బరువు తగ్గాలంటే ఏం చేయాలి ! బరువు పెరగడానికి కారణాలు !

0
బరువు తగ్గాలంటే ఏం చేయాలి

బరువు తగ్గాలంటే ఏం చేయాలి | Baruvu Thaggalante Emi Cheyali In Telugu

బరువు తగ్గాలంటే ఏం చేయాలి :- బరువు పెరుగుట అనేది అందరి లోను ఒక సమస్యగా రుపాయిందినది. బరువు అనేది మనం తీసుకొనే  ఆహరం, మనం త్రాగే పానియాల బట్టి మనం బరువు అనేది పెరుగుతం, అలాగే బరువు పెరుగుట అనేది కొందరిలో వారికి కొన్న వ్యాధుల బట్టి కూడా వారు ఆటోమాటిక్ గా బరువు అనేది పెరుగుతారు.

ఈ బరువు పెరుగుట కారణం అనేది అందరిలోనూ పెద్ద ప్రాబ్లెం గా మారినది, బరువు తగ్గడానికి వివిధ చిట్కాలు తెలుసుకొందం.

బరువు తగ్గాలంటే ఎలా | weight loss tips in Telugu

బరువు తగ్గాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఇంటి చిట్కాలు వాడడంWeight loss tips in Telugu at home వలన మీ బరువుని తగ్గించుకోవచ్చు. ఎలాంటి ఆహరం తీసుకోవడం మీ వెయిట్ ని సులభంగా తగ్గించుకోవచ్చు. అనే అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకొందం.

బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు.

మీ ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలను ఉండేటట్టుగా చూడండి దీని వాళ్ల మీరు తక్కువ కేలరీల తీసుకోవడానికి సహాయపడుతుంది పీచుపదార్థాలున్న ఆహారం బరువు తగ్గడానికి సిఫార్సు చేయబడింది.

రోజుకు 30 గ్రాములు పీచు పదార్థాలు తినాలి , కానీ చాలా మంది తగినంత పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోరు. కొన్ని అధ్యయనాలు ప్రకారం పీచు పదార్థాలు దీర్ఘకాలికంగా మీ బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయని చూపిస్తున్నాయి.

 • త్రాగునీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని తరచూ చెబుతారు
 • కాఫీ మాదిరిగా, గ్రీన్ టీ కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉంది, వాటిలో ఒకటి బరువు తగ్గడం.
 • ఉదయాన్నే సూర్య నమస్కారాలు వెయ్యండి ఇది మీ బరువును తగ్గించడానికి చాలా ప్రభావమంతగా పనిచేస్తుంది మరియు జీవక్రియ వ్యాధికి కారణమయ్యే అనారోగ్య కొవ్వు నీ తగ్గిస్తుంది.
 • నిద్ర ఎంత కావాలో అంతే నిద్ర పోవడం వలన బరువు తగ్గుతారు, ఎక్కువగా నిద్ర పోవడం వలన అధిక బరువు పెరుగుతారు.
 • బరువు తగ్గడానికి ప్రోటీన్ అతి ముఖ్యమైన పోషకం. ప్రోటిన్స్ తో కూడిన ఆహరం తినడం వలన బరువుని కంట్రోల్ చేయవచ్చు.
 • మీ ఆహారంలో ప్రోటీన్ జోడించడం బరువు తగ్గడానికి సులభమైన మరియు ప్రభావితమైన మార్గాలలో ఒకటి.
 • అవుట్ ఫుడ్ తినకుండా, పండ్లు రసాలు త్రాగడం వలన బరువు తగ్గవాచ్చు.
 • కొవ్వు పద్ధార్థాలు కలిగిన ఆహరం తిసుకోకుడదు.
 • మీరు చేసుకొనే ఫుడ్ లోకి ఉప్పు ఎక్కువగా వేసుకోకుడదు.
 • భాధం పిండి మంచి పోషకాహారం కలిగిన ఫుడ్ ఈ పిండి తో రొట్టెలు చేసుకొని తినడం వలన బరువు ని తగ్గించుకోవచ్చు.
 • బరువు తగ్గాలి అనుకొన్న వాళ్ళు ఓట్స్ తినడం ద్వారా బరువు అనేది తగ్గవచ్చు.
 • బరువు తగ్గాలి అనుకొన్న వాళ్ళు చియ గింజలు ఉడకిన్చుకొని తినడం ద్వారా మీరు బరువు తగ్గడానికి అవకాశం ఉన్నదీ, అలాగే ఈ గింజలలో ప్రోటిన్స్, జింక్, ఐరెన్, ఫ్హైబార్ ఉన్నందు వలన బరువు తగ్గడానికి అవకాశం ఉన్నదీ.
 • కాఫీ అనేది తాగకుండా గ్రీన్ తాగడం వలన మీ బరువు ని తగ్గించుకోవచ్చు.
 • స్వీట్ ఫుడ్‌ని వీలైనంతగా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ప్యాకేజ్డ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ జోలికి అసలు వెళ్లకూడదు.
 • అన్నం తినే ముందు మంచి నీళ్లను ఎక్కువగా తాగాలి. దీని ద్వారా జీవ క్రియ వేగవంతమై కేలరీలు అదనంగా ఖర్చవుతాయి. ఆకలి కూడా తగ్గిపోతుంది. తద్వారా మీరు తినే ఆహారం పరిమాణం కూడా తగ్గిపోతుంది. దీనివలన బరువు తగ్గుతారు.
 • కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అన్నం, మైదాతో తయారైన ఫుడ్, పాస్తా, బ్రెడ్, బేకరీ ఐటమ్స్ వంటివి తినడం మానేయాలి
 • పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈక్రమంలో ఆకలి పెరుగుతుంది. తద్వారా మనం తీసుకునే ఆహారం పరిమాణం కూడా పెరుగుతుంది.
 • వెల్లుల్లిలో విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్, మాంగనీస్, కాల్షియం ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించడంలో సాయపడతాయి.
 • పుదిన ఆకుల నిరు ఉదయానే తిసుకోవడం వలన బరువు తగ్గడానికి సహయంచేస్తుంది.

పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి | Stomach Weight loss Tips In Telugu