100 బైబిల్ సూక్తులు తెలుగులో మీ అందరి కోసం
నీ దేవుడైన యెహోవ, నీ కార్యముల అన్నింటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిట్లో నిన్ను ఆశిర్వదిన్చును.
- తన యందు భయ భక్తులు గల వారికీ అయన కోరికలు నేరవేర్చును. వారి మెర్ర ఆలకించి వారిని రక్షించును.
- నీ సరిహదులలో సమాధానం కలగజేయు వాడు ఆయనే.
- తన ఐశ్వర్యము క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును.
- దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వ శక్తిడగు దేవుని శిక్షను తగ్గిమ్పుము.
- నీవు నడుచు మార్గముల అంతటిలో నీ దేవుడైన యెహోవ నీకు తోడు ఉందును.
- మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును.
- ప్రభువు నాకు సహాయుడు నేను భయపడును, నరమాత్రుడు నాకేమీ చేయగలదు.
- మీ భారము యెహోవ మీద మోపుము అయన నిన్ను ఆదుకొనును.
- నీవు చేయు ప్రయత్నములు అన్నింటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవ అజ్నపించును.
- నీ పనుల భారం యెహోవ మీద ఉంచును, అప్పుడు నీ ఉద్దేశములు, సఫలమగును.
- దిగులు పడుకుము నేను నిన్ను బలపరుతును, మీకు సహాయము చేచు వేడును నేనే.
- సహోదరులు ఐక్యత కల్గి నివసించుట, ఎంత మేలు ఎంత మనోహరము.
- నీకు నిరోధముగా రూపింప బడిన ఏ ఆయుధమును వర్డిలదు.
- ప్రార్థన చేయని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు.
- యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులను చేయును.
- నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో ను విశ్వాసంలో, పవిత్రతలోను, విశ్వాసులకు ఆదర్శముగా ఉందును.
- నేను భయపదడినప్పుడల్లా నేను నిన్ను నమ్ముతాను.
- నీవు నా తండ్రివి నా దేవుడవు, నా రక్షణ దుర్గము.
- నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలిమి చెట్టు వాలే ఉన్నాను.దేవుని కృప యందు నమ్మకం కలిగి ఉన్నాను.
- అత్యంత బలహీన విశ్వాసిని మేకాళ్ళపై చూసినపుడు, సాతనుడు వణికి పోతాడు, పరుగెత్తి పారిపోతాడు.
- నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడి ఇంచును.
- అతడు నీ రాకపోకలంటిని ఇప్పుడు ఎప్పుడు కాపాడును.
- యెహోవ మహోన్నతుడైనాను అతడు దీనులను లక్షపెట్టును.
- నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అయి ఉన్నది.
- సత్య స్వరూపి అయ్యిన ఆత్మ వచ్చినపుడు మిమ్ములను సర్వ సత్యములోకి నడిపించును.
- ప్రార్థన తో తీసుకొనే మంచి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్స్తుంది.
- నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించేదను, యెహోవ నీ మంచి కార్యములంటిలో నేను సహకరించేదను.
- ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచిన్చుకోనేను, యెహోవ వాని నడతను స్తిరపరుచును.
- ప్రతి విషయములోను ప్రార్థనలు విజ్ఞాపములు చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి.
- యెహోవ ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచి వేయును.
- అపవాది యెక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్ష మాయెను.
- నిన్ను నమ్మిన యెడల దేవుని మహిమ చుచేదవు.
- ఎవరి గర్వము వానిని తగించును, వినయమనస్కుడు ఘనత పొందెను.
- నా అంతరముల నందు విచారములు హెచ్చ గాని గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలుగ చేయును.
- యెహోవ నా పక్షమున కార్యము సఫలము చేయుము.
- మీ పూర్ణ హృదయంతో ప్రభువుపై నమ్మకం ఉంచండి. మరియు మీ స్వంత నిర్ణయాలతో ఆధారపడకండి.
- నీతి మార్గము నందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు.
- నీ సరిహదులలో, సమాధానము కలగా జేయు వాడు ఆయనే.
- భయపడకుము నేను మీకు సహాయము చేసెదను.
- నేను రక్షకుడు నేను మీ కొరకు పుట్టి యున్నాను.
- నీతి మంతుల తల మీదకి ఆశిర్వదములు వచ్చును.
- దేవా నీ కృప ఎంతో అమూల్య మైనది. నరులు నీ రెక్కల నీడలు అశ్రయిస్తునారు.
- బాధలో నుండి అయన నిన్ను తప్పించును.
- ఒకడు తన కను పాపను కాపాడుకోనునట్లు నన్ను కాపాడును.
- యదార్థ వంతుల నీతి వంతుని విమోచించున్.
- యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను, తండ్రి వద్దకు రాడు.
- మీ తండ్రి వలే మీరు కనికరం కలవారై ఉండుము.
- నా కుమారుడా! నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు భోదకు త్రోసివేయకుము.
- ప్రభువే నాకు దీపము, నాకు రక్షణ ఇక నేను ఎవ్వరికి భయపడనక్కేర లేదు, ప్రభువే నాకు కోట, నేను ఎవ్వరికి వేరువనక్కర లేదు.
- నేను దప్పి గల వాని మీద నీళ్ళను, ఎండిన జలము మీద, ప్రవాహ జలమును కుమ్మరించేదను.
- నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవ యెక్క తిర్మనమే స్తిరము.
- మరణము వరుకు నమ్మకముగా ఉందును. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను.
- నీవు నడుచ వలసిన త్రోవలో నడిపించెదను.
- యోహోవ్ నా పక్షమున నేను భయపడెను.
- చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా, నీ శక్తి లోపము లేకుండా చేయుము.
- మన మార్గములను పరిశోదించుకొని తెలుసుకొని మనము యెహోవ తట్టు తిరుగుదుము.
- యదార్థ వంతుల నీతి వారిని విమోచించున్.
- మీ తండ్రి వలే మీరు కనికరము కలిగి ఉండుము.
- నీతి మంతుల కొరుకు వెల్గును, యదార్థహ్రుడుయుల కొరకు ఆనందం విత్తబడి ఉన్నది.
- యదార్థ వంతుల నీతి వారిని విమోచించును.
- నీవు జలములో బడి దాటునప్పుడు నేను మీకు తోడై ఉండేదను.
- దేవుడు మన పక్షం ఉండగా విరోధి ఎవరు?
- నీవు నడుచు మర్గములన్నిట్లో దేవుడైన యెహోవ నీకు తోడు ఉండెను.
- దీనుడు మొరపెట్టగ యెహోవా అలకించెను శ్రమలన్నిటి నుండి అతనిని కాపాడెను.
- ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణదారము, నా ఎతైన కోట ఆయనే, నేను కదిలింపపడెను.
- నేను నిన్ను భాద పరచితినే, నేను నిన్ను ఇంక భాదపెట్టను.
- మనష్యుడు ఏమి విత్హునో ఆ పంటనే కోయును.
- ఆత్మను రక్షించుకోవడానికి, విశ్వాసగలవారమై యున్నాము.
- లోబడననొల్లని ప్రజల వైపు దినమంతయు, నా చేతులు చపుచు ఉన్నాను.
- మీ విశ్వాసము మనషుల జ్ఞానమును అర్థము చేసుకొని, దేవుని శక్తిని ఆధారము చేసుకొని యుండవలెను.
- ప్రభువా నా నోరు మీ స్తుతిని ప్రచుర పరిచినట్లు, నా పెదవులను తెరువుము.
- దయాగుణం, సత్యం పరస్పరం కలిసే ఉంటాయి, అలాగే ధర్మం మరియు శాంతి పెనవేసుకొని ఉంటాయి.
- దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు.
- ఆకాశమును మరియు భూమిని, సముద్రమును దాని లోని సర్వమును సృజించిన వాడె అయన, ఎన్నడును మాట తప్పని వాడు.
- మీకు అపాయము ఏమియు రాదు, ఏ తెగులు నీ గుడారము సమిపించగలదు.
- జనులార ఎల్లప్పుడూ అయన మీద నమ్మకం ఉంచండి, అయన సంనిదిని మీ హృదయములు కుమ్మరించుడి.
- నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు.
- నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్ళు కుమ్మరించునట్లు, ప్రభువు సన్నిదిని, నీ హృదయమును కుమ్మరించును.
- నీవు అనుదినం తప్పక సేవించుచు ఉన్న నీ దేవుడే నిన్ను రక్షింపుము.
- నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని , కటాక్షించి నీ మీద జాలి పడుచు ఉన్నాను.
- నీవు ఉన్న స్టితి ఏదైనా నిన్ను నెమ్మది పరిచి, ముందుకు నడిపించే అందైమ వాక్యాలు.
- ఆయనే మొదట మనలను ప్రేమించెను, గనుక మనం ప్రేమించుచు ఉన్నాము.
- నీ హృదయమును కలవరపడినియకుడి, వెరవనియకుడి.
- అయన మనుష్యులకు అసాధ్యమైనవి, దేవునికి సాద్యము అని చెప్పెను.
- ప్రేమను వృద్దిచేయు కోరేవాడు, తప్పితములు దాచి పెట్టును.
- భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చు వాడు దేవుడైన యెహోవ.
- నీ ధర్మశాస్త్రమునందు విచిత్రమైన సంగతులను చుచునట్లు, నా కన్నులు తెరువును.
- యెహోవ దయాళ్లుడు అతని కృప నిరంతరము ఉండుము.
- నీవు అనుదినము తప్పక సేవించుచు ఉన్న నీ దేవుడే నిన్ను రక్షింపుము.
- సంతోషము గల మనసు ఆరోగ్య కారణము.
- గుంటను త్రవ్వు వాడె దానిలో పడును, రాతిని పొర్లించు వాణి మీదకే అది వచ్చును.
- ఎల్లపుడు ప్రభువు నందు ఆనందించుడి, మరల చెప్పుదు ఆనందించుడు.
- పరలోకపు తలము చెవులు నికి ఇచ్చెదను. నీ దేవుడే యెహోవ కనికరము గల దేవుడు, కనుక నిన్ను చెయ్యి విడువదు.
- మీరు శోధనలో ప్రవేశించక ఉండునట్లు, మెలుకువగా ఉంది ప్రార్థన చేయండి.
- నీ దేవుడైన యెహోవ నిన్ను ప్రేమించెను గనుక, నీ నిమ్మితము ఆ శాపమును ఆశిర్వదాముగా చేసెను.
- శ్రమ యందు ఓపిక గల వారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి.
- నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము.
- హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
- నిన్నటి పాపం వలన కలిగిన అవమానాలను మరచి రేపటి నిత్య జీవమనే బహుమనంకై పరుగెత్తే.
- నీవు నడుచు మార్గములో నీ ప్రభువు యేసు నీకు తోడు గా ఉండెను.
- నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము.
- కీడు చేయుట మాని మేలు చేయుము,సమాధానము వేదకి దానిని వెంటాడుము
- ఆత్మలో కపటము లేనివారు ధన్యులు.
- ఆయన కిష్టమైన కార్యము నేనేల్లప్పుడును చేయుదును.
- మీ పాపాలను కడిగి మిమల్ని శుద్దిపరిచేదను
- ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికిని భయపడనక్కరలేదు. ప్రభువే నాకు కోట, ఇక నేను ఎవరికిని వెరవనక్కరలేదు.
- మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడ చూడవలెను
- దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము
- యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును.
- నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను