కుర్రాడిపై HIV పాజిటివ్ పిన్ని ఘాతుకం అతనికి పరీక్షా చేయగా?

0

పండుగకు చుట్టాలంత ఊరికి వచ్చారు. అల వచ్చిన పిన్ని ఒక కుర్రాడిపై కన్నేసింది, అతన్ని బలవంతంగా లోబరుచుకొని శారీరక సంబంధం పెట్టుకొని, అతను ఒప్పుకోకుంటే అందరికి చెప్తా అని కుర్రాడే బలంతం చేసాడని కేసు పెడుతనని బెదిరించింది.

దాంతో ఆ కుర్రోడు భయపడి మారు మాట్లాడలేదు, అదికాక సదరు మహిళకు HIV పోజిటివ్ కూడా. ఒకసారి కుర్రోడిపై ఆమె బ్లాకు మెయిల్ చేస్తుండగా ఆ చర్చ భాదితుడితల్లి చెవిని పడింది. ఆమె వెళ్ళిపోగానే కుమారుడిని పిలిచి విషయం ఏమిటి అని నిలదీసింది, దీనితో ఆ కుర్రోడు తల్లి కి అంత చెప్పేసాడు. ఆ తల్లి కోపంతో మండిపోయి పోలీస్ స్టేషన్ లో కేస్ వేసింది.

విషయం తెలుసుకొన్న పోలీస్ సదరు పన్ని పై ప్రోక్స్, సెక్షన్ 270 కింద కేసు నమోదు చేశారు, ఆ విషయం ఉత్తరఖండ్ లో జరిగినది. సదరు మహిళా భర్త కూడా HIV సోకడమ్ వలన చనిపోయారు అని తెలిసింది. ఆ కుటుంభం కుర్రోడు జీవితం గురించి ఆందోళన చెందింది. అయ్యితే కుర్రోడికి చేసిన పరీక్షలో నెగటివ్ రావడం తో అందరు ఒక్క సరిగా ఊపిరి పీల్చుకున్నారు.