మంచి నిద్ర రావాలంటే ఈ ఒక్క చిట్కా చాలు ! హాయిగా పడుకుంటారు

0

Sleeping problems solutions home remedies | నిద్ర పట్టడానికి చిట్కాలు

నిద్ర పట్టడం లేదా? ఎక్కువసేపు నిద్రపోకపోతే మతిమరుపు వస్తుందా? ఇలాంటి మరెన్నో విషయాలను ఇపుడు తెలుసుకుందాం. అలగే నిద్ర పట్టాలంటే ఎం చేయాలో కూడా తెలుసుకుందాం.

మెయిన్ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ 

ప్రతి మనిషి ఉదయం నిద్ర లేచినప్పటినుంచి గడిచే ప్రతి గంటకు అలసట అనేది కలుగుతూ ఉంటుంది. ఇలా కలిగే అలసటకు విశ్రాంతిని ఇవ్వడానికి ప్రతిరోజు నిద్ర పోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో అనేక రకాల కారణాల వల్ల చాలా మందికి సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి నిద్ర కోసం కొంతమంది మందులు వాడుతూ ఉంటారు. మరికొంతమంది మద్యం సేవిస్తూ ఉంటారు.

నిద్రపట్టక పోవడానికి ప్రధాన కారణాలు

*నిద్రించడానికి ముందు సెల్ ఫోన్ స్క్రీన్లను లేదా కంప్యూటర్ స్క్రీన్లను చూడడం.
*టీవీలను చూడడం.

నిద్ర ఎందుకు పట్టదు?

మన కంట్లో ఉండే రెటీనా మీద వెలుతురు పడకుండా, చీకటిగా ఉన్నప్పుడు “మెలటోనిన్” అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది నిద్ర పట్టించే హార్మోన్ మరియు విశ్రాంతినిచ్చే హార్మోన్. ఈ “మెలటోనిన్” చీకట్లో మాత్రమే విడుదల అవుతుంది. వెలుతురు ఉన్నప్పుడు ఈ “మెలటోనిన్” హార్మోన్ విడుదల కాదు.

గాఢమైన నిద్ర కోసం ముఖ్యమైన టిప్స్

*పడక గదిలో ఎలాంటి లైటు లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.

*బెడ్ రూమ్ లో లైట్లను సీలింగ్కు ఏర్పాటు చేయకుండా గోడలమీద మోకాళ్ల కంటే, దిగువ భాగాన ఏర్పాటు చేసుకోవాలి.

*బెడ్రూమ్ లో తక్కువ కాంతి ఉన్న బల్బులను మాత్రమే వాడాలి.

నిద్రపోకపోతే?

* నిద్ర తగ్గితే అవయవాల వయసు పెరిగి పోయి ముసలి వాళ్లు గా మారి పోతారు.

* శరీరం యొక్క విశ్రాంతి తగ్గిపోతుంది.

* మతిమరుపు కలుగుతుంది.

* మెదడులోని కణాలు బలహీనమవుతాయి.

ఇవి కూడా చదవండి :-

  1. మోకాళ్ళ నొప్పులకు దివ్య ఔషధం ఇదే
  2. తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఏం చేయాలి ?
  3. ఈ డ్రింక్ తాగితే చాలు ఒంట్లో వేడి ఉండదు, మూత్రంలో మంట ఉండదు
  4. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  5. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి