How To Record Phone Calls In Android Mobile In Telugu 2022
మీ పిల్లల ఫోన్స్ కాల్స్ మీరు వినాలని ఉందా అయితే ఈ ట్రిక్ ని ఒకసారి వాడితే మరలా, మరలా వాడాలని అనిపిస్తుంది. సాధారణంగా తల్లితండ్రులకు వాళ్ళ పిల్లలలు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అని తెలుసుకోవాలి ఆసక్తిగా ఉంటది.
వాళ్ళ పిల్లలలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎంత సేపు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడు చెప్పపోయే ట్రిక్ వింటే మీరే సూపర్ అంటారు. ఆ విధంగా ఈ ట్రిక్ అనేది మీరు చాల ఉపయోగకరంగా ఉంటది.
అలాగే వాళ్ళ ఫోన్ కాల్స్ మీరు వింటున్నటుగా కూడా వాళ్ళకి తెలియదు. ఆ విధంగా మీరు సిక్రెట్ గా మీ పిల్లల ఫోన్స్ కాల్స్ వినవచ్చు. ముందుగా మీరు ఎవరి ఫోన్ కాల్స్ వినాలి అనుకొంటారో వాళ్ళ సెల్ ని మీరు కొంత సేపు తీసుకోవాలి.
అలాగే కాల్స్ వినాలి అనుకొంటే మీరు ఒక APP ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ APP ని కింద ఇవ్వడం జరిగినది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి.
అలాగే ఈ యాప్ ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది కింద ఇవ్వడం జరిగినది. వాటిని చూసి మీరు ఫాలో అవ్వండి.


- మీరు ముందుగా ఎవరి సెల్ లో అయితే కాల్స్ వినాలి అనుకొంటే వాళ్ళ ఫోన్ ని కొంత తీసుకొని అందులో కింద ఇచ్చిన App ని download చేసుకోవాలి.
- అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు కొన్ని వివరాలు వస్తాయి వాటింనింటిని మీరు అల్లో చేయండి.
- అన్ని వివరాలకు అనుమతి ఇచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ మెనూ బార్ ని ఓపెన్ చేయండి.
- చేశాక మీరు Android Phopne Settings లోకి వెళ్ళండి, మీరు ముందుగా రికార్డు అనే ఆప్షన్ లోకి వెళ్ళండి.
- ఆ ఆప్షన్ లో మీరు Manual రికార్డు మిద క్లిక్ చేయండి.
- అలాగే షో నోటిఫికేషన్ మిద మీరు ఆఫ్ చేయండి.
- మరొక సరి మీరు మెనూ లోకి వెళ్ళండి, అందులో మీరు స్టోరేజ్ మీద క్లిక్ చేయండి.
- చేశాక మీరు డిలీట్ ఆఫ్టర్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి, ఎందుకు అంటే ఆ రికార్డ్స్ అన్ని విన్న తర్వాత డిలీట్ అవ్వడానికి అనుకూలంగా ఉంటది.
- మీరు మరొక సరి మెనూ లోకి వెళ్ళండి అందులో సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి, చేశాక మీరు అందులో ఒక పాస్ కోర్డ్స్ పెట్టుకోవాలి.
- పాస్ కోడ్ అనేది మీరు అప్లికేషన్ ని ఓపెన్ చేయడానికి ముందుగా ఆ పాస్ కోడ్ టైపు చేసి ఎంటర్ చేస్తేనే ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది లేకుంటే ఓపెన్ అవ్వదు.
- అందులోనే హైడ్ అప్లికేషన్ మిద కూడా మీరు క్లిక్ చేయండి ఎందుకు అంటే ఈ అప్లికేషన్ వాళ్ళకి కనపడకుండా ఉండడానికి..
- మీరు ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలి అనుకొంటే మీరు ముందుగా కాల్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. అందులో మీరు **1234** అని టైపు చేసి కాల్ చేయండి.
- చేయగానే మీకు అప్లికేషన్ అనేది వస్తుంది కాల్ ని మీరు కట్ చేయండి.
- మీరు చివరిగా అప్లికేషన్ ని ఓపెన్ చేసి మీరు దినిని డ్రైవ్ తో కనెక్ట్ చేసుకోవాలి, మీకు మరిన్ని వివరాలకోసం విడియో ని చూడండి.
- మీరు ఎవరి ఫోన్ కాల్స్ వినాలి అనుకొంటే కింద ఇచ్చిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.
మరిన్ని పూర్తి సమాచారం కోసం మా ఛానల్ ని subscribe చేయండి.