Rakhi Panduga Subhakankshalu | రాఖీ పండుగ శుభాకాంక్షలు 2022
రాఖీ పండుగ శుభాకాంక్షలు : రక్షా బంధన్ లేదా రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ రోజు ఎంతో ఆప్యాయంగా చెల్లెలు అన్నకు రాఖీ పౌర్ణమి సదర్భంగా రాఖీ కడుతుంది.
మరి ఈ రాఖీ పండుగ కి మీరు మీ కుటుంబ సభ్యులకు మరియు ఫ్రెండ్స్ కి అలాగే తోబుట్టువులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పాలంటే ఈ కింది ఇచ్చిన కొన్ని రాఖీ 2022 శుభాకాంక్షలు విషెస్ ఇచ్చాము.
నచ్చిన రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు ( rakhi panduga subhakankshalu ) నీ అందరితో షేర్ చేసుకోండి.
1.మీకు,మీ కుటుంబ సభ్యులకి రాఖిపౌర్ణమి శుభాకాంక్షలు.
2.మిత్రులందరికి రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు.
3. దేవుడు నాపై ప్రేమను చూపించే నా సోదరిని నాకి ఇచ్చినందుకు నేను అదృష్టంగా బావిస్తున్నాను.హ్యాపీ రక్షా బంధన్.
4.అమ్మలోని మొదటి అక్షరాన్ని,నాన్నలోని చివరి అక్షరాన్ని కలిపి సృష్టించిన అపూర్వ పదమే అన్న.రాఖి శుభాకాంక్షలు.
5. అమ్మ ప్రేమ కమ్మనిది,నాన్న ప్రేమ చల్లనిది, ఆ రెండు కలిసిన అన్నాచేల్లిలి ప్రేమ అపురూపమైనది.రక్షా బంధన్ శుభాకాంక్షలు.
6.అన్నా చెల్లెళ్ళ ,అక్క తమ్ముళ్ళ ప్రేమానుబంధాలకు ప్రతిక రాఖి, మీకు,మీ కుటుంబ సభ్యులకు మీకు,మీ కుటుంబ సభ్యులకు రాఖి పండుగ శుభాకాంక్షలు
7.ప్రియమైన అన్నయ్యకు ప్రేమతో దగ్గరకు వచ్చి కడదాము అనుకున్న కాని దూరంగా ఉన్నావు అందుకే నీ కోసం ప్రేమతో వాట్సప్లో పంపిస్తున్న.రాఖి పండుగ శుభాకాంక్షలు.
8.ప్రియమైన చెల్లికి రక్షా బంధన్ శుభాకాంక్షలు.
9.నీ చేతుల్లో పెరిగాను నీ వెనుకే తిరిగాను నువ్వు గారం చేస్తుంటే పసిపాపనవుత ఈ రక్షా బంధన్ సాక్షిగా దివిస్తే సంతోషిస్తాను.రాఖి పండుగ శుభాకాంక్షలు.
10.అన్న అంటే అమ్మలోని మొదటి సగం నాన్నలోని రెండో సగం అన్నాచెల్లెల అనురాగానికి గుర్తే రక్షా బంధనం.రక్షా బంధన్ శుభాకాంక్షలు.ప్రేమతో నీ అన్నయ్య.
11.అందమైన అనుబంధం, అంతులేని అనురాగం అన్నాచెల్లెల బంధం రక్షా బంధన్ శుభాకాంక్షలు.
12.ప్రియమైన అన్నకి రాఖిపండుగ శుభాకాంక్షలు.
13. అలసిన వేళా జోలపాడి అమ్మవి అయ్యావు.అలిగిన వేళా ఆకలి తీర్చే నాన్నవు అయ్యావు అమ్మాలాలను,నాన్నపాలనను నీ చిరునవ్వుతో పంచి అనురాగాలకు అర్థం నేర్పిన అన్నావు అయ్యావు రక్షా బంధన్ శుభాకాంక్షలు.
14. మనసున మమతని నిలుపుకున్న ప్రతి సోదరికి.. ఆ సోదరిని సర్వంగా భావించే ప్రతి సోదరునికి రక్షా బంధన్ శుభాకాంక్షలు.
15. నాకి ఉన్న అన్నయ్య స్నేహితుడి లాంటి వాడు,అలాంటి అన్నయ్య ఎవ్వరికీ ఉండడు.అందుకే నేను చాలా లక్కీఅని నమ్ముతాను.రాఖి పండుగ శుభాకాంక్షలు
16.నా సోదరుడికి చిన్నప్పటి నుంచి,నా భాదలను ఆనందంగా మార్చగల సామర్థ్యం ఉంది.రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు
17.మన అక్క,చెల్లులు కంటే మంచి స్నేహితులు మరొకరు ఉండరు. హ్యాపీ రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు.
18. అన్నపై ఉన్న ప్రేమ,అన్న నుండి పొందిన ప్రేమ.ప్రపంచంలో ఇలాంటి ప్రేమ మరొకటి ఉండదు.హ్యాపీ రక్షా బంధన్
19. అన్నచెల్లెలు,అక్క తమ్ముడు బంధం ప్రపంచంలో అత్యంత విలువైన బంధం.రాఖి పండుగ శుభాకాంక్షలు
20. అతను నా ప్రతి అవసరాన్ని నేరవేరుస్తాడు నా నిజమైన దేవుడు నా తమ్ముడు.హ్యాపీ రక్షా బంధన్
21. నాకు మరియు నా చెల్లికి మధ్య ఉన్న బంధం విలువైనది దానిని ఎవ్వరు విడదియలేరు.రాఖి పండుగ శుభాకాంక్షలు
22. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ నాకు సపోర్ట్ చేసే అన్న నాతో ఉన్నంత కాలం,నేను నా ప్రతి సమస్యను చిరునవ్వుతో ఎదుర్కోగలను.హ్యాపీ రక్షా బంధన్
23.అన్నయ్య,తమ్ముడు తమ సోదరిని రక్షించాల్సిన కర్తవ్యాన్ని ఎప్పటికి మరిచిపోరు.రాఖి పండుగ శుభాకాంక్షలు
24.నీకెంత వయస్సు వచ్చినా నా కంటికి చిన్న పిల్లవే..! కొండంత ప్రేమను పంచి నిండుగా దీవించే బంగారు చేల్లివే .. హ్యాపీ రాఖి పండుగ
25. నీవు చేసిన ప్రతి త్యాగానికి.. నా కోసం నీ కంట జారిన ప్రతి కన్నీటి చుక్కకు బదులుగా ఎప్పటికి నీకు తోడుగా ఉంటాను రాఖి పండుగ శుభాకాంక్షలు
26.మన మధ్య ప్రేమానురాగాలు,, ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మీ అన్నయ్య హ్యాపీ రక్షా బంధన్
27. నీ అల్లరే నాకు సంతోషం,నీ నవ్వులే నాకు సంగీతం ఎప్పటికి నవ్వుతూ ఉండు చెల్లాయి. రాఖి పండుగ శుభాకాంక్షలు
28.నీవు ఎంత ఎత్తుకు ఎదిగినా.. నా కంటికీ చిన్న పిల్లవే..బాహుబలి అంత ప్రేమను పంచి.. మనస్పూర్తిగా దీవించే చెల్లికి హ్యాపీ రక్షా బంధన్
29. ఆప్యాయం,అనురాగం అది అన్నాచెల్లెల అనుబంధం రక్షా బంధన్ శుభాకాంక్షలు
30. ఒకే కడుపునపుట్టకపోయినా ఎంతో ప్రేమను పంచి అభిమానం చూపిన నా అన్నదమ్ములకు,అక్కాచెల్లెలకు రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు
31. అన్న క్షేమాన్ని కోరుతూ చెల్లెలు పడే తపన.. చెల్లికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంది భరోసా ఇవ్వాలని అన్న పడే ఆరాటం వీటి కన్నా స్వచ్చామైన ప్రేమ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన రాదు కదా అలాంటి అన్నాచెల్లెల బంధానికి ప్రేమతో రాఖి పౌర్ణమిశుభాకాంక్షలు
32.పోట్లాటలు,అలకలు,బుజ్జగింపులు,ఊరడింపులు అన్నింటి మధుర గురుతులు తిరిగి రాని ఆ రోజులను గుర్తుచేసుకుంటూ రాఖి పండుగ శుభాకాంక్షలు
౩౩.అక్కవైనా,అమ్మావైనా,చెల్లివైనా,తల్లివైనా.. ఎప్పటికి నా చిట్టి తల్లివే,, హ్యాపీ రక్షా బంధన్
34.సోదరి,సోదరిమణుల ఆత్మీయ బంధాన్ని చాటే పండుగ రక్షా బంధన్… రాష్ట్ర ప్రజలందరికి రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు
35. తల్లిపేగు తెంచుకొని,తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టిన తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతిక “రాఖి పండుగ” అందరికి రాఖి పండుగ శుభాకాంక్షలు
36. చేల్లిలి ప్రేమ దేవుని ఆశీర్వాదం లాంటిది.రాఖి పండుగ శుభాకాంక్షలు
37. అన్ని సమయాలలో నాతో కొట్లాడుతుంది కాని, నా సోదరి నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది.రాఖి పండుగ శుభాకాంక్షలు
38. అక్కాచెల్లెల కంటే మంచి స్నేహితులు ఉండరు, ఉండలేరు రాఖి పండుగ శుభాకాంక్షలు
39. అన్నా మరియు చేల్లిలి బంధంలో ఒక ప్రత్యక బంధం ఉంది.వారు ఒకరితో ఒకరు కోట్లాడిన,వారు ఒకరినోకరు ప్రేమగా చూసుకుంటారు రాఖి పండుగ శుభాకాంక్షలు
40. అందమైన అనుబంధం… అంతులేని అనురాగం… వెరసి ..మరుపురాని జ్ఞాపకం ….రాఖి ..రక్షా బంధన్ శుభాకాంక్షలు
41. ఎదుటి మనిషి కన్నీరు తుడవటానికి రక్తా బంధమో,స్నేహ బంధమో,పేగు బంధమో బందుత్వమో ఉండనవసరంలేదు.పిడికెడు గుండేలో చిటికెడు మానవత్వం ఉంటె చాలు.. రక్షా బంధన్ శుభాకాంక్షలు
42. అమ్మలోసగమై-నాన్నలోసగమై,అన్నవై-అన్నినివై నన్ను కంటి పాపల చూసుకునే అన్నయ్య నీ చల్లని ఆశిర్వదమే నాకు బహుమానం రక్షా బంధన్ శుభాకాంక్షలు
43. మమతల మాగాణిలో పూసిన పువ్వులం స్నేహానురాగాలను నింపుకున్న నవ్వులం అనురాగానికి ప్రతికలం అను బంధాలకి ప్రతిరూపాలైన అన్నాచేల్లెలం సోదరి నువ్వెప్పుడు నవ్వతూ ఉండాలి మరి..రాఖి పండుగ శుభాకాంక్షలు
44. ఈ లోకంలో అమ్మానాన్న తర్వాత అన్న ప్రేమే మధురమైనది.అమ్మలో అనురాగాన్ని నాన్నలో నమ్మకాన్ని కలిపి అన్న అనే బంధాన్ని సృష్టించాడు ఆ… దేవుడు అందరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు
45. నన్నాటపట్టించే గడుగ్గాయి ఇప్పుడు రాఖితో నన్ను మెప్పించే బుజ్జాయి నీ అల్లరే నాకు సంతోషం నీ నవ్వులే నాకు సంగీతం నవ్వవే నా చెల్లాయి.రాఖి పండుగ శుభాకాంక్షలు
46. అన్నయ్యా చిరునవ్వుకి చిరునామావి మంచి మనస్సుకి మారురూపానివి మమతలకు ప్రాకారానివి ఆప్యాయానికి నిలువేత్హు రుపానివి రక్షా బంధన్ శుభాకాంక్షలతో …నీ చెల్లెమ్మ…
47. అన్నంటే….అమ్మలో మొదటి సగం… నాన్నలో రెండో సగం…అన్నాచేల్లెళ్ళ అనురాగానికి గుర్తే రక్షా బంధనం మిత్రులందరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు
48. అనుబంధాల హరివిల్లు ప్రేమాభిమానాల పొదరిల్లు తోడు నీడగా సాగిన జీవితాలు కాలం మారినా దూరం పెరిగినా చేరగని బంధాలు ఇవే అన్నాచెల్లెళ్ళ అనుబంధాలు రక్షా బంధన్ శుభాకాంక్షలు
49. అన్నాచెల్లెళ్ళకు, అక్క తమ్ములకు రాఖి పర్వదిన శుభాకాంక్షలు
50. అన్న = “అ” అమ్మలోని మొదటి పదం “న్న” నాన్నలోని చివరి పదం రాఖి పండుగ శుభాకాంక్షలు