100 ఫ్రెండ్ షిప్ డే quotes తెలుగులో (Friendship quotes in Telugu)
- మరిచే స్నేహం చేయకు స్నేహం చేసి మరువకు.
- నీ ఆనందం లో తోడు ఉన్న లేకపోయినా, నీకు ఎదురయై ఆపదలో నేను ఉంటా!
- నవ్వు వెనుక బాధను, మౌనం వెనుక మాటలను. కోపం వెనుక ప్రేమను అర్థం చేసుకొనే వాళ్ళే నిజమైన స్నేహితులు.
- మీరు గాయపడితే సానుభూతి తెలిపే వాళ్ళు చానా మంది ఉంటారు, కానీ ఒక ఫ్రెండ్ మాత్రమే ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు.
- విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది, స్నేహితుడి విలువ.
- స్నేహానికి కులం లేదు, స్నేహానికి మతం లేదు, స్నేహానికి హోదా లేదు, బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువ అయినది స్నేహం.
- బాష లేనిది బంధం ఉన్నది,సృష్టిలో అతి మధుర మైనది, జీవితములో మనిషి మరువ లేనిది.
- కనులు నీవి, కన్నీరు నాది, హృదయం నీది, సవ్వడి నాది. ఈ స్నేహ బంధం మా ఇద్దరిది.
- నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడు కన్నా, నీ కన్నీళ్ళు తెలిసిన మిత్రుడు మిన్న.
- మిత్రమా! నీ బాధలన్ని నేను సరి చేస్తానని చెప్పాను. కాని నీ బాధల్లో ప్రతి క్షణం తోడుగా ఉంటానని చెప్పాను.
- మోసం చేసి స్నేహం చేస్తే తప్పు లేదు, కాని మోసం చేసేందుకే స్నేహం చేయడం తప్పు.
- ప్రపంచం నిన్ను దూరం చేసినా, నిజమైన స్నేహితుడు నిన్ను చేరధీస్తాడు.
- నిజమైన స్నేహితుడి కోసం చేయవలసింది,అతనితో జీవితాంతం ఉండడం.
- నీ మీద నీకే నమ్మకం లేని సమయం లో నిన్ను నమ్మేవాడే అసలైన మిత్రుడు.
- ఎంత కొట్టుకొన్న, తిట్టుకొన్న,తిరిగి ఏకమై పయనాన్ని సాదించే బంధమే స్నేహ బంధం.
- కొవ్వోతి గదిలో మాత్రమే వెలుగు నింపుతుంది. స్నేహితుడు మాత్రం జీవితం లోని ప్రతి రోజు ను వెలుగు తో నింపుతాడు.
- మన ఆట పాటలలోనే కాదు, మన జీవితములోని అటుపోట్లలో తోడు ఉండే వాడె నిజమైన స్నేహితుడు.
- గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకొను, నా స్నేహితులు అందరు గొప్ప వాళ్ళు కావాలని కోరుకొంటాను.
- ఓదార్చే మనసు కన్నా సాయం చేసే గుణమే మిన్న.
- ప్రతి ఒక్కరిలో నిజమైన బహుమతి అంటే స్నేహితుడే, అది లభించిన వాళ్ళు అదృష్టవంతులు.
- నిజమైన స్నేహం కంటే విలువ అయినది ఈ భూమి మీద ఇది లేదు.
- స్నేహం అంటే ఆడుకోవడం కాదు, ఆదుకోవడం.
- పది మందికి మేలు చేసే మంచి మనసు నీదైతే నీ వెనుక ఎప్పుడు పది మంది ఉంటారు.
- స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవటమే కాదు, నీకు ఎన్ని కష్టాలు వచ్చిన నీ వెనకే నేను ఉన్నానని భుజం తట్టి చెప్పడం,
- కొత్త మిత్రుకు పుసకాలు అయితే పాత మిత్రులు అక్షరాలు వంటి వారు, పాత వారిని మరిచి పోవ్వద్దు ఎందుకంటే ఎన్ని పుస్తకాలూ చదివిన చదవాలన్న కావాల్సింది అక్షరాలే కాబట్టి.
- ఎన్ని బంధాలు ఉన్న…మన భావాల్ని స్నేహితులతో పంచుకోవడంలోని ఆనందమే వేరు.
- స్నేహం చేయడానికి ఆస్తి, అంతస్తు, హోదా, వయసుతో సంబంధం లేదు, అర్థం చేసుకొనే రెండు హృదయాలు ఉంటె చాలు.
- విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ.
- సూర్యుడు ఉదయయించండం మరిచిన, సముద్రం అలలను మరిచిన, సాయం చేయడం మరువనిది నిజమైన స్నేహితుడు.
- వేల కొద్ది మిత్రులను పొందడం కాదు, వేల సమస్యలను ఎదురుకొనే మిత్రుడిని పొందడం నిజమైన స్నేహం.
- కన్నీరు తుడిచే వాడె స్నేహితుడు కానీ కన్నీరు పెట్టించే వాడు కాదు.
- మనసు ఉంటె రా అనేది ప్రేమ, డబ్బు ఉంటె రా అనేది బంధం, ఏమి లేకున్నా పర్లేదు నేను ఉన్నాను రా అనేది స్నేహం.
- మీ ముఖం, డబ్బు చూసి స్నేహం చేయని వాడు నిజమైన స్నేహితుడు.
- ఎప్పుడు మొదలైన, ఎలా మొదలైన, పరిచయం మనసుని తాకితే అదే స్నేహం.
- ఓయ్! నేస్తమా నీపై కోపాలు తాపాలు మేఘలుగా వస్తుంటయి పోతుఉంటాయి, కానీ నీపైన ఉన్న అభిమానం మాత్రం ఆకాశముల ఎప్పటికి అలానే ఉంటుంది.
- దీపం విలువ చీకట్లో, రూపాయి విలువ అవసరములో, స్నేహితుడి విలువ ఒంటరితనములోనే తెలుస్తుంది.
- స్నేహం అనేది అవసరం ఉన్నపుడు ఒక విధముగా, అవసరం తిరాక ఒక విధంగా ఉండేది కాదు, జీవితాంతం కష్ట సుఖ లలో తోడు ఉండేది నిజమైన స్నేహం.
- ఎదుటి వారిలో కోప్పాన్ని మరియు లోప్పాన్ని భరించే వారె నిజమైన స్నేహితులు.
- ఒక హృదయములో ఒకరు జీవించడం ప్రేమకు సాద్యం అయితే, ఒకే హృదయములో జీవించడం స్నేహం కు సాద్యం.
- ఆశకు శ్వాస నీ స్నేహం, నా ఉహకు ఊపిరి నీ స్నేహం, మన తనువుకు ప్రాణం ఈ స్నేహం,నా నడకకు గమ్యం నీ స్నేహం.
- ఓదార్పు చేసే స్నేహం కన్నా, సహాయం చేసే స్నేహితులు మిన్న.
- కావాలన్న తిరిగి రానిది గతం, వద్దు అనుకొన్న వచ్చేది మరణం, ఎంత ఉన్న చాలునది ధనం ఖర్చు పెట్టిన కొనలేనిది స్నేహం.
- చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది.
- నువ్వు నలుగురిలో ఉన్న నిన్ను నలుగురిలో లేకుండా చేస్తుంది ప్రేమ, నీ లో నువ్వు లేకున్నా మేము నలుగురు నీకు ఉన్నాం అని చెప్పేది స్నేహం.
- అమ్మ మధురమైన జ్ఞాపకం, నాన్న మరిచి పోలేని జ్ఞాపకం, స్నేహితుడు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం.
- మిగతా ప్రపంచం బయటకు వెళ్ళినపుడు నడుస్తున వ్యక్తీ నిజమైన స్నేహితుడు.
- స్నేహితులు కావాలని కోరుకోవడం శీగ్ర పని, కానీ స్నేహం నెమ్మదిగా పండిన పండు.
- ఒకరి స్నేహితులు మానవ జాతి యెక్క భాగం, దానితో మానవుడు కావచు.
- నా శత్రువులను నేను స్నేహితుడిగా చేసినపుడు నేను వాటిని నాశనం చేయ లేదా?
- దాని స్తవారానికి స్నేహం లేని ప్రేమ, అంత ఇసుక మీద నిర్మించిన భవనము లాంటిందే.
- మీ నిశబ్దన్ని కోరిన, లేదా మీ ఎదుగుల హక్కును తిరస్కరించే వ్యక్తి మీ స్నేహితుడు కాదు.
- పేద ధనిక చూడనిది, కుల మత భేదం లేనిది, అన్నిటికి కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.
- మదిలోని మంచి తనానికి మరణం లేదు, ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు, అనుక్షణం తప్పించే స్నేహానికి అవధులు లేవు.
- మనిషి కన్నా మనసు మిన్న, ఆవేశం కన్నా ఆలోచన మిన్న.కానీ అన్నిటికి కన్నా ఆలోచన ఉండే స్నేహం మిన్న.
- నేస్తమా అని పలకరించే గుణం నీకు ఉంటె, నీ నేస్తానికి చిరకాలం తోడు నేను ఉంటా.
- నువ్వు అర్థం కావట్లేదు అంటే, వాళ్ళకు నీవు అవసరం లేదు అని అర్థం, నీ మాటలు అర్థం కావడం లేదు అంటే, నిన్ను పరిగణలోకి తీసుకోలేదని అర్థం.
- మంచి స్నేహితుడు తన మిత్రుడులోని ఉత్తమమైన లక్షణాలను గుర్తిస్తాడు.
- రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని స్నేహం గొప్పది నేస్తమా!
- నీ స్నేహం అద్దం లాంటింది, ఒకటి ఉన్న నిన్నే కోరుతుంది, వెయ్యి ముక్కలు అయిన ప్రతి ముక్క కూడా నిన్నే కోరుతుంది.
- కొంత మంది మన హృదయములో మాత్రమే ఉంటారు. జీవితములో కాదు.
- స్నేహం నిత్యనూతనం నిత్య పరిమళం, ఎలాంటి అమరికలు లేకుండా సంతోషాన్ని, విషాదాన్ని పంచుకోనేదే స్నేహం.
- మిత్రమా ఆనందం గా ఉన్నపుడు పిలిస్తే వెళ్ళాలి, మిత్రుడు కష్టాల్లో ఉన్నపుడు పిలవకుండా వెళ్ళాలి.
- స్నేహం విలువ తెలియని వాళ్ళతో స్నేహం చేసే కన్నా, స్నేహం విలువ తెలిసిన వాళ్ళతో చేసే స్నేహం మిన్న.
- నిజాయితి మరియు నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలవదు.
- నిన్ను నమ్మిన మిత్రునికి నీవు ద్రోహం చేస్తున్నావు అంటే, నిన్ను నువ్వు మోసం చేసుకొన్నట్లే.
- స్నేహం కోసం ప్రాణం ఇవ్వడం కష్టమేమి కాదు, అంతంటి త్యాగము చేసిన స్నేహితున్ని పొందటమే కష్టం.
- మదిలోని మంచితనానికి మరణం లేదు. ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు. అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు.
- స్నేహానికి కులం లేదు.. స్నేహానికి మతం లేదు.. స్నేహానికి హోదా లేదు… బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే!
- ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది. నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది.
- ఇచ్చింది మరచిపోవడం.. పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమైన స్నేహం.
- నీ కథలన్నీ తెలిసినోడు… మంచి స్నేహితుడు. ప్రతి కథలో నీతోపాటే ఉండేవాడు.. నీ బెస్ట్ ఫ్రెండ్!
- relationship కంటే ఫ్రెండ్షిప్ చాల బెస్ట్ ఎందుకంటే రెండు మనసులు కలిపెది ఫ్రెండ్స్.
- కష్టాల్లో తోడూ ఉండే వాడె ఫ్రెండ్ కష్టాలు తెప్పించే వాడు కాదు.
- నీకు, నాకు మద్య దూరం ఎంత ఉన్న నిన్ను నన్ను మన స్నేహం కలుపుతూనే ఉంది.
- అవకాశాల కోసం వేచి చూచేది కాదు స్నేహం అంటే, అవసరాలు వదిలి వెళ్ళేది కాదు స్నేహం అంటే.
- ప్రాణానికి ప్రాణమై ఉంది ప్రాణం తీసే ప్రేమ కన్నా.. మన కోసం ప్రాణం ఇచ్చే స్నేహమే మిన్న, నేను నీ ప్రాణ స్నేహితుడు కాకపోవచ్చు, కానీ నా ప్రాణం ఉన్నంత వరుకు ఒక మంచి నేస్తమే ఉంటాను.
- నా దృష్టిలో స్నేహం ఒక చిన్న విషయమే కావచ్చు, ఇది ఎంత పెద్ద విషయమైన చిన్న విషయముగా మార్చే సాధనము స్నేహం.
- గెలుపికి ముఖ్యం స్ఫూర్తి, జీవితానికి ముఖ్యం స్నేహం.
- నువ్వు లేకపోతే నేను నేను లేను అనేది ప్రేమ,అయితే నువ్వు ఉండాలి నీతో పాటే నేను ఉండాలి.
- సూర్యుడు ఉదయించడం మరచి, సముద్రం అలలను మరచిన, సాయం చేయటం మరువనిది నిజమైన స్నేహం.
- ఒంటరిగా ఉన్న అక్షరాలతో ఏ అర్థం ఉండదు, అవే అక్షరాలు జత కడితే, అర్థవంతమైన పదాలు, వాఖ్యలుగా మారిపోతాయి, మచి వారితో స్నేహం వల్ల మన జీవితము అర్థవంతముగా మారిపోతుంది.
- నాలోని బలహీనతలను కనిపెట్టడానికి ప్రయత్నిచకు మిత్రమా, వాటిలో నువ్వు కూడా ఉన్నావు మరి,
- స్నేహం నెరవేరాలంటే, దేవుడు కూడా తాను స్నేహితుడు లేదా సోదరుడు అని అనుకోవాలి.
