తల తిరగడం తగ్గాలంటే ఏమి చేయాలి !

0
తలతిరగడం తగ్గాలంటే ఏం చేయాలి

తలతిరగడం తగ్గాలంటే ఏం చేయాలి | Tala tiragadam in telugu

తలతిరగడం తగ్గాలంటే ఏం చేయాలి :- తలతిరగడం అనేక మందికి ఉదయం పూట ఎక్కువగా సంభవిస్తుంది. తల తిరగడానికి గల కారణాలు ఏమిటి ?

తలతిరగడం తగ్గాలంటే ఏమి చెయ్యాలో తెలుసుకుందాం. తల తిరగడం లేదా కళ్లు తిరగడం తగ్గాలంటే ఏం చేయాలి ? పూర్తి సమచారం ఇపుడు తెలుసుకొందాం.

తల తిరగడానికి కారణాలు | Tala tiragadam reasons

  •  లోప‌లి చెవిలో అధికంగా ద్ర‌వాలు పేరుకుపోతే త‌ల తిర‌గ‌డం స‌మ‌స్య వ‌స్తుంది.
  • కార్డియో మ‌యోప‌తి, హార్ట్ ఎటాక్‌, హార్ట్ అరిథ్మియా అనే స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలోనూ త‌ల‌తిరుగుతున్న‌ట్లు అనిపిస్తుంది. వీరిలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా ఉండ‌దు. వీరికి రక్తం సరిగ్గా జరగదు కబ్బట్టి అలా జరుగుతుంది.
  •  పార్కిన్స‌న్ వ్యాధి, మ‌ల్టిపుల్ స్లెరాసిస్ అనే సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా త‌ల తిరిగిన‌ట్లు అనిపిస్తుంది.
  • శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్న వారికి కూడా తలతిరుగుతుంది.
  • ఎక్కువగా మద్యం సేవించిన కూడా తలతిరుగుతుంది.
  • డ్రగ్స్ తీసుకొన్న కూడా దిని వలన ఇంకా ఎక్కువగా తలతిరగడం జరుగుతుంది.
  • సమయానుసారంగా ఆహారం తినకపోవడం వల్ల కూడా తలతిరుగుతుంది.
  • తలతిరగడం తగ్గాలంటే ముందుగా మీరు ఆరోగ్యకరమైన ఆహరం తప్పని సరిగా తీసుకోవాలి. ఒక్కోసారి మనం తీసుకొనే ఆహార పదార్థాల వల్ల కూడా తలతిరగడం జరుగుతుంది.
  • మీకు తలతిరిగినప్పుడు మీరు ఉన్న చోటే మీరు వెంటనే కూర్చొని మెల్లగా కల్లు మూసుకొని, మీ మెడను నాలుగు వైపులా నెమ్మదిగా వలయాకారంగా తిప్పుతూ వ్యాయామం చేయాలి.
  • చేసిన తర్వాత అలాగే కొంత సేపు పడుకొని లేవాలి. మీకు తలతిరిగినపుడు ఇలా చేయడం ద్వారా తగ్గుతుంది.
  • తలతిరగడం తగ్గాలంటే రోజుకు 3నుండి 4 లీటర్లు మంచి నీరు త్రాగాలి.
  • ఎక్కువగా మద్యం తీసుకోకుడదు, అలాగే ధూమపానం కూడా సేవించరాదు. ఈ రెండు పనులు ఎక్కువగా చేయడం వల్ల తల తిరగడం జరుగుతుంది.
  • తలతిరగడం సమస్య ఉన్నవారు నిశబ్ధంగ ఉన్న ప్రాంతంలో ఉండాలి. ఎక్కువ సౌండ్ ఉన్న ప్రేదేశంలో ఉండకండి. తలతిరిగినప్పుడు నిశబ్ధంగా ఉండడం చాల అవసరం.
  • తల తిరగడం తగ్గాలంటే అంటే వైదుడి సహాయంతో అవసరమైన చికిత్స చేపించుకోవాలి.
  • ప్రతి రోజు తలస్నానం చేయ్యరాదు. ఇలా చేయడం వలన కూడా ఎక్కువగా తల తిరుగుతుంది.
  • ప్రతి రోజు ఉదయాన్నే లేచి వాకింగ్ చేయాలి, చేయడం ద్వారా మీరు రిలాక్స్ గా ఉంటారు అలాగే తలతిరగడం తగ్గుతుంది.
  • తలతిరగడం తగ్గాలంటే రాత్రి సమయంలో ఎక్కువ సేపు మేలుకోకుడదు, దీని వలన ఉదయం లేవగానే సరిగ్గా నిద్రలేక పోవడంతో తిలతిరగడం జరుగుతుంది.
  • ప్రతి రోజు మూడు పూటల తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి, ఆహరం తినపోతే కడుపులో తిప్పి మనకి తల తీరడం జరుతుంది. కింద పడిపోయే అవకాశం కూడా ఉన్నదీ.
  • ఎండాలో ఎక్కువ సేపు గడపరాదు. దీని వలన తలతిరగడానికి అవకాశం ఉన్నదీ.
  • ఎక్కువగా ఏ విషయం గురించి అయిన ఆలోచన చేయరాదు, అలా చేయడం వలన తలనొప్పితో పాటుగా తలతిరగడం జరుగుతుంది.
  • కళ్ళ కి సంభందించిన వ్యాధులు ఉన్న కూడా తల తిరుగుతుంది, అందువలన వెంటనే వ్యాధికి చికిత్స చేపించుకోవాలి, చేపించుకోవడం వలన కొంత తల తిరగడం తగ్గుతుంది.

