చాల మందికి వినాయకుడు అంటే ఇష్టంగా పుజిస్తారు, వినాయకుడి పేర్లు కూడా పెట్టుకోనట్టారు, ఎక్కడ ఏం కార్యక్రమాలు జరిగిన ముందుగా వినాయకుడిని పూజించి తర్వాతే వేరే దేవుడుకి పూజ చేస్తారు. అంత విలువను మనం వినయకుడుని పూజిస్తాం.
వినాయకుడికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి. శ్రీ అనే గౌరవవాచకాన్ని ఈ పేర్ల ముందు వాడుతుంటారు.గణం అంటే ఒక సమూహం. పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం. ఇక్కడ గణాలు అంటే గణేశుడి తండ్రియైన శివుడి సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు.
S.NO | పేర్లు | అర్థం |
1. | అమేయ | దేవుడి యొక్క ప్రతిరుప్పం |
2. | అమొఘ్ | జీవితం లో విజయం సాధించడం |
3. | అర్థవ్ | గణేశ |
4. | అతర్వ | గణేష్ |
5. | ఆతిష్ | గణేష్ , నిజం |
6. | అవ్నిష్ | భూమి, గణేష్ |
7. | చిన్మాయ్ | మంచి జ్ఞానం, గణేష్ |
8. | దామోదర్ | సాంప్రదాయక, గణేష్ |
9. | ఎక్దంక్ | ధైర్యం కలవాడు |
10. | గగ్నేష్ | శివుని యొక్క కొడుకు |
11. | గజానన్ | గణేష్ |
12. | గజ్రూప్ | గణేష్ |
13. | గణేష్ | ఏనుగు మొఖం గల వినాయకుడు |
14. | కవిష్ | గణేష్ |
15. | లమోబోధర్ | గణేష్ |
16. | నిదిష్ | సంపద |
17. | ఓంకార్ | భక్తి తో నిండిపోవడం |
18. | పారిన్ | గణపతి |
19. | ప్రత్యం | గణేష్ |
20. | శ్రిజయ్ | కొత్త పేరు |
21. | శ్రిని | గణేష్ |
22. | వర్డ్ | ధైర్యం కలవాడు |
23. | విజ్ఞేశ్ | గణేష్ |
ఇవి కూడా చదవండి
- బేబీ బాయ్స్ నేమ్స్ U అక్షరం తో మొదలుఅయ్యేవి !
- 50 బెస్ట్ అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు
- 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు