ఫాదర్ డే శుభాకాంక్షలు మన నాన్నకు తెలుగులో ఎలా చెప్పాలి?

0
fathers day

ఫాదర్ డే  (Fathers Day)   పితృ బంధాలను గౌరవించే విధంగా అంటే వారి తండ్రుల వారసత్వాన్ని కొనసాగింపుగా జరుపుకొంటారు. mothers డే , fathers డే, Womens డే ఇవ్వన్ని Europe దేశాలు ఎక్కువగా జరుపుకొంటాయి. మార్చి 19న Saint Joseph’s Day జరుపుకుంటారు

ఫాదర్ డే శుభాకాంక్షలు మన నాన్నకు తెలుగులో ఎలా చెప్పాలి? 

(HOW TO SAY FATHERS DAY WISHES IN TELUGU)

 1. నాన్నను ప్రేమిచండి ఎందుకంటే మీ ముఖములో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు.
 2. నాన్న నా మొట్టమొదటి గురువు మీరే, నా బెస్ట్ ఫ్రెండ్ మీరే, హ్యాపీ fathers డే.
 3. జీవితములో ఎప్పుడు దైర్యాన్ని కోల్పోయిన గుర్తుకు వచ్చేది నాన్న.HAPPY FATHERS DAY.
 4. అహర్నిశలు శ్రమించి నా తప్పటడుగులను సరి చేసి, నా జీవితానికి పసిడి బాటలను వేసి, నా గమ్యాన్ని పరిచయం చేసిన నాన్న. హ్యాపీ ఫాదర్ డే.
 5. మనం తినే తిండి, కట్టుకొనే బట్ట, చదివే చదువు తన వల్లే వచ్చాయని ఒక్క రోజు కూడా బావించని ప్రత్యక్ష దైవమె నాన్న. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 6. నాన్న గారి భుజం ఎక్కి దేవుణ్ణి చుస్తునప్పుడు తెలియదు, దేవుని భుజం మీదే నేను ఉన్నానని, హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 7. నాన్న మనకి ఒక ఇంటి పేరునే కాదు, సమాజములో మంచి పేరునే ఇస్తాడు. HAPPY FATHERS DAY.
 8. భగవంతుడు నుండి నేను పొందిన అత్యుతమ బహుమతులలో ఒక బహుమతి పేరు నాన్న. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 9. నాన్నంటే ఒక దైర్యం, ఒక భాద్యత , ఒక భద్రత, ఒక భరోసా, అన్నింటికీ మించి త్యాగానికి మరు పేరు నాన్న.  హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 10. నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ , కానీ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది నువ్వే నాన్న అందుకే నా ప్రతి గెలుపుకు నువ్వు తోడు ఉన్నావ్. నా ప్రతి జ్ఞాపకం నీవే అయినావు నాన్న,  హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 11. నేనెరిగిన తొలి నేస్తం నాన్న, తొలి అడుగులు నేర్పించిన నా సరి జోడి నాన్న, నా కోసం నా లోకమై నా తోడు మా నాన్న, నా తోనే ఉంది నన్ను నడిపించినది నాన్న. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 12. గెలిచినపుడు ఆనందముగా పది మందికి చెప్పుకొని, ఓడినపుడు మన భుజం తట్టి, గెలుస్తావులే అని దగ్గరికి తీసుకొని వ్యక్తీ నాన్న ఒక్కడే. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 13. మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి, మన లోపాలను సరిచేస్తూ, మన భావిష్యతుకు పునాదులు వేస్తూ, మనకు గమ్యం చూపేది నాన్న. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 14. భుజాలపై ఆనందముగా మోస్తూ, లోకాన్ని చూపించేది నాన్న. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 15. నాకు చిన్నతనములో నడక్ నేర్పించిన నాన్న, ఇప్పుడు నా చేతులు పట్టుకొని నడుస్తూ ఏమి ఆలోచిస్తూ ఉంటారు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 16. అమ్మలోని ప్రేమను, నాన్న లోని స్నేహాన్ని పూర్తిగా ఆస్వాదించండి, అవి మనకు మళ్ళి దక్కక పోవచ్చు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 17. ప్రతి తండ్రికి తన కూతురు బంగారం, కొన్ని సార్లు తన భార్య మీద చూపే ప్రేమ కంటే, కూతురు పైనే ఎనలేని ప్రేమను పంచడం నాన్నకే సాద్యం. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 18. కూతురు ఏదైనా అడిగితే లేదని చెప్పలేని  ఒకే  ఒక ప్రాణి నాన్న,  హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 19. ప్రేమికుడే కంటే అమితముగా ప్రేమిస్తూ అన్ని తాను అయ్యి నిలిచే ఒకే ఒక్క మగ్గాడు నాన్న. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 20. నాన్న మాటలోని గొప్పదనం మనకు అర్థం అయ్యే నాటికీ, మన మాటలు తప్పు పట్టే కొడుకులు సిద్దముగా ఉంటారు. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 21. ఓర్పుకి మరు పేరు నీతికి నిదర్శనం, భావిష్యతుకు మార్గదర్శకులు, మన ప్రగతికి సోపానం. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు
 22. తన బిడ్డలా ఎదుగుదలకు తాను కరుగుతూ, తన పిల్లల జీవితాలలో వెలుగును నింపే వాడె నాన్న. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 23. పిల్లలకు మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి అన్ని నాన్నే. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు .
 24. బయటి ప్రపంచాన్ని పరిచయం చేసింది, నలుగురిలో ఎలా మెలగాలో  నేర్పేది కేవలం ఒక్క నాన్న మాత్రమే. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు.
 25. బొమ్మలు ఎన్ని ఇచ్చిన, తన అట బొమ్మ మారి, ఆడించే నాన్న ఉంటె చాలు ఆడపిల్లలకు. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు.
 26. నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందే లేదో తెలియదు. కానీ అపజయం మాత్రం ఉండదు. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు.
 27. నీవు కొవ్వోతిలో కరిగి మా జీవితాలలో వెలుగులను నింపి, నీ జీవితము మొత్తం నా విజయానికై శ్రమించి, నన్ను నడిపించిన్ నాన్న నీకు ప్రేమతో! హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు.
 28. జీవితములో ఎప్పుడైనా దైర్యాన్ని కోల్పియిన గుర్తుకువచ్చేది నాన్న. హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు.
 29. కుటుంబం కోసం కుటుంబానికే దూరం అయినవాడే నాన్న.హ్యాపీ ఫాదర్ డే శుభాకాంక్షలు.
 30. మెరిసే మబ్బుల నుంచి, పున్నమల్లె నవ్వే నాకై , వరమై వస్తాడా నాన్న, తియ్యని ఉహల్లో తేలే, కథలు మాటలు చెప్పే… నాన్న, హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 31. అమ్మది నమ్మకం, నాన్నది కోపం, ఇద్దరిది ప్రేమే! అమ్మ నమ్మకం నీకు దైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం   నీలో కనిపించి  నిన్ను గెలిపిస్తుంది. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 32. అమ్మ ప్రాణం పోసి జీవం ఇస్తే, ఆ ప్రాణానికి ఓ రూపు ఇచ్చి, వ్యక్తిగతముగా చేసే వ్యక్తీ నాన్న, ప్రతి విజయములో వెనుక ఉంటూ, బాధలోనైన నేను ఉన్నాననే ఆసరా ఇచ్చే వ్యక్తీ  నాన్న, హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 33. జీవితములో ఇద్దరినీ మరిచిపోవద్దు, నిన్ను గెలిపించడానికి తనను తాను పూర్తిగా ఓడిపోయినా నాన్నని, మీకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన మీ అమ్మను. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 34. ప్రతి అమ్మయి తన భర్తకు రాణి అవుతుందో లేదో తెలిదు కానీ తండ్రికి మాత్రం ఎప్పటికి యువరాణి లాగే ఉంటుంది. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 35. నా గమనం మా నాన్న, నా గమ్యం మా నాన్న. HAPPY FATHERS DAY.
 36. బిడ్డ అలన పాలనా చూస్తూ, తన ఎదపై లాలిస్తూ, సమస్యలు తెలియకుండా చూస్తూ, ఓటమిలో స్ఫూర్తినిస్తూ గమ్యం వైపు నడిపించే వారె నాన్న. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 37. ఒర్పునకు మారు పేరు, మార్పునకు మార్గదర్శి నీతికి నిదర్శనం నాన్న. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 38. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి మా నాన్న, మీరెప్పుడు సంతోషముగా ఉండాలి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 39. జీవితములో త్యాగం చేసేది నాన్న, జీవితాన్నే త్యాగం చేసిదే అమ్మ. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 40. ఎంత చేసిన తల్లితండ్రుల ఋణం తిర్చుకోలేము, HAPPY FATHERS DAY.
 41. పిల్లల భవిష్యత్తు కోసం వారి సుఖ సంతోషాలను వదులుకొని, భవిష్యత్తు తీర్చి దిద్దే వారె తల్లితండ్రులు, హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 42. ఆడపిల్లకి అమ్మ, అన్న, అక్క, ఇల ఎంత మంది ఉన్న తన కోసం తపించేది, భాద్యత గా కదా వరుకు నిలిచేది, తన మనసు అర్థం చేసుకొనే నేస్తం నాన్న ఒక్కేరే. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 43. నాన్న ప్రేమకి రూపం ఉండదు, భావం తప్ప. హ్యాపీ ఫాదర్ డే.
 44. అమ్మ తన ప్రేమను ఎన్నో విధలుగా వేలిబుచుతుంది కానీ నాన్న ఒక్క స్పర్శ తో తన ప్రేమను వెల్లడిస్తాడు. హ్యాపీ ఫాదర్ డే.
 45. నాన్న దేవుడు కన్నా మిన్న.  హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 46. భూదేవి అంత ఓర్పు అమ్మది అయితే,  ఆకాశం అంత ఒన్నత్యం నాన్నది. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫాదర్ డే.
 47. ఏం చేసిన మన్నించి గుండెల్లో దాచుకొనే ఒక కాపలదారుడు నాన్న, హ్యాపీ ఫాదర్ డే.
 48. నాకు మంచి company లో జాబు వచ్చినపుడు, నీ కళ్ళలో వైయ్యి కాంతుల వెలుగును, నీ ఆనందాన్ని అంతకు ముందు ఎప్పుడు చూడలేదు నాన్న. హ్యాపీ ఫాదర్ డే.
 49. మనల్ని అర్థం చేసుకొనే మనషి ఉంటె జీవితములో ఎన్ని కష్టాలు ఉన్న ప్రతి క్షణం అందగానే ఉండేలా చేసిదే ఒక నాన్న ఒక్కడే. హ్యాపీ ఫాదర్ డే.
 50. అమ్మ దగ్గర ఉన్నంత ఫ్రీ గా నాన్న దగ్గర ఉండలేము. నాన్నంటే బయపడుతూ ఉంటాం, ఏదైనా మాట్లాడిన 4 రకాలుగా ఆలోచిస్తాం, అయితే మనం దారి తప్పకుడదన్న ఉద్దేశమే నాన్నది. హ్యాపీ ఫాదర్ డే.
 51. నీకు జన్మనే కాదు… భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే హ్యాపీ ఫాదర్స్ డే
 52. తొలి జీతం అందుకున్న రోజున.. మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి ‘నాన్న.హ్యాపీ ఫాదర్స్ డే
 53. నాన్నకు ఏడ్వటం తెలియదు.తన భార్యపిల్లల్ని పోషించడానికి గొడ్డులా పనిచేయడం మాత్రం తెలుసు.తన బ్రతుకు ఎలా ఉన్నా బాధపడరు.హ్యాపీ ఫాదర్స్ డే
 54. ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం… అన్నీ నాన్నే…హ్యాపీ ఫాదర్స్ డే
 55. నీ ఆశనే తన ఆయువుగా…నీ గెలుపే తన లక్ష్యంగా…నీ జీవితాన్ని నిలబెట్టేందుకు…నీ కోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు ….నీ తొలి స్నేహితుడు…నాన్న హ్యాపీ ఫాదర్స్ డే
 56. అమ్మలోని ప్రేమను,నాన్నలోని స్నేహాన్ని పూర్తిగా ఆస్వాదించండి అవి మనకు మళ్లి దక్కక పోవచ్చు.హ్యాపీ ఫాదర్స్ డే
 57. మనం ప్రేమించినా లేదా ద్వేషించినా.. తిరిగి మనల్ని ప్రేమించగలిగేది తండ్రి మాత్రమే.హ్యాపీ ఫాదర్స్ డే
 58. ప్రపంచంలో అందరికన్నా నిస్వార్ధంగా మన విజయాన్ని ఆనందించే వాళ్ళు మన తల్లిదండ్రులే.హ్యాపీ ఫాదర్స్ డే
 59. ఏం చేసినా మన్నించి గుండెల్లో దాచుకునే కాపాలదారుడు నాన్న మాత్రమే హ్యాపీ ఫాదర్స్ డే
 60. ఈ జీవితాన్ని మనకి ఇచ్చిన నాన్నకి తిరిగి ఏమివ్వగలం… అందుకనే ఆయనని ఎప్పటికి ఒక ‘మంచి జ్ఞాపకంగా’ గుర్తుపెట్టుకుందాం.. హ్యాపీ ఫాదర్స్ డే
 61. ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అనిదగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరేఫాదర్స్ డే శుభాకాంక్షలు
 62. ఓర్పుకు మారుపేరుమార్పుకు మార్గదర్శినీతికి నిదర్శనంమన ప్రగతికి సోపానం.. నాన్నేహ్యాపీ ఫాదర్స్ డే.
 63. నాన్నా.. నా మొట్టమొదటి గురువు,నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.. హ్యాపీ ఫాదర్స్ డే.
 64. నాన్నా నువ్వే నా జీవితంలో అద్భుతమైన గిఫ్ట్. నీ ఆశీస్సులే నా ఈ జీవితం. నీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
 65. మనల్ని పెంచి పెద్ద చేసిన ప్రతి తండ్రికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే