర్ లగ్జరీ ఏసీ (2+2 పుష్ బ్యాక్)
- గరుడ (వోల్వో / బెంజ్ ఏసీ సెమీ స్లీపర్)
ఎపిఎస్ఆర్టిసి లో ఆన్లైన్ బస్సు టికెట్స్ ఎలా బుక్ చేయాలి ?
- రెడ్బస్ని ఉపయోగించి ఎపిఎస్ఆర్టిసి ఆన్లైన్ బుకింగ్ ప్రయాణీకులకు బస్సు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం చాల సులభం.
- ఎపిఎస్ఆర్టిసి ఆన్లైన్ టిక్కెట్లను 30 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
- ముందుగ ఎపిఎస్ఆర్టిసి రెడ్‌బస్ APP ను డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగ మీరు ఎక్కడ నుంచి వేలుతున్నారో ఎంటర్ చేయండి.
- అ తర్వాత్ మీరు ఎక్కడికి వేలుతున్నారో టైపు చేయండి.
- మరల మీరు యే డేట్ కు వెళ్లాలో ఆ డేట్ ను క్లిక్ చేసి సెర్చ్ చేయండి.
- అ తర్వాత బస్సు లిస్టు చూపిస్తుంది.
- మీరు యే బస్సు కు వెళ్ళాలని అనుకొంటున్నారో ఆ బస్సు ను క్లిక్ చేయండి.
- అంటే ఎపిఎస్ఆర్టిసి బస్సు క్లిక్ చేయండి.
- మీరు ఏ ప్లేస్ కు వెళ్లాలో క్లిక్ చేస్తే, అక్కడ బోర్డింగ్ మరియు డ్రాపింగ్ ప్లేస్ లు చూపిస్తుంది.
- ఆ తర్వాత బోర్డింగ్ మరియు డ్రాపింగ్ ప్లేస్ ను సేల్లెచ్ట్ చేసుకొని క్లిక్ చేయండి.
- అప్పుడు బస్సు సీట్స్ మొత్హం ఓపెన్ అవుతాయి.
- అందులో మీరు ఏ సీట్ కావాలో సేల్లెచ్ట్ చేసుకోండి.
- అప్పుడు అది గ్రీన్ సీట్ చూపిస్తుంది అంటే అది బుకింగ్ చేస్తునట్టు.
- డార్క్ బ్లాక్ చూపిస్తే అవి ఆల్రెడీ బుకింగ్ అయినటు వైట్ కలర్ లో చూపిస్తే అవి బుకింగ్ కానట్లు
- రెడ్ కలర్ సీట్లు లేడీస్ సీట్లు.
- గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత క్లిక్ మరియు డన్ అని కొడితే, పాసెంజర్ పేరు, మీ యెక్క కాంటాక్ట్ నెంబర్, ఏజ్ ను టైపు చేయండి.
- అ తర్వాత క్లిక్ కంటిన్యూ బుకింగ్ అని ప్రెస్ చేయండి.
- అప్పుడు పేమెంట్ చూపిస్తుంది.
- అప్పుడు మీరు దేని ద్వారా అమౌంట్ ను పే చేస్తారో అంటే డెబిట్ కార్డు లేదా యుపీఏ ద్వారా, అంటే గూగుల్ పే కానీ ఫోన్ పే కాని క్లిక్ చేస్తే ఆటోమాటిక్ గా అమౌంట్ ఓకే అవుతుంది.
- అప్పుడు మీకు రెడ్ కలర్ లో పేమెంట్ మరియు అమౌంట్ చూపిస్తుంది.
- అ తర్వాత మీ టిక్కర్ డీటెయిల్స్ మొత్తం మీ ఈమెయిలు కు లేదా మొబైల్ కు మెస్సేజె వస్తుంది.
- ఈ విధంగా ఆన్లైన్ లో ఎపిఎస్ఆర్టిసి రెడ్ బస్సు ను కానీ ఇతర app ల ను ఉపయోగించి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మీరు RedBus App ఉపయోగించి ఏపిఎస్ ఆర్టిసి బస్ టికెట్ బుకింగ్ ని ఆన్లైన్ లో చాల ఈజీ గ చేసోకోవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలకోసం మా TeluguNewsPortal.com ని రోజు సందర్శించండి.