డిస్నీ + హాట్‌స్టార్ లో వచ్చిన సినిమాలు

0
డిస్నీ + హాట్‌స్టార్

 

1. Disney + Hotstar (డిస్నీ + హాట్‌స్టార్) దీనిని డిస్నీ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు వాల్ట్ డిస్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నడుపుతోంది.

ఇది ఫిబ్రవరి 2015 లో ప్రారంభమైన చాలా పాపులర్ పొందిన OTT ప్లాట్‌ఫాం.   దీనికి  brand ambassador గా రామ్ చరణ్ వ్యవహరిస్తునారు.   ఇది వివిధ రకాల సీరియల్స్, షోలు, సినిమాలు మరియు క్రీడలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఈ ప్లాట్‌ఫాం ఇటీవల డిస్నీతో కలిసి హోస్ట్ చేయబడింది. అందుకే డిస్నీ యొక్క అన్ని ప్రదర్శనలు మరియు సినిమాలు దీనిలో చూడవచ్చు. ఇది కాకుండా, ఐపిఎల్ యొక్క ప్రత్యక్ష ప్రసారం కూడా  OTT Platform  చూడవచ్చు.

ఇది ఫిబ్రవరి 2015 లో ప్రారంభమైన చాలా పాపులర్ పొందిన OTT ప్లాట్‌ఫాం.   దీనికి  brand ambassador గా రామ్ చరణ్ వ్యవహరిస్తునారు.   ఇది వివిధ రకాల సీరియల్స్, షోలు, సినిమాలు మరియు క్రీడలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఈ ప్లాట్‌ఫాం ఇటీవల డిస్నీతో కలిసి హోస్ట్ చేయబడింది. అందుకే డిస్నీ యొక్క అన్ని ప్రదర్శనలు మరియు సినిమాలు దీనిలో చూడవచ్చు. ఇది కాకుండా, ఐపిఎల్ యొక్క ప్రత్యక్ష ప్రసారం కూడా  OTT Platform  చూడవచ్చు. ఇది ౩౦౦ MILLION ప్రేక్షకులను కలిగి ఉంది.

ఇందులో మరి ముఖ్యముగా ఫేమస్ అయ్యిన కబ్బడి మరియు ఫుట్ బాల్ మ్యాచ్ లు ప్రత్యక్షముగా చూడవచ్చు. మరియు ఇందులో ఫేమస్ 3 నుంచి 4 series లు గా రన్ అవ్వుతోన్న హాట్ స్టార్ స్పెషల్ మరియు, హాట్ స్టార్ HOSTAGES చాల popular అయ్యాయి.

ఇవే కాక  HBO లో వచ్చే అన్ని ఇంగ్లీష్ ప్రీమియం show లు ఇందులో వస్తాయి. ఇంకా ఇందులో వచ్చే నేషనల్ గ్రాఫిక్ ఛానల్ programs మరియు popular అయిన సినిమాలు ది లయన్ కింగ్ మరియు అల్లదిన్ సినిమాలు చాల వస్తాయి ఇవే కాక పిల్లల సినిమాలు హోరోర్ మూవీస్ థ్రిల్లర్ సినిమాలు వస్తాయి.

ఇది తెలుగు అయితే  ONE ఇయర్ కి 899 మరియు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ప్రీమియం one year కి 1499 రూపాయలు  కలిగి ఉంది. మరియు MOTNHLY అయితే 299 రూపాయలు కల్గి ఉంది.

డిస్నీ + హాట్‌స్టార్ లో వచ్చిన సినిమాలు

S.NO.సినిమా పేరురిలీజ్ డే
1.భీమ్ల నాయక్22 మార్చ్ 2022
2.8321 మార్చ్ 2022
3.ఖిలాడి11 మార్చ్ 2022
4.హీరో11 ఫేబ్రవరి 2022
5.అఖండ21 JANUARY 2022
6.పెళ్లి సందండిమార్చ్ 2022

 

ఇవే కాక ఇంకా చదవండి.

  1. ZEE FIVE OTT లో వచ్చే సినిమాలు 2022
  2. నెట్‌ఫ్లిక్స్ OTTలో రాబోయే సినిమాలు