‘గని’ మూవీ టికెట్ రేట్లు తగ్గించిన…ప్రభుత్వం!! మూవీ ప్రియలకు సంతోషం

0

వరుణ్ తేజ్ ‘గని’ మూవీ టికెట్ రేట్లు తగ్గించిన…ప్రభుత్వం

ఏప్రిల్ 8 న రిలీజ్  అవుతున్న “గని” మూవీ టికెట్ రేట్లు ఇలా ఉనాయి.  ఈపాటికే RRR దెబ్బకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మూవీస్, థియేటర్ లో చూడటనికి తగ్గుమొక్కం పట్టారు. RRR కు పెంచిన టికెట్ రేట్లు నాలుగు,ఐదు వందలదాక ఉనాయి.

కోవిడ్ కు ఎనో సంస్థలు మూతపదినవి, అందులో ఈ సినీ ప్రపంచం ఒకటి. దాని ఆధారంగా నిర్మాతలు టికెట్ రేట్లని పెంచినారు. ఇప్పుడు కోవిడ్ తీవ్రత తగ్గుతుంది కాబటి నిర్మాతల అలోచినా ఇలా ఉంది.

అరవింద్ తనయడు అల్లు బాబీ నిర్మాతగా తొల్లి పరిచయం అవుత్తునారు. ఆయన టికెట్ ధరలను తగ్గించటం ద్వారా పేక్షకుల సంఖ్యా పెరుగుతుంది అని ఆలోచన. మల్టీఫ్లెక్స్ లో రూ:200, అలాగే సింగల్ స్క్రీన్ ధియేటర్ లో రూ:150 అని GST టాక్సెస్ తో  కలిపి వస్తుంది.

ఇకా ‘గని’ మూవీ విషయానికి వస్తే, కిరణ్ కొర్రపాటి దర్శకుడి గా అల్లు అరవింద్ యొక తనయడు అల్లు బాబీ, సిద్దు ముద్దు ఈ చిత్రానికి నిర్మాతలుగా , హీరో గా మెగా ఫ్యామిలి యంగ్ హీరో వరుణ్  తేజ్,హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ , ఇంకా ఉప్పెంద్ర, నదియా, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, వికే న‌రేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

హీరో వరుణ్ తేజ్ ఈ చిత్రం లో బాక్సర్ గా కనిపించానునాడు. ఇందుకోసం వరుణ్ తేజ్ అమెరికాలో స్పెషల్ గా శిక్షణ తీసుకునాడు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడినారు.

by G.vishnu kalyan sankar