ఒక వ్యక్తి కి చుక్కలు చూపించిన కోతి !

0
మనిషికి చుక్కలు చూపించిన కోతి

రకరాకల జంతువులను చూసేందుకు చాల మంది జుకి వస్తు ఉంటారు. అయ్యితే కొందరు సందర్శకులు హద్దుల్లో ఉండకుండా జంతువులకి దగ్గరికి వేల్లుతుంటారు.

ఇలాంటి సందర్భంలో ఒక్కొకసారి జంతువులు మనుషుల పై దాడులు కూడా చేస్తాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూసాయి.

అయ్యిన కూడా చాల మంది తిట పనులు చేస్తూ జంతువుల చేతుల్లో గాయలపాలు అవుతున్నారు. తాజాగా కూడా ఒక మనిషి ఇలాంటి చేదు అనుభూతిని ఎదురుకొన్నాడు.

దీనికి సంభందించిన విడియో ఇప్పుడు ట్విట్టర్ లో హాల్చల్ గా మారింది, ఈ షాకింగ్ ఘటన ఇండోనేషియలోని కసంగ్ కూలిమ్ జూలో చోటు చేసుకొన్నది.

ప్రస్తుతం వైరెల్ అవుతున్న విడియో హసన్ అరిఫిన్ అనే ఒక యువకుడు ఎన్ క్లోజనర్ ఉన్న ఒక తోక లేని పెద్ద కోతి వద్దకు రావడం చూడోచ్చు. అయ్యితే ఇతడు దిని వద్దకు వచ్చి రేచ్చాగోట్టాడు.

మరింత దగ్గరికి వెళ్ళగానే ఆ కోతి ఆ వ్యక్తి చొక్కాను చాల బలంగా లాగడం మొదలెట్టింది ఆ తర్వాత కళ్ళు పట్టుకొని అతడి గుండెల్లో గుబులు రేపింది.

ఇంకొక వ్యక్తి ఇతన్ని కపడానికి ముందుకు వచ్చుడు, కానీ ఆ కోతి మాత్రం హసన్ ని అసలు వదిలి పెట్టలేదు. ఈ యువకుడి కాలును గట్టిగ హత్తుకొని వదలంటే వదలను అనట్టుగా మారం చేసింది. సాధారణంగా ఒరంగుటన్ చాల ప్రశాంతంగా ఉండే జివి.

ఇది దాడి చేయడం చాల అరుదు కానీ విడియోలోని వ్యక్తి మాత్రం వచ్చి నన్ను పట్టుకో అని కోతికి కి చెప్పారు. అందుకే ఈ కోతికి చేర్రెతుకోచ్చి అతడినికి తగిన బుది వచ్చేల చేసింది. ఈ విడియో చుసిన వాళ్ళు అంత కూడా మంచి పని జరిగింది ఇలాంటి మనుషులకి ఇలాగె జరగాలి అని కామెంట్ చేస్తున్నారు.