బేబీ బాయ్స్ నేమ్స్ U అక్షరం తో మొదలుఅయ్యేవి !

0
baby boy names with u in telugu

చాల మందికి u అక్షరం తో నేమ్స్ తెలియనికి వారి కోసం, కింద రాయడం జరుగుతుంది, అలాగే u అక్షరం మరియు ఆ పేరు యొక్క అర్థం తెలియజేయడం అయ్యినది. అయ్యితే కొంత మందికి u అక్షరం కొన్ని పేర్లు మాత్రమే తెలుస్తాయి మరికొన్ని తెలియదు, పేర్లు తెలిసిన వాటి యొక్క అర్థాలు తెలిసి ఉండవ్. అయ్యితే ఇప్పుడు u అక్షరం తో పేర్లు మరి వాటి అర్థాలు ఇప్పుడు తెలుసుకొందం.

U అక్షరం తో మొదలుయ్యే పేర్లు :

s.noపేర్లుఅర్థాలు
1ఉధయసింహలేచే సింహం
2ఉమాశంకర్శివుడు
3ఉమామహేశ్వర్పార్వతి సమేతుడుడైన శివుడు
4ఉమప్రసాద్పార్వతి క్రుపగాలవాడు
5ఉత్ఫల్కమలం
6ఉమేష్శివుడు
7ఉన్నత కుమార్ఉన్నతమైన
8ఉమపతిగౌరిశంకరుడు
9ఉమనాథ్శంకరుడు
10ఉధయకాంత్ఉదయ కిరణము
11ఉభాయచంద్రచంద్రుడు
12ఉభాయోంధ్రశక్తి కలవాడు
13ఉత్తేజ్ దీపక్ఉత్తేజానికి దీపం
14ఉదయ కుమార్సూర్యుడు
15ఉదయ కిరణ్సూర్య కిరణాలూ
16ఉదయ నందన్ఉదయం కలిగే ఆనందం
17ఉదయ భాస్కర్ఉదయించే సూర్యుడు
18ఉపకార్ఉపకారము చేయు
19ఉమా చందర్చంద్రుడు
20ఉదయ నాథ్విష్ణువ్
21ఉదయ చంద్రఉదయ చంద్ర
22ఉషోదయ నంద్ఉదయ నందం
23ఉదయ ప్రకాష్ఉదయ ప్రకాష్
24ఉజ్వల్ప్రకాశవంతమైన
25ఉత్తమ్ఉత్తముడు
26ఉదిష్శివుడు
27ఉత్తేష్తేజస్సు గలవాడు
28ఉత్తంగ్హిమాలయము
29ఉత్తమం కుమార్మంచి కుమారుడు
30ఉభాద్వ్విశువ్
31ఉన్నత్ఔనత్యం
32ఉదయ్పుట్టుక
33ఉల్లాస్ఆనధభారితుడు
34ఉద్ధప్కాంతితో వెలిగేవాడు
35ఉమాకాంత్శివుడు
36ఉపేంద్రవిష్ణువ్
37ఉల్లింద్శివుడు
38ఉత్తవ్పండగా, పర్వదినం
39ఉదాలకుడుమహర్షి
40ఉగ్రకర్మకైకేయ సైన్య దక్షుడు
41ఉగ్రసేనుడుకంసుని తండ్రి
42ఉగ్ర శ్రవుడుశౌతి మునికి గల మరో పేరు
43ఉలుకుడుశకుని కుమారుడు
44ఉపమానుడుఅపదౌహుది శిశులలో ఒక్కడు
45ఉపరిచానుడురాజు
46ఉపయజుడుఋషి
47ఉపసుందరుడురాజు
48ఉషానుడుశుక్రచరునికి గల మరో పేరు
49ఉషినరుడుభోజనగరం రాజు
50ఉతన్యబృహ స్పతి సోదరుడు
51ఉత్త్మౌజుడుపాంచాల నాయకుడు
52ఉత్తంకుడుగౌతమ మహర్షి శిషుడు
53ఉత్తరుడువిరాటరాజు చిన్న కుమారుడు

 

ఇవి కూడా చదవండి