పుట్టు మచ్చలు పోవాలంటే ఏం చేయాలి !

0
పుట్ట మచ్చలు పోవాలంటే ఏం చేయాలి

పుట్టు మచ్చలు పోవాలంటే ఏం చేయాలి | Putta Machalu Povalante Emi Cheyali 

పుట్టు మచ్చలు పోవాలంటే ఏం చేయాలి : పుట్టు  మచ్చలు అనేవి మన పుట్టుకతోనే మనకి వస్తాయి. మరికొన్ని మచ్చలు మనం పెరిగే కొద్ది వస్తాయి. పుట్ట మచ్చలు ఉండటం వల్ల కొంత మందికి అదృష్టం కలిసి వస్తుంది మరికొందరికి కలిసి రాదు.

అయితే కొంతమంది ఈ పుట్ట మచ్చలను ఇష్టపడరు. ఈ పుట్ట మచ్చలు నల్లగా, కాఫీ రంగు లేదా గోధుమ రంగులో ఉంటాయి. మచ్చలను తొలగించాడికి వివిధ రకాల మార్గాలను ఎంచుకొంటారు. అయితే ఇప్పుడు పుట్ట మచ్చలు పోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

పుట్టు మచ్చలు తొలగించాలంటే ఏమి చేయాలి ?

పుట్టు మచ్చలు తొలగించడానికి కొన్ని నివారణ పద్ధతులను తెలుసుకుందాం.

అల్లం :- పుట్టు మచ్చలను తొలగించడానికి అల్లం బాగా సహయంచేస్తుంది. చిన్న అల్లం ముక్క తీసుకొని మచ్చ ఉన్నచోట కొంత సేపు పెట్టడం ద్వారా మచ్చను నివారించవచ్చు.

బేకింగ్ సోడా :- బేకింగ్ సోడా మరియు ఆముదం రెండు బాగా కలుపుకొని రాత్రి సమయంలో, పుట్ట మచ్చ ఉండే చోట పెట్టాలి. ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మచ్చలు తొందరగా నివారణ అవుతాయి.

అరటిపండు తొక్క :- అరటిపండుతొక్క తీసుకొని పుట్ట మచ్చ ఉన్న చోట కొంత సేపు బాగా రుద్దండి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం ద్వారా పుట్ట మచ్చలు నివారణ చేయడానికి అవకాశం ఉన్నదీ.       

తెల్లని ఉల్లిపాయ :- ఒక తెల్లని ఉల్లిపాయని తీసుకొని దానిని పేస్ట్ లాగా చేసుకొని, పుట్ట మచ్చ ఉన్న చోట ఈ పేస్ట్ని పెట్టడం ద్వారా మచ్చని తొలగించవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాo లభిస్తుంది.

యాపిల్ వెనిగర్ :- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చెంచ యాపిల్ వెనిగర్ వేసుకోవాలి. పుట్ట మచ్చలు ఉన్న చోట ఈ వెనిగర్ ని ఒక్కో చుక్క పెట్టుకొని పోవాలి ఇలా చేయడం ద్వారా మచ్చలను తొలగించావాచు.

పుట్ట మచ్చలు తొలగించడానికి మిషన్స్ ద్వారా కూడా ఈ మచ్చలను తొలగించావచ్చు. మరికొంత మంది వారికి నచ్చిన విధంగా వారు రిమువ్ చేసుకొంటారు.

గమనిక :- పైన పేర్కొన్న Information కేవలం మీకు అవగాహనా కోసమే. పుట్ట మచ్చల వల్ల బాధపడుతున్న వారు తప్పకుండ డాక్టర్ ని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-