తెలుగులో శ్రీ కృష్ణ ని పేరు తో మెదల్లయే మగ పిల్లల పేర్లు

0
శ్రీ కృష్ణ

మొదటగా శ్రీ కృష్ణుని గురించి తెలుసుకొందాం .

శ్రీ కృష్ణుడు భారతదేశములోని మదుర లో 3228 అనే దశకములో జన్మించాడు. శ్రీ కృష్ణుడు మానవ జీవితము పై ఎంతో ఇష్టము తో తన యొక్క ఆధ్యాత్మిక గుణాలను మనుషులకు అలవరచడానికి జన్మించాడని చెప్పడములో ఎటువంటి అతిశయోక్తి లేదు.

తన 125 సంవత్సరాల జీవితంలో, శ్రీ కృష్ణుడు మానవజాతి యొక్క సామూహిక స్పృహపై చెరగని ముద్ర వేసాడు. భక్తి మరియు ధర్మం గురించి అలాగే అంతిమ వాస్తవాల గురించి ప్రపంచానికి తిరిగి బోధించాడు.

కృష్ణుడిని దైవత్వం యొక్క పరిపూర్ణ వ్యక్తిగా చూడటం వలన, నేటికీ కోట్లాది మంది ప్రజలు ఆయనను ప్రార్థిస్తూ, ఆయన నామాలను జపిస్తూ, ఆయన రూపాన్ని ధ్యానిస్తూ, ఆయన బోధనలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

“విజయంలోనూ, ఓటమిలోనూ సంతోషించగలిగే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు” అని అమ్మ చెప్పింది. “శ్రీకృష్ణుడు జీవితం మరియు మరణం రెండింటినీ జరుపుకున్నవాడు. అందుకే ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. చిరునవ్వుతో పుట్టి, చిరునవ్వుతో జీవించి, చిరునవ్వుతో దేహాన్ని విడిచిపెట్టాడు.

అందుకే చాల మంది పిల్లలకు శ్రీ కృష్ణుని పేరు తో వచ్చే అక్షరముతో  పేరు పెడతారు. ఈ విధముగా చాల మంచి పేర్లు తో శ్రీ కృష్ణుని పేరు మొదలు అవుతుంది. కావున ఈ క్రింద ఇచ్చిన పేర్లు మీ చిన్ని మగ  పెట్టి చూడండి .

S. NO.పేరుఅర్థం
1.ఆల్పేష్దేవుని లో బాగం, శ్రీ కృష్ణుడు
2.అగ్నవ్శ్రీ కృష్ణుడు
3.అరివ్కృష్ణుని ఇతర పేర్లు, జ్ఞానీ
4.అవ్యుక్ట్కృష్ణుడు
5.బాల్ ముకుంద్శ్రీ కృష్ణ
6.బాలేంద్రశ్రీ కృష్ణ
7.బాలకృష్ణచిన్న పిల్ల వాడు, శ్రీ కృష్ణుడు
8.బాలమోహన్ఆకర్షించే వాడు, శ్రీ కృష్ణ
9.బనసిధర్కృష్ణుని ఇతర పేర్లు
10.బ్రిజ్కృష్ణుడు పుట్టిన ఊరు
11.బ్రిజేష్కృష్ణ, రాజు
12.దామోదర్కృష్ణుని చినప్పటి పేర్లు
13.దర్శ్చినప్పటి కృష్ణుని దేవుని పేర్లు
14.ఘంశంకృష్ణుని ఇతర పేర్లు
15.గిరధర్కొండలు మేసే వాడు, కృష్ణుడు
16.గిరినాథ్కృష్ణుని చినప్పటి పేరు
17.గోపాల్కృష్ణుని సహజమైన పేర్లు
18.గోపిలాల్కృష్ణుడు
19.గోవిందకృష్ణ
20 .కానియకృష్ణ
21.కీయంష్కృష్ణ, అన్నింటా ఆరి తేరిన వాడు
22.కేశవ్కృష్ణుని చినప్పటి పేరు
23.కిషన్కృష్ణ
24.కిషోర్కృష్ణుని చినప్పటి పేరు
25.కృష్ణకాంత్కృష్ణుని ఇతర పేర్లు
26.మాధవ్కృష్ణుని ఇతర పేర్లు
27.మౌనిష్తెలివైనవాడు, కృష్ణ
28.నందకిషోర్కృష్ణుడు
29.నంద కుమార్కృష్ణుడు
30.నట్వర్కృష్ణుడు
31.నితీష్కుడి చేతి వ్యక్తీ, కృష్ణుడు
32.ఒనిష్కృష్ణుడు
33 .ఒంక్రిష్కృష్ణుడు
34.ప్రీతంప్రియమైన
35.శర్విల్కృష్ణుడు
36.వాసువిలువయినవాడు
37.వల్లభకృష్ణుడు, ప్రియమైన
38.వసుభద్రకృష్ణుడు
39.విహ్హరికృష్ణుడు
40.వివన్కృష్ణుడు
41.యాదవేంద్రకృష్ణుడు
42.యాడువీర్కృష్ణుడు

ఇవే కాకుండ మరిన్ని చదవండి 

  1. శ్రీ రామనవమి పూజ విధానం పూర్తి వివరాలు మీ కోసం
  2. అపరాజిత స్తోస్త్రం తెలుగు వారి కోసం