- నిజమైన స్నేహితులు కలిసి ఉన్నప్పుడు జీవితం అందంగా మారుతుంది.
- మీకు స్నేహితులు ఉంటే, లక్షలాది మందితో పోరాడటానికి మీకు బలం ఉంది.
- మీ విజయం మధ్యలో నిజమైన స్నేహితుడు ఎప్పుడూ రాడు, కానీ మీరు విజయవంతం కావడానికి అతను కూడా వెళ్లిపోతాడు.
- మీరు గాయపడితే సానుభూతి తెలిపేవారు చాలామంది ఉంటారు. కానీ, ఒక్క ఫ్రెండ్ మాత్రమే.. ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు!!
- వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే.. స్నేహితుడితో చీకట్లో నడవటం ఉత్తమం.
- అమ్మ మధురమైన జ్ఞాపకం, నాన్న మరిచి పోలేని జ్ఞాపకం, స్నేహితుడు జీవితాంతం గుర్హుంది పోయే జ్ఞాపకం.
- మదిలోని మంచితనానికి మరణం లేదు. ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు. అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు.
- ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది. నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది.
- నీ కథలన్నీ తెలిసినోడు… మంచి స్నేహితుడు. ప్రతి కథలో నీతోపాటే ఉండేవాడు.. నీ బెస్ట్ ఫ్రెండ్!
- ‘‘మిత్రమా.. నీ బాధలన్నీ తీరుస్తానని నేను హామీ ఇవ్వలేను. కానీ, ఆ బాధల్లోనూ నేను నీకు నిరంతరం తోడుగా ఉంటానని మాత్రం హామీ ఇవ్వగలను’’
- సృష్టిలో అతి మధురమైనది, జీవితములో మనిషి మరువ లేనిది స్నేహం.
- గెలుపుకు ముఖ్యం స్ఫూర్తి, జీవితానికి ముఖ్యం లౌఖ్యం, కానీ నాకు ముఖ్యం స్నేహం.
- స్నేహితులు అంటే మనస్పర్థలు రావు అని అర్థం కాదు, మనస్పర్థలు స్నేహాని అదికమించేవి కాదని అర్థం.
- తిరిగి రాణి కాలం వద్దన్న వచ్చేది మరణము, నిను చేరాలని అంటుంది నా హృదయం.
- స్నేహమనే చెట్టుకు నమ్మకమనే నీరు,ఉన్నంత కాలం చెట్టు పక్కా గానే ఉంటుంది, స్నేహానికి అతి ముఖ్యం నమ్మకం.
- తాను కష్టాల సముద్రములో మునుగుతున్న తన వారిని సుఖాల తీరానికి చేర్చే వాడె స్నేహితుడు.
- నిజమైన స్నేహితులు చక్కని ఆరోగ్యం వంటి వారు, ఆరోగ్యం కోల్పోతే కానీ దాని విలువ మనకు తెలియదు.
- స్నేహమేర జీవితం…ఎంత కొట్టుకున్నా!తిట్టుకున్నా!తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహ బంధం.
- ఎప్పుడు మొదలైనా,ఎలా మొదలైనా,మొదలైనా !పరిచయం మనసుని తాకితే అదే స్నేహం.
- నీకు,నాకు మధ్య దూరం ఎంత ఉన్నా, నిన్ను,నన్ను మన స్నేహమనే దారం కలుపుతూనే ఉంటుంది.
- నువ్వు లేకపోతే…నేను లేను అనేది ప్రేమ, నువ్వుండాలి..నీతోపాటు నేనుండాలి అనేది స్నేహం.
- సముద్రపు అలలు తమ కదలికను మరిచినా నేను నిన్ను నీ స్నేహాన్ని ఎప్పటికి మరవను.
- తాను ఓడిపోయినా సరే… తన నేస్తం గెలవాలని కోరుకునే స్వచ్ఛమైన స్నేహం నాది…హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా
- నా నవ్వుని రెట్టింపు చేసేందుకు, బాధని పంచుకునేందుకు దేవుడు నా కోసం పుట్టించిన స్నేహితుడివి నువ్వు…హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా.
- నా కష్టసమయాల్లో నువ్వెప్పుడూ నా పక్కనున్నావ్, నీలాంటి నిజమైన స్నేహితుడిని నాకు ఇచ్చినందుకు ప్రతి రోజు దేవుడికి కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నానుహ్యాపీ ఫ్రెండ్షిప్ డే
- వెలుగుజిలుగులలో ఒంటరిగా నడిచే కన్నా… చీకటిలో స్నేహితుడితో కలిసి నడవడం ఎంతో ఉత్తమం
- నీకు తెలియని నిన్ను, నీకు పరిచయం చేసేందుకే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు.