Knee pain remedies in telugu | కీళ్ళ నొప్పులకు ఏమి చేయాలి ?
మోకాళ్ళకు ఈ నూనెను రాశారంటే ఏళ్ల నుంచి తగ్గని కీళ్ళనొప్పులు కూడా ఇట్టే తగ్గిపోతాయి.
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది బాధపడుతున్న టువంటి ఆరోగ్య సమస్య కీళ్లనొప్పుల సమస్య.
కీళ్లనొప్పులకు ప్రధాన కారణాలు
*స్థూలకాయం
*ఆయిల్ ఫుడ్ అధికంగా తీసుకోవడం
*ఉప్పును అధికంగా వాడడం
*సరైన శారీరక వ్యాయామం లేకపోవడం
*వారసత్వం
*హార్మోన్ల అసమతుల్యం
*సక్రమమైన జీవన విధానం లేకపోవడం.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కీళ్లనొప్పులు తగ్గించే నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*2 వెల్లుల్లి
*ఒక కప్పు లవంగాలు
*నువ్వుల నూనె
తయారీ విధానం
నువ్వుల నూనె ఒక పెనంలో పోసి బాగా వేడి చేసుకోవాలి. ఇందులోకి నాలుగు వెల్లుల్లి పాయలు వేయాలి. ఐదు లవంగాలు వేయాలి. వీటన్నిటినీ బాగా మరిగించాలి. ఈ నూనెను బాగా చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.
ఉపయోగించే విధానం
*ఈ నూనెను మీ శరీరంలో నొప్పులు ఉన్నచోట రాయాలి. నూనె తో మసాజ్ చేయడం కంటే, ముందుగా నూనెను గోరువెచ్చగా చేయడం వల్ల చర్మంలో కి త్వరగా చొచ్చుకొని పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
*స్నానం చేయడానికి కంటే ముందు ఈ నూనెతో మసాజ్ చేసుకుని, ఆ తర్వాత వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
*ప్రతి రోజూ రెండు సార్లు ఈ నూనెతో మర్దనా లేదా మసాజ్ చేయాలి.
*నొప్పులు తగ్గే కొద్దీ రోజుకు ఒక్కసారి మాత్రమే రాసుకోవచ్చు.
*ఈ నూనెను క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మార్పును మీరే గమనించి వారంలో రెండు సార్లు మాత్రమే కూడా మసాజ్ చేసుకోవచ్చు.
రోజుకు రెండుసార్లు ఈ నూనెను నొప్పులున్నచోట మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేస్తే నిలబడడానికి మరియు నడవడానికి ఇబ్బంది పడుతున్న వారికి తప్పకుండా మంచి ఫలితం కలిగి, వారు నిలబడటం మరియు నడవటం అనుకూలం అవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఏవేవో నూనెలు వాడి ఉంటారు. అయితే ఈ నూనెను ఉపయోగిస్తే మీకు తప్పకుండా మార్పు కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :-
- తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఏం చేయాలి ?
- ఈ డ్రింక్ తాగితే చాలు ఒంట్లో వేడి ఉండదు, మూత్రంలో మంట ఉండదు
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి