Netflix (నెట్‌ఫ్లిక్స్)
ఇది మొదటగా ఆగష్టు 29 1997 లో స్టార్ట్ అయ్యింది. మొదటగా సినిమాలు మరియు వెబ్ series లు మాత్రమే వచ్చేవి. అ తర్వాత అన్ని కంటెంట్ ల తో వరల్డ్ వైడ్ గా ఎక్కువ popular అయ్యింది. ఇండియా లో ముఖ్యం ఎక్కువ ప్రేక్షకుల తో subscription లు తీసుకోంది.
నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక అమెరికన్ సంస్థ, దీనిలో ఎక్కువ షోలు ఇంగ్షీషు లో ఉన్నాయి. ఈ సంస్థ చాలా కాలం క్రితం ప్రారంభమైనప్పటికీ, ఇది 2007 నుండి OTT ప్లాట్‌ఫారమ్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఇది ఎప్పుడు తెలుగు లో కూడా చూడవచ్చు.
మీకు కావలసినంత, మీకు కావలసినప్పుడు, ఒక్క ప్రకటన లేకుండానే – అన్నీ ఒక తక్కువ నెలవారీ ధరతో చూడవచ్చు. అలాగే ప్రతి వారం కొత్తగా ఆడ్ చేసిన సినిమాలు మరియు వెబ్ series మరియు ఇతర చిల్ద్రెన్ షోస్, cooking vedios అన్ని ఆడ్ చేస్తారు.
మీ స్మార్ట్ టీవీ మరియు laptap మరియు స్ట్రీమింగ్ device లలో చూడవచ్చు. ఈ ప్లాన్ నెలకు 149 మరియు వన్ ఇయర్ కు 650 రూపాయలతో మనం తీసుకోవచ్చు.
నెట్‌ఫ్లిక్స్‌లో మీకు భారీ మొత్తంలో కంటెంట్ లభిస్తుంది, ప్రధానంగా మీకు అవార్డు విన్నింగ్ టీవీ షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు వెబ్ సిరీస్ లభిస్తాయి. ప్రతి వారం నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని సినిమా మరియు టీవీ షో యాడ్ చేస్తారు.
S.NO. | సినిమా పేరు | రిలీజ్ డే |
1. | 83 | 20 మార్చ్ 2022 |
2. | శ్యాం సింగ రాయ్ | 21 JANUARY 2022 |
3. | home dub | 28 JANUARY 2022 |