మెంతి కూర లాభాలు – మహా అద్భుతమైన ఆకు మగవారు తింటే వయస్సు రివర్స్ గేర్

0
మెంతి కూర లాభాలు
మెంతి కూర లాభాలు

రీర ఆరోగ్యానికి ఎముకలు దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో అతి చిన్న వయసులోనే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పెళుసుగా మారి పోవడం జరుగుతున్నది.

కారణాలు:-

*కాల్షియం, పాస్పరస్ లోపించడం
*vitamin k 1 లేక పోవడం

మనం తీసుకునే వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా మనకు లభించే కాల్షియం మరియు ఫాస్పరస్ ఎముకలను బలంగా చేయడానికి విటమిన్ k1 అవసరం. ఈ విటమిన్ k1 అనేది కేవలం మెంతికూర లో మాత్రమే పుష్కలంగా లభిస్తుంది.

దాదాపు 426 మైక్రోగ్రాముల k1 విటమిన్ మెంతికూర నుండి లభిస్తుంది. 100 గ్రాముల మెంతి కూర లో 396 మైక్రో గ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలలో కంటే కాల్షియం అధికంగా మెంతికూర నుండి లభిస్తుంది.

మెంతి కూర ఉపయోగాలు:-

 • మెంతికూర లో ఉండే విటమిన్ k1 ప్రధానంగా కాలుష్యం మరియు ఫాస్పరస్ ఎముకలకు బలాన్ని చేకూరేటట్లు చేస్తాయి.
 • దీని వల్ల ఆస్టియోపోరోసిస్ సమస్య రాదు.
 • ఎముకలు పెళుసుగా మారవు
 • ఎముకలు గుళ్లబారవు
 • స్పాండిలోసిస్ సమస్య తొలగిపోతుంది
 • బ్లడ్ షుగర్ తొలగిపోతుంది
 • పురుషుల యొక్క మగతనం లేదా సంతాన శక్తి అభివృద్ధి చెందడానికి అవసరమైన టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది
 • మెంతికూర ఉప్పు వాడకాన్ని తగ్గిస్తుంది అంటే ఉప్పు అధికంగా కూరల్లో వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
 • ఎలాంటి కూరలు చేసినా అందులో కి మెంతికూర ఉపయోగించే టట్లు అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి :-

 1. అల్లం తినేవారు ఈ రెండు తప్పులు అస్సలు చేయకండి 
 2. రణపాల ఆకు తో ఎన్ని లాభాలో – తెలిస్తే వదలరు
 3. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు