మీ WhatsApp ని ఎవరికీ కనపడకుండా దాచి ఉంచడం ఎలా ?

0
how to hide whatsapp app in telugu

Hide whatsapp app : వాట్సప్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ట్రిక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం ఎవరికైనా మన మొబైల్ ఫోన్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎందుకంటే వాళ్లు మన మొబైల్లో ఏమేం ఓపెన్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి.

ఎవరైనా సరే ముందుగా ఓపెన్ చేసేది ఏంటంటే వాట్సప్ అప్లికేషన్. ఇది ఓపెన్ చేసి మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో చాట్ చేస్తున్నాము, ఫొటోస్ ఏంటి ఇలాంటి వివరాలు ఎన్నో తెలుసుకుంటారు.

అందుకే ఇక్కడ మనం మన వాట్సప్ అప్లికేషన్ ను ఎవరికీ కనబడకుండా సింపుల్గా దాచి ఉంచవచ్చు. మరి అలా దాచిన ఈ వాట్సాప్ అప్లికేషన్ను కేవలం మనం మాత్రమే ఓపెన్ చేయడానికి వీలవుతుంది.

ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కింద ఇచ్చిన అప్లికేషన్ లింకును డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి.

How to hide WhatsApp in Any Android mobile in Telugu

Application features:
– Turn on/off TapTap Screenshot right on your home screen or lock screen.
– Simple interface easy to use.
– Save battery and memory optimization.

1. ముందుగా నేను చెప్పిన అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయగానే మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది.
2. వాటన్నింటినీ తప్పకుండా యాక్సెస్ చేసేయండి.
3. ఇక అందులో మనం మన మొబైల్ ఫోన్ లో gesture modes ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
4. ఇందులో రకరకాల అప్లికేషన్స్ ని మనం యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి.
5. ఇక్కడ మనం మనం దాచి ఉంచిన వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి guesture మోడీ ని ఆక్టివేట్ చేస్తాం.
6. దాని తర్వాత కేవలం మన మొబైల్ వెనుక సైడ్ రెండుసార్లు మనం టాప్ చేశామంటే వెంటనే మనంహైడ్ చేసిన వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
7. ఇలా ఈ లేటెస్ట్ Android app ఉపయోగించి మనకు నచ్చిన యాప్ ని ఈజీగా దాచుకోవచ్చు.
8. మీరు కూడా ఇలా WhatsApp hide చేయాలంటే ఈ కింద ఇచ్చిన అప్లికేషన్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

TapTap Screenshot – Android 12

Whatsapp Chat hide App :-

DOWNLOAD HERE