తెలుగు లో ” గ ” అక్షరముతో మొదల్లయే అబ్బాయిల పేర్లు

0
గ తో మొదలయ్యే అబ్బాయిల పేర్లు

గ అక్షరముతో మొదల్లయే అబ్బాయిల పేర్లు 2022

ముందుగా పిల్లల లకు పేర్లు పెట్టడం అంటే చాల ఆలోచిస్తాం. అందులోను అబ్బాయిల పేర్లు గురించి  అ తర్వాత ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది.

గ తో వచ్చే అబ్బాయిల పేర్లు మరియు వాటి అర్థాలు గురించి తెలుసుకొందాం.

S.NO.పేర్లువాటి అర్థాలు
1.గంగ దత్తగంగ చేత ఇవ్వబడిన వాడు
2.గంగాధర్శంకరుడు
3.గంగారామ్గంగ తో కలిపి శ్రీ రాముడి నామము
4.గంగారావుశంకరుడు పేరుతో
5.గంగాసాగర్గంగా సముద్రములో కలయిక
6.గంగేష్ఈశ్వరుడు
7.గంగోల్ఒక విలువైన
8.గంధర్సువాసన్
9.గంద్ర్వ్  సేన్గంధర్వుడు
10.గంధర్వ్గాయకుడు
11.గంభీర్దీరత్వము
12.గగంద్వాజ్సూర్యుడు
13.గగన్ఆకాశము
14.గగన్ కుమార్ఆకాశము
15.గజశకుని చిన్న సోదరుడు
16.గజకర్న్ఒక యక్షుడు
17.గజదర్ఏనుగును అజ్నపించాగల వ్యక్తీ
18.గజపతిగణపతి
19.గజ బహుఏనుగు అంత బలం కలిగిన వాడు
20.గజ మూఖ్గణేశుడు
21.గజ రాజుఏనుగులకు రాజు
22.గజవదన్వినాయకుడు
23.గజనంద్వినాయకుడు
24.గజానన్గణేశుడు
25.గజేంద్రవినాయకుడు
26.గజ్కరన్ఏనుగు చెవి లాగా
27.గణనాథ్వినాయకుడు
28.గణపతివినాయకుడు
29.గణపతి కుమార్వినాయకుడు
30.గణపతి  బాబువినాయకుడు
31.గణ రాజ్గణాధిపతి
32.గణీత్తోట, గణితం
33.గనేంద్రఒక దళల ప్రభువు
34.గణేశుడువినాయకుడు
35.గణేష్పార్వతి దేవి కుమారుడు
36.గదంబర్మేఘాలు
37.గమన్ప్రయాణము
38.గయరాజు
39.గయదత్భీమ్ష్మ
40.గరుడరెక్కల జీవుల రాజు
41.గర్జన్మెరుపు
42.గర్ముఖుడుశమిక మహర్షి
43.గవల్గానుడుసంజయుని తండ్రి
44.గవాక్షుడుశకుని చిన్న సోదరుడు
45.గవేషణ్అన్వేషణ
46.గాంగేయుడుశంతనుడు, గంగ కుమారుడు
46.గాండివ్అర్జునిని ధనుస్సు పేరు
47.గాత్రిక్గాయకుడ
48.గాధిపూర్వ కాలం నాటి రాజు
49.గర్గాచార్యుడుపండితుడు
50.గిరిపర్వతం
51 .గిరి కుమార్పర్వత పుత్రుడు
52.గిరిక్శివుడు
53.గిరి చరణ్గిరిపై గల అభిమానం తో
53.గిరిజ పతిశివుడు
54.గిరిజ నాథ్శంకరుడు
55.గిరిజాప్రసాద్పార్వతి ప్రసాదము
56.గిరిధర్కృష్ణుడు
57.గిరిపత్శివుడు
58.గిరి ప్రసాద్పర్వత రాజు కానుక
59.గిరిరాజ్హిమాలయము
60.గిరిలాల్శివుడు
61.గిరీంద్రఎతైన పర్వతము
62.గిరీశంశంకరుడు
63.గిరీష్శంకరుడు
64.గిరీష్శివుడు
65.గిర్వాణ్దేవుని భాష
66.గీతా కుమార్భగవత్ గీతా తో భక్తీ తో పెట్టుకొన్న పేరు
67.గీతాకృష్ణ కలిపిశ్రీ కృష్ణుని నామము భగవత్ గీతా తో
68.గీతనంద్భగవత్ గీతా తో గౌరవముతో  పెట్టుకొన్న పేరు
69.గీతనాథ్కృష్ణుడు
70.గీతేశ్వర్కృష్ణుడు
71.గీతగీతము
72.గుడకేష్అర్జునుడు
73.గుణకర్అదృష్టవంతుడు
74.గుణకర్గుణవంతుడు
75.గుణవంత్సద్గుణం
76.గుణవర్మ ధరించినవాడుగుణం కవచముగా
77.గుణశేకేర్సద్గుణం, మంచి రాజు
78.గుణరదన్చక్కని గుణం
79.గుణివిచక్షణం
80.గున్నిదిశివుడు
81.గురు చరణ్గురువు పాదం
82.గురు దయాల్గురు దయ
83.గురు దయాల్గురువు కరుణకు పాత్రుడు
84.గురుదుస్గురువు అంటే భక్తీ కల వాడు
85.గురు దీపగురు కీర్తి
86గురు దేవ్గురువు
87.గురు పుత్రగురువు కొడుకు
88.గురు ప్రసాద్గురు కానుక
89.గురు ప్రియగురువుకి ప్రియ శిష్యుడు
90.గురు ప్రీత్గురువు ప్రేమ
91.గురుభచన్గురువాగ్దానము
92.గురు మిత్రగురు మిత్ర
93.గురు మూర్తిగురువు
94.గురుసింమ్రాన్గురు సంస్కరన్
95.గులాబ్  సింగ్గులాబీ విం పువ్వు
96.గులాల్గులాం, ఎర్రని రంగు
97.గుల్జార్తోట
98.గుల్పాంగులాబీ లాంటి అందం
99.గుల్మన్ఒక పూల తోట
100.గోకుల శేకర్కృష్ణుడు
101.గోకుల్గోకులం
102.గోకుల్శ్రీ కృష్ణ గ్రామం
103.గోకుల్ నాథ్శ్రీ కృష్ణుడు
104.గోకులమోహన్కృష్ణ భగవానుడు
105.గోకుల రామ్కృష్ణుడు
106.గోనాథ్శ్రీ కృష్ణుడు
107.గోపాలకృష్ణకృష్ణుడు
108.గోపాలరావుకృష్ణుని పేరు తో
109.గోపాల్గోపాల్
110.గోపాల్గోపాల్
111.గోపాల్ దాస్శ్రీ కృష్ణుని సేవకుడు
112.గోపి చంద్ఒక రాజు పేరు
113.గోపి చంద్రకృష్ణుడు
114.గోపీనాథ్శ్రీ కృష్ణుడు
115.గోపికృష్ణకృష్ణుడు
116.గోపిచందర్గోపీనాథ్
117.గోపి చంద్కృష్ణుడు
118.గోపీనాథ్శ్రీ కృష్ణుడు
119.గోపీనాథ్గోపీనాథ్
120.గోపి వల్లబ్శ్రీ కృష్ణుడు
121.గోపేష్కృష్ణుడు
122.గోబిందగోపాలుడు, కృష్ణుడు
123.గోబింద్కృష్ణ నామము
124.గోమాతేస్వర్జైనులకు పవిత్ర స్తలం
125.గోముకుడుఇంద్రుని రథసారధి
126.గోరఖ్ఒక జ్ఞానీ
127.గోరఖనాథ్గోరక్ సంగం యొక్క ముని
128.గోరల్ప్రేమ గల
129.గోవర్ధన్గోవిందుడు
130.గోవర్ధన్గోకులలం లోని ఒక పర్వతం పేరు
131.గోవిందగోపాలుడు, కృష్ణుడు
132.గోవింద రాజువెంకటేశ్వర స్వామి
133.గోవింద రావుకృష్ణుని పేరుతో
134.గోవిల్పూజ్యమైన
135.గోస్వామిపురాతన కవి
136.గోస్వామిఆవుల master
137.గౌతముడుఅంధ ఋషి
138.గౌతంబుద్దుడు
139.గౌతిష్జ్ఞానము
140.గౌరవ్గౌరవించిన
141.గౌరంగసుందరమైన శరీరము
142.గౌరినాథ్ఈశ్వరుడు
143.గౌరీ  కుమార్వినాయకుడు
144.గౌరీ నందన్విగ్నేస్వరుడు
145.గౌరినాథ్శివుడు
146.గౌరినాద్శంకరుడు
147.గౌరీ పతిశంకరుడు
148.గౌరీ శంకర్శివుడు
149.గౌరిస్వర్శంకరుడు
150.జ్ఞానేశ్వర్దేవుడు
151.గ్రహిష్గ్రహాల ప్రభువు
152.గ్రహేష్సూర్యుడు
153.గ్రితిక్పర్వతము
154.ఘననాద్ద్మేఘ ద్వని
155.ఘన శ్యాంశ్రీ కృష్ణుడు
156.ఘనశ్యముశ్రీ కృష్ణుడు

 

ఇవే కాక ఇంకా చదవండి 

  1. జ’ అక్షరం తో మొదలయై ఆడపిల్లల పేర్లు
  2. ” గ ” అక్షరం తో వచ్చే ఆడపిల్లల పేర్లు – వాటి అర్థాలు