మనం అందరం రోజుకు కొన్ని రకాల APPS ని వినియోగిస్తూ ఉంటాము. అందులో కొన్ని ఇప్పుడు చెప్పపోయే ఈ యాప్స్ మీకు చాల బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ టాప్ 5 apps గురించి ఒక్కకటే తెలుసుకుందాం. ఈ యాప్స్ దేనికి ఉపయోగకరం అనేది ఇప్పుడు చర్చిద్దాం.
Top 5 Apps
- Draw 15
- Word Search Lite
- 2046
- AP 15 Launcher
- Compress image size in kb.
- Draw 15 :- ఈ మీకు చాల బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ లో మీరు బొమ్మలని వేసుకోవచ్చు, లెక్కలు చేసుకోవచ్చు, చిన్న పిల్లకి బొమ్మ గీసి వారికి నేర్పించవచ్చు. 123రాసి మీ పిల్లకి నేర్పించావాచు. మీకు ఏం అయిన డౌట్స్ వచ్చిన కూడా ఇందులో నోట్ చేసుకోవచ్చు. మీకు యాప్ అనేక విధాలుగా అవసమైనది. మీకు ఈ యాప్ కావాలి అనుకొంటే కింద లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- Word Search Lite :- మీకు ఇంగ్లీష్ వర్డ్స్ కలపడానికి ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో కింద కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఈ వర్డ్స్ చూసి ఈ పట్టికలో ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని మీరు జత చేయాలి, మీకు ఈ యాప్ ఒక గేమ్ రూపంలో ఉంటుంది. మీకు ఈ విధంగా ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవడానికి సహాయకంగా ఉంటుంది. మీకు ఈ అప్లికేషన్ కావాలి అంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- 2046 :- ఈ యాప్ లో సంఖ్యలను కలపడానికి ఉపయోగిస్తాం. ఈ అప్లికేషన్ లో మీరు ఏ నెంబర్ టైపు చేసిన 2046 అనే నెంబర్ మాత్రం వచ్చేలా చూసుకోవాలి, వేరే నెంబర్ గాని టైపు చేస్తే మరొక నెంబర్ రెండు డీ కొట్టుకొని అవి పని చేయవు, వాటికీ సెట్ అయ్యే నెంబర్స్ మాత్రమే మీరు వాడాలి వేరే సంఖ్యలు వాడకండి, ఈ గేమ్ ఆడడానికి చాల ఆసక్తికరంగా ఉంటుంది. మీకు ఈ అప్లికేషన్ కావాలి అంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- AP 15 Launcher :- కొంత మంది మొబైల్స్ లో చిన్న చిన్న సైజ్ లో ఉండే యాప్స్ మనం చూసే ఉంటాం. మరికొంత మంది వారి సెల్ లో ఉండే యాప్స్ వెతకడానికి కొంత సమయం పడుతుంది. ఇలాంటి ఏ ఇబ్బంది లేకుండా నేను చెప్పపోయే ఈ అప్లికేషన్ మీకు బాగా సహయంచేస్తుంది చేస్తుంది. ఈ యాప్ లో మీ మొబైల్ లో ఉండే చిన్న చిన్న సైజ్ లో ఉండే యాప్స్ అన్ని మీ స్క్రీన్ మీద పెద్ద పెద్ద సైజు లో మీకు యాప్ నేమ్స్ మీకు కనపడుతుంది. మీకు ఈ అప్లికేషన్ కావాలి అంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- Compress image size in kb :- అందరి మొబైల్స్ ఫొటోస్ అనేవి తప్పని సరిగ్గా ఉంటాయి కదా . ఆ ఫొటోస్ సైజు ఆ ఫొటో యొక్క కేబి తగ్గించుకోవడానికి ఈ యాప్ చాల అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఫొటో యొక్క సైజు ఎంత కావాలి అంటే అంత పెట్టుకోవచ్చు, కేబి కూడా మనం తగ్గించుకోవచ్చు. మీకు చాల ఉపయోగకరం ఉంటుంది. మీకు ఈ అప్లికేషన్ కావాలి అంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీకు మరిన్ని వివరాలకోసం మా ఛానెల్ ని విజిట్ చేయండి, మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.