తల్లి పాలు పడాలంటే ఏం చేయాలి !

0
తల్లి పాలు పడాలంటే ఏం చేయాలి

తల్లి పాలు పడాలంటే ఏం చేయాలి | Thalli Palu Ravalante Em Cheyali

తల్లి పాలు పడాలంటే ఏం చేయాలి :- ప్రతి ఒక్క అమ్మాయి డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత పాప లేదా బాబు జన్మిస్తారు. ఆ బిడ్డకి ఆకలి అయినపుడు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. వేరే ఏ పాలు ఇవ్వరాదు, ఒకవేళ ఇచ్చిన కూడా బిడ్డ అనారోగ్యనికి గురిఅవుతారు.

అయితే కొందరిలో డెలివరీ అయినపుడు తర్వాత తల్లి పాలు ఉంటాయి, మరికొందరికి  కొన్ని సమస్యల వల్ల తల్లికి పాలు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను చాల మంది ఎదురుకొన్నారు. బిడ్డకి తల్లి పాలు మాత్రమే పవిత్రమైనవి. బయటదొరికే పాలు బిడ్డకు ఇవ్వడం అంత మంచిది కాదు. బయట దొరికే పాలు అసలు ఇవ్వకండి.

తల్లి పాలు పడాలంటే ఎం చేయాలో తెలుసుకుందాం.

తల్లి పాలు పడాలంటే ఏం చేయాలి  | Thalli Palu Padalante Em Cheyali  

తల్లి పాలు పడడానికి వివిధరకాల ఆహర పదార్థాలను తినావాల్సి ఉంటుంది. ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. 

మెంతులు

తల్లి పాలు పెంచడానికి మెంతులు చాల బాగా సహయంచేస్తుంది. వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్‌లు పాలు ఉత్పతికి సహాయపడతాయి. వీటిని రోజూ ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవడం వల్ల వీటి నుంచి బిడ్డ శరీర పెరుగుదలకు కావాల్సిన క్యాల్షియం, పీచు వంటి ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి.
thalli palu peragalante


పాలకూర

పాలకూరతో పాటూ ఇతర ఆకుకూరలు కూడా బాలింతలకి చాలా మంచిది. పాలకూర సిజేరియన్ ద్వారా బిడ్డని కన్న వారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే బాలింతలు మాత్రం వండిన పాలకూరనే తినాలి.  ప్రెగ్నెన్సీ టైమ్‌లో పెరిగిన బరువుని పోగొట్టుకోవడం వంటి ప్రయోజనాలు పాలిచ్చే తల్లులకి ఉంటాయి.  అలాగే పాలను ఉత్పతి చేయడానికి కూడా సహయంచేస్తుంది.
thalli palu peragalante

నీరు

ఈ రోజుల్లో అధిక నీరు తీసుకోవడం చాల మంచిది. నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా తల్లి పాలు పడడానికి అవకాశం ఉన్నదీ. తల్లి, బిడ్డకి పాలు ఇచ్చే ముందుగా ఒక గ్లాస్ నీరు తాగి బిడ్డకి పాలు ఇవ్వాలి. ఇలా ప్రతి రోజు నీరు త్రాగడం వల్ల పాలు ఉత్పతి అవుతాయి.
 తల్లి పాలు రావాలంటే ఏం చేయాలి

బాదం పప్పు

బాదం పప్పూ, జీడి పప్పూ, వాల్ నట్స్ వంటిని పాలిచ్చే తల్లులకి బాగా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్స్ తల్లికీ బిడ్డకీ కూడా మంచివి. వీటిలో కాల్షియం కూడా లభిస్తుంది. బాదం పప్పుని నానబెట్టి తొక్క తీసేసిన బాదంపప్పులు రోజుకి  ఐదు తీసుకోవచ్చు. ప్రతి రోజు తీసుకోవడం ద్వారా తల్లికి పాలు పడే అవకాశం ఉన్నదీ.
తల్లి పాలు పెరగాలంటే

కమాలపండు 

పాలిచ్చే తల్లులు విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు బాగా తినాలి. కమలాపండు లో విటమిన్ సీతో పాటూ విటమిన్ ఏ, విటమిన్ బీ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. బిడ్డకి పాలిస్తున్నంత కాలం తల్లి రోజుకి రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగచ్చు.
తల్లి పాలు పెరగాలంటే ఏం తినాలిసాల్మన్పాలిచ్చే తల్లులకు చేపలు చాలా అవసరమైన ముఖ్యమైన ఆహారం. సాల్మన్ చేపల్లో ప్యాటీ యాసిడ్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ తల్లిలో పాలను ఉత్పత్తి చేయడానికి బాగా సహాయపడుతాయి.
తల్లి పాలు పెరగాలంటేపాలు

క్యాల్షియం ఎక్కువగా లభించే పాలను రోజూ తీసుకోవడం మంచిది. ఇది పాలిచ్చే తల్లులు కోల్పోయే క్యాల్షియంను తిరిగి అందించడంలో సహాయపడుతుంది. అలాగే పాలలో ఉండే ప్రొటీన్‌, ఇతర పోషకాలు బిడ్డ ఎదుగుదలకు బాగా అవసరమవుతాయి, అందువలన  రోజూ రెండు గ్లాసుల పాలు తాగడం వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
తల్లి పాలు పడాలంటే ఏం చేయాలి

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉండి పాలిచ్చే తల్లుల్లో ఎనర్జీ లెవల్స్ క్రమంగా నిర్వహించడానికి బాగా సహాయపడుతాయి. బ్రౌన్ రైస్ తినడం ద్వారా పాలు ఉత్పతి అవ్వుడానికి ఉపయోగపడుతుంది.
thalli palu peragalante

క్యారెట్ 

ప్రెగ్నెన్సీ టైం లో బిడ్డకి పాలిస్తున్నప్పుడూ కూడా తల్లి కి విటమిన్ ఏ ఫుడ్స్ చాలా అవసరం. క్యారెట్స్ లో ఉన్న బీటా కెరొటిన్ వల్ల విటమిన్ ఏ లోపం లేకుండా ఉంటుంది. క్యారెట్ సూప్, క్యారెట్ సలాద్, లేదా క్యారెట్ జ్యూస్, క్యారెట్ కూర అన్నీ మంచివే. తల్లి క్యారెట్ తినడం శాతం తక్కువ అవ్వదు.

thalli palu ravalante em cheyali

ఆస్పరాగస్

గ్రీన్ వెజిటేబుల్స్ లో ఫైబర్ మరియు ఫోలిక్ యాసిడి, విటమిన్ ఎ, సి మరియు కేలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ చాలా ముఖ్యమైన పోషకాంశాలు. వీటిలో ఇంకా అమినో యాసిడ్స్ ఉండి, పాల ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి.

తల్లి పాలు పెరగాలంటే ఏం చేయాలి

FAQ 

  1. బాలింతలు ఏమి తినాలి ? 

జవాబు :-  పాలు, పెరుగు, మజ్జిగ, డ్రై ఫ్రూట్స్‌, తేనే, బెల్లం, బీట్‌రూట్‌, క్యారెట్ తీసుకోవాలి.

2.బాలింతలకు పాలు పడాలంటే ఏం తినాలి ? 

జవాబు :- బాలింతలకు పాలు పడడానికి పాత బెల్లం , పాత అల్లం పచ్చడి తినాల్సి ఉంటుంది. నువ్వుల నూనెతో చేసిన వంటలు చాలా మంచి చేస్తాయి. మున‌గ ఆకుల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవి బాలింత‌ల్లో పాలు బాగా ప‌డేలా చేస్తాయి.

3. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి ? 

జావాబు :- సాల్మన్‌ చేపలు, పాలు, మెంతులు, బ్రౌన్‌ రైస్ తినాలి.

4. బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?

జవాబు :- ప్రతి రోజు భోజనం చేయాలి,  బాలింతలు తినే ఆహరం శక్తి ఇచ్చే ఆహరం మాత్రమే తినాలి, బిడ్డని జాగ్రతగా చూసుకోవాలి.

5. డెలివరీ తర్వాత ఏ ఫుడ్ తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు ?

జవాబు :- సీజనల్ ఫ్రూట్స్, ఆకు కూరలు, లిక్విడ్స్.

గమనిక :- మాకి అందిన సమాచారం ఇంటర్నెట్ లో దొరికిన information ద్వారా ఈ వివరాలను అందించాం. ఈ Matter కేవలం మీ అవగాహన కోసమే. తల్లి పాలు ఉత్పతి కావాలంటే తప్పని సరిగా వైదుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-

  1. నరాల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి ! 
  2. ఇలా తింటే ఇక జన్మలో పైల్స్ రమ్మన్నా రానే రావు !