తల తిరగడం తగ్గాలంటే ఏం తినాలి ? Tala tiragadam home remedies

తల తిరగడం తగ్గించాలి అంటే మనకు నిత్యం ఇంటిలో దొరికే పదార్థాల నుండే తలతిరగడన్ని నయం చేయవచ్చు. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం.

  • ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి

ఐరన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు అనగా :– బాదం పప్పు, ఆకుకూరలు, లివర్, టోఫు, ఖర్జూరాలు వంటి ఐరన్ ఫుడ్స్ ను రోజు తీసుకోవడం వల్ల తలతిరిగే సమస్యను తగ్గించవచ్చు.
 తల తిరగడం తగ్గాలంటే ఏం చేయాలి

  • వెల్లులి పాయలు

తలతిరగడం నివారించడానికి మరో ఉత్తమ హోం రెమెడీ వెల్లుల్లి. ఈ వెల్లులి మనం రోజు ఉపయోగించే ఆహార పదార్థాలోకి వండుకొని తినడం. మీకు తలతిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఒక వెల్లుల్లి రెబ్బను నమిలి నాలుక క్రింది భాగంలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే తలతిరుగుడు నుండి ఉపశమనం పొందవచ్చు.
 తల తిరగడం తగ్గాలంటే ఏం చేయాలి

  • తేనె

తేనె తినడం వల్ల వెంటనే శక్తిని ఇవ్వడానికి సహాయం చేయడంలో హోం రేమేడిలో ఇది ఒక ఒక పదార్థం.  అంతే కాకుండా తల తిరుగుటను నివారించడంలో అనుకూలంగా ఉంటుంది. మీకు ఎప్పుడు అయిన తలతిరుగుతూనే లాగా అనిపిస్తే వెంటనే ఒక గ్లాస్ నీరు అందులోకి కొద్దిగా తేనె, వెనిగర్ ఈ మూడింటిని కలుపుకొని తాగితే తల తిరగడం నుండి ఉపశమనం లభిస్తుంది.
 తల తిరగడం తగ్గాలంటే ఏం చేయాలి

  • ఆలోవేర

మనం ఇంటి వద్ద ఆలోవేర మొక్కని పెంచుకొంటూ ఉంటాం. ఆలోవెరా జ్యూస్ ను రోజుకు ఒకసారి తీసుకోవచ్చు. తల తిరిగినపుడు ఈ అలోవెరా జ్యూస్ తాగడం వలన తలతిరగడం తగ్గిస్తుంది. ఆలోవెరా వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు ఎనర్జీని అందిస్తుంది.
 తల తిరగడం ఎందుకు వస్తుంది

  • నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇలాంటి లక్షణాలతో పోరాడుతుంది, మనిషిలో వ్యాధినిరోధకతను పెంచుతుంది. తగినంత ఎనర్జీని అందిస్తుంది. తలతిరగడం నివారించడానికి నిమ్మరసం ఒక ఉత్తమ హోం రెమెడీగా చెప్పుకోవచ్చు.
 తల తిరగడం ఎందుకు వస్తుంది

గమనిక :- పైన పేర్కొన్న కొన్ని పదార్థాలు మీరు ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి. మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి.

       FAQ

  1. తలనొప్పి మాత్రలు 

జవాబు :- ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, అడ్విల్, మోట్రిన్ I ఈ టాబ్లెట్స్ వినియోగించడం వలన తలనొప్పి తగ్గుతుంది.

2. తల తిరగడానికి కారణాలు ఏంటి ?

జవాబు :- శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల మరియు మద్యం, ధూమపానం ఎక్కువగా సేవించడం, శరీరానికి అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల తల తిరుగుతుంది.

3. కుడి వైపు తలనొప్పికి కారణం ఏంటి ?

జవాబు :- వ్యాయామాల ప్రభావం, నాడీ వ్యవస్థ మార్పులు రావడం వల్ల కుడి తలనొప్పి వస్తుంది.

4. తలనొప్పి రకాలు 

జవాబు:- మానసిక ఒత్తిడి తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, క్లస్టర్ తలనొప్పి,దీర్ఘకాలిక తలనొప్పి.

5. కుడి వైపు తలనొప్పికి కారణం ఏంటి ?

జవాబు :- తేలికపాటి నుండి మోస్తరు వరకు తల నొప్పి ఉండటం. వికారం మరియు వాంతులు అవ్వడం. కడుపు నొప్పి సంభవించడం. ఆకలిగా లేకపోవడం.

గమనిక :- పైన పేర్కొన్న టాబ్లెట్స్ మీరు ఉపయోగించే ముందుగా వైదుడిని తప్పనిసరిగా సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-