చార్లీ 777 movie ott release date in Telugu :- ఈ సినిమా 10 జూన్ 2022 నాడు విడుదల అయినది. ఈ సినిమా ott లో ఈ నెల అనగా జూలై 29 నాడు వూట్ (voot) కనడలో లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని చూడని వారి Voot లో చూడడానికి అందుబాటులో కలదు. కిరణ్ రాజ్ కే ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ లో నటినటులు చార్లీ, రక్షిత్ శెట్టి, సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా మరియు ఇతరులు.
చార్లీ 777 లీజ్ డేట్ :- ఈ సినిమా జూన్ 10 తేదిన సినిమా హాల్స్ కి విడుదల అయినది.
ఈ సినిమాకి సంభందించిన ట్రైలర్ చేసి చాల మంది చూడానికి బాగుంది ఎలాంటి బోర్ కొట్టకుండా చూడవచ్చు అని తెలియచేసారు. ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు అంత హిట్ అవుతుంది అని వాళ్ళ మాటల రూపంలో తెలియజేశారు, ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు చాల ఎమోషనల్ గా ఉన్నదీ అని తెలియచేసారు. ఈ సినిమాలో పాటలు వినడానికి వినసొంపుగా ఉన్నవి.
Table of Contents
చార్లీ 777 movie Box Office Collection
777 చార్లీ మొత్తం ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఈ విధంగా ఉన్నవి.
ప్రపంచవ్యాప్తంగా: 113.05 కోట్లు వసూళ్ళు.
ఆల్ ఇండియా: 101.95 కోట్లు
ఓవర్సీస్: 11.1 కోట్ల గ్రాస్
కర్ణాటక: 74 కోట్ల గ్రాస్
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ: 8.5 కోట్లు
కేరళ: 6.3 కోట్లు
హిందీ : 7.5 కోట్ల గ్రాస్
తమిళనాడు: 5 కోట్ల గ్రాస్
ఈ మూవీకి పెట్టిన బర్గేట్ 20 కోట్లు.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వాసులు చేసింది. ఈ సినిమాకి సంభందించిన Theatrical Business పూర్తి వివరాలు ఇంకా పేర్కొనలేదు.
చార్లీ 777 hit or flop :- ఈ సినిమా సూపర్ హిట్ అని అందరి నోటి నుండి వస్తుంది. ఈ సినిమా లో చాల ఎమోషనల్ ఉన్న మూవీ ఈ సినిమా ఫ్లోఫ్ అవ్వడానికి కారణాలు లేవు అని తెలియజేశారు.
చార్లీ 777 మూవీ ఎలా ఉంది – రివ్యూ ?
చార్లీ 777 కథ
ధర్మ ఒక ఫ్యాక్టరీలో నిజాయితీగల బ్లూ కాలర్ ఉద్యోగి. అలాగే ఇతను అనాథ, అతను చనిపోయిన తల్లిదండ్రులను మరియు చెల్లెలిని కోల్పోయి ఒంటరిగాఉంటాడు. అతని పీడకలలు అతన్ని సెమీ డిప్రెషన్‌కు గురైన వ్యక్తిలా చేస్తాయి. కాలనీలో ఉన్న ఇరుగుపొరుగు వారితో కూడా అవకాశం దొరికినప్పుడల్లా గొడవలు పెట్టుకుంటాడు.
ఆ సమయంలో నీలిమలో, చార్లీ అనే ఆడ కుక్క అతని జీవితంలోకి ప్రేవేశిస్తుంది. ధర్మం అయిష్టంగానే దానిని స్వీకరించింది కానీ కుక్కతో అతని సాంగత్యం అతని జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఈ చిత్రం ముఖ్యంగా వారి బంధం మరియు చార్లీ పట్ల ధర్మకు ఉన్న అపరిమితమైన ప్రేమ గా రూపొందిన చిత్రం.
చార్లీ 777 movie ott release date | చార్లీ 777 ఓటీటీ విడుదల తేది
ఈ మూవీ కి సంభందించిన OTT వివరాలు అన్ని కింద ఇవ్వడం జరిగినది.
- Movie Name : చార్లీ 777
- Theatrical Release Date : 10 జూన్ 2022
- Ott release date : 29 జూలై 2022
- Ott platform : voot
- Digital Rights : voot
- Satellite Rights : coming soon.
ఇదీ చార్లీ 777 movie ott release date ఈ సినిమాన్ని చూడనివారు ఈ నెల ott ప్లాట్ ఫ్రొంలో voot 29 రోజునా విడుదల కన్నునది. చూడని వారు ott లో చూడవచ్చు.
మీకు ఏ సినిమాకు ఓటీటీ విడుదల తేది కావాలి అన్న తప్పకుండ తెలుగు న్యూస్ పోర్టల్ . కాం ని ఫాలో చేస్తూ ఉన్నండి. మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.
ఇవి కూడా చదవండి :-
- ది వారియర్ సినిమా ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే ! ఎందులో చూడొచ్చు ?
- చోర్ బజార్ సినిమా ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే ! ఎందులో చూడొచ్చు ?
- ది వారియర్ సినిమా ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే ! ఎందులో చూడొచ్చు ?