కుక్కల పేర్లు తెలుగులో

0
కుక్కల పేర్లు

కుక్కల పేర్లు తెలుగులో|Dogs Names In Telugu

ప్రస్తుతం మనకి పెంపుడు జంతువు అనగానే గుర్తుకు వచ్చేది కుక్క. నాకి తెలిసి చాలా మందికి కుక్కలు అంటే చాల ఇష్టపడతారు.మరి కొంత మందికి కుక్కలు అంటే పిచ్చి. మీరు కుక్కల్ని పెంచితే అవి చాల విశ్వాసంగా ఉంటాయి.మీరు వాటిపై చూపించే ప్రేమ కంటే అవి రెండింతల ఎక్కువ ప్రేమను మీపై చూపిస్తాయి. చాల మంది ఈ కుక్కలకి పేర్లను కూడా పెట్టుకుంటారు. కుక్కలకి ముద్దు పేర్లు పెట్టడం కోసం వెతుకుతుంటారు.అలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని పేర్లను ఇవ్వడం జరిగింది.

కుక్క పిల్లల పేర్లు|Kukka Pillala Perlu In Telugu

కుక్కలని పెంచుకుంటున్నవారు వాటిని ఏదో ఒక పేరుతో పిలుస్తుంటారు.వారు ముద్దు పేర్లతోనే కుక్కల్ని పిలవటానికి ఎక్కువగా ఇష్టపడతారు.మనం ఇప్పుడు కొన్ని కుక్క పిల్లల పేర్లను క్రింద తెలుసుకుందాం.

  1. డాలి
  2. లక్కీ
  3. స్నోపి
  4. డైసీ
  5. లియా
  6. కికి
  7. అకిరా
  8. అమీ
  9. డాలీ
  10. డోరా
  11. బార్బీ
  12. బెక్కి
  13. బెల్లా
  14. బెర్నాడెట్
  15. బెర్నీ
  16. బెర్తా
  17. బెట్టీ
  18. జూలి
  19. అమ్ము
  20. పింకీ
  21. విక్కి
  22. నూరి
  23. కోకో
  24. రాకీ
  25. టింకు
  26. రోమియ
  27. రానా
  28. టామీ
  29. కరణ్
  30. నినా
  31. రియా
  32. రూప
  33. దియా
  34. లవ్లీ
  35. వినా
  36. హాని
  37. లైకా
  38. లస్సీ
  39. లిండా
  40. లిసా
  41. హైడి
  42. రాణి
  43. కింగ్
  44. మ్యాగి
  45. నూరి
  46. నోరా
  47. చార్మి
  48. చార్లీ
  49. స్నో
  50. జుజు
  51. జిజి
  52. చీకు
  53. దీనా
  54. నేహ
  55. సార
  56. హంసిని
  57. మాయ
  58. బాల
  59. జాన
  60. జాస్మిన్
  61. రోస్
  62. షాలు
  63. పప్పీ
  64. అర్జున్
  65. జూమి
  66. ఆర్య
  67. తానియా
  68. సిండ్రెల్లా
  69. అడా
  70. అడిలె
  71. బింబ
  72. బ్లాంకా
  73. చాకి
  74. నయన్
  75. చెర్రి
  76. రూబి
  77. టాంగో
  78. క్యుటి
  79. బేగం
  80. డొమినిక్
  81. ప్లూటో
  82. జేక్
  83. మార్సెల్
  84. హాబిట్లో
  85. కేకో
  86. రెక్స్
  87. డోబీ
  88. రోజర్
  89. జో
  90. హుక్
  91. జాక్
  92. టాస్కీ
  93. టిటో
  94. కెంట్
  95. హ్యాపీ
  96. మాక్స్
  97. టైగర్
  98. బాబీ
  99. కిట్ కాట్
  100. టామ్

చిన్న ఆడ కుక్కల పేర్లు|Small Female Dog Names In Telugu 

కొందరు చిన్న అడ కుక్కలను పెంచుకోవటానికి ఎక్కువగా ఇష్టపడతారు.అలాంటి వారి కోసం కొన్ని  పేర్లను  క్రింద తెలియచేశాము.అవి ఏంటో చూద్దాం.

  • హ్యాపీ
  • హనీ
  • కికా
  • లిల్లీ
  • మిగా
  • మిన్నీ
  • చీకు
  • స్ట్రాబెర్రీ
  • గమ్మీ
  • గుసి
  • నగెట్
  • ఆలివ్
  • బాదం
  • అనిక
  • బేబీ
  • బెల్లా

కుక్కపిల్లల పేర్లు వాటి జుట్టు  ఆధారంగా|Dog Names Telugu

కొందరు వారి కుక్క పిల్లలకి ఉండే జుట్టును చూసి వాటికీ పేరు పెడతారు.అలాంటి వారి కోసం కొన్ని పేర్లను క్రింద తేయచేసాము.

  • కోపిటో
  • ఫ్లోర్
  • కుకీ
  • లామా
  • క్లారా
  • చెర్రీ
  • చోకాపిక్
  • హెవెన్
  • రోసా
  • రోజ్
  • షాడో
  • ట్రఫుల్
  • వెనిలా

గమనిక  :-   పైన పేర్కొన్న అంశాలు మాకు ఇంటర్నెట్ అందించిన సమాచారం ఆధారంగా చేసుకుని  అందించడం జరిగింది. కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే పైన కొన్ని పేర్లను  ఇవ్వడం జరిగింది.

ఇవి కూడా చదవండి