తెలుగు రాశి ఫలాలు ఏప్రిల్ 13, 2022 బుధవారం చైత్రమాసం

0
ఈ రోజు రాశి ఫలాలు april 13, 2022

తెలుగు రాశి ఫలాలు ఏప్రిల్ 13, 2022

రాశి ఫలాలు అనేది మన అందరికి ముక్యం, రోజువారిగా ఏ రాశి వారు ఆ రోజు ప్రతి రోజు చూసుకొంటారు, ఈ రోజు నా రాశి ఫలం ఎలా ఉంది. ఏం అవ్తుంది అని చాల మంది రాశి ఫలాల కోసం రోజు ఎదురుచూస్తుంటారు.

ఉదయనే TV, న్యూస్, ఫోన్,బుక్ etc… మొదలైన వాటిలో వారు చూసుకొంటారు రాశి ఫలాలు ప్రతి రోజు, ఇప్పుడు మనం ఏప్రిల్ 13 అంటే ఈరోజు రాసి ఫలాలు ఎలా ఉన్నాయ్ అని మనం ఇప్పుడు చూదం, ఏ రాశి వారికి ఎలా ఉన్నాయ్ అని తెలుసుకొందాం.

సూర్యోదయం: ఉదయం 06.09

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం:ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు:  ఉ.9.00ల11.00,సా.ద్వాదశి
దుర్ముహూర్తం: ఉ.11.57ల12.48
ఈ రోజు రాశి ఫలాలు
మేషం :
ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ గా ఉండాలి.ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభం :

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

మిథునం :

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.సొంత నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.

కర్కాటకం :

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆ పని వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం :

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటారు.విద్యార్థులు చదువు పట్ల మంచి ఫలితాలు సంపాదించుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉన్నాయి.

కన్య :

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

తుల :

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం :

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో లాభాలు అందుకుంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు :

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

మకరం :

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని కొత్త పరిచయాలు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కుంభం :

ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి మాట్లాడటం మంచిది.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 

మీనం :

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయంను కాపాడుకోవాలి.

ఇవి కూడా చదవండి :-