కొలస్త్రాల్ తగ్గించడం ఎలా .. టాబ్లెట్స్ ని ఎలా ఉపయోగించాలి ?
మనం ముందుగా కొలస్త్రాల్ తగ్గించడానికి వాడే టాబ్లెట్స్ పేర్లు తెలుసుకొందాం. రోసువస్తాతిన్ (rosuvastatin ) టాబ్లెట్స్ ఐపి 10 (mg) దీనికి ఒక బ్రాండ్ నేమ్ తో కూడా పిలవడం జరుగుతుంది. దాని పేరు రోజ్ డే అని పిలవడం జరుగుతుంది. ఒక టాబ్లెట్ లో 10 mg దాక condense ఉంటాది.
టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు :
ఈ టాబ్లెట్స్ అనేవి స్తాట్టింగ్స్ (stattings) గ్రూప్ కి చెందినవి. అయితే ఈ టాబ్లెట్స్ ముఖ్యంగా మగవారికి, ఆడవారికి గాని కొలస్త్రాల్ తగ్గించడానికి ఈ టాబ్లెట్స్ చాల వరకు ఉపయోగపడుతాయి. ఎవరికి అయితే గుండెపోటు ఉంటుందో వారికి ఉపయోగకరం. కొలస్త్రాల్ అనేది మన బాడీ లో ఉండే రక్తం సక్రమంగా సరఫరా కాకుండా నిలుపు వేస్తుంది. దీని నుండి మనకి ఇతర జబ్బులు వంటివి రావడానికి అవకాశం ఉంది.
ముందుగా మనం చెప్పుకోవాల్సింది రక్తంలో కొలస్త్రాల్ కూడా ఒక భాగం అని మనం అర్థంచేసుకోవాలి. ఈ కొలస్త్రాల్అనేది మన శరీరాన్నీ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒక వేళ కొలస్త్రాల్ అనేది ఎక్కువ అయితే మన హెల్త్ కి చాల ప్రమాదకరం అవుతుంది. అందు వలన ఈ కొలస్త్రాల్ మన బాడీకీ ఎంత అవసరమో మనం తెలుసుకొని దానిని కంట్రోల్ చేయాలి.
ఒకవేళ కొలస్త్రాల్ ఎక్కువ అయితే మనకే ప్రమాదకరం .అలాగే మన బాడీ లో రెండు రకాలు కొలస్త్రాల్లు ఉన్నాయీ వాటి పేర్లు : 1.HDL (high-density lipoprotein) 2.LDL (low-density lipoprotein) ఈ రెండు రకాలు ఉంటాయి. HDL అనేది మన బాడీలో ఉండాలి . LDL అనేది మన బాడీకి చాల ప్రమాదకరం .
మన బాడీలో కొలస్త్రాల్ పెరడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్న కలంలో చాల మంది బయట ఫుడ్ తీసుకొంటారు. అందువలనా ఈ కొలస్త్రాల్ అనేది పెరుగుతుంది దీని వలనా మనం ఎం పని చేయలేం తొందరగా నీరసం అనేది వస్తుంది. అందుకే మనం ఉదయానే లేచి నడవడం, వ్యాయమలు చేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన కొంత అయ్యిన మన బాడీ లో ఉన్న కొలస్త్రాల్ తొలగించావాచు .
అందరు గమనిచావాల్సిన విషయం ఏమిటంటే బయట ఫుడ్ తినకుండా మన హోంలో వండుకొన్నఫుడ్నిని ఆయిల్ ని తక్కువగా వాడుకొని మనం ఫుడ్ ని తీసుకోవాలి. అప్పుడే మనం మన బాడీలో ఉన్న కొలస్త్రాల్ని రాకుండా జాగ్రతపడవాచు. ఈ కొలస్త్రాల్ఎక్కువగా ఉంటె మన బాడీలో వివిధ రకాల సమస్యలు రావడం వంటివి జరుగుతుంది అల వచినప్పుడు పైనపేర్కొన్న టాబ్లెట్స్ వాడాలి. ఒకవేళ తగ్గకుంటే వైదుడిని ని సంప్రదించాలి.
ఈ టాబ్లెట్స్ వాడడం వలన మనకి కలిగే ప్రమాదం : ఈ టాబ్లెట్ వాడడం వలన నడుము నొప్పి,తలనోపి వంటివి వస్తాయి. అలాంటి అప్పుడు మనం వైదుడిని సంప్రదించాలి.ఈటాబ్లెట్స్ 17 సంవస్తరాల కన్నా తక్కువ వయసు ఉన్న వారు వీటిని వాడకూడదు. 17 సంవస్తరాలపైన ఉన్న వారు మాత్రమే ఈటాబ్లెట్స్ వాడాలి. భోజనం తిన్న తర్వాతే వేసుకోవాలి టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇలా 3 రోజులు టాబ్లెట్స్ వాడిన తర్వాత మనలో పాజిటివ్ వైబెస్ వస్తే ఖచ్చితంగా 10 రోజులు ఈ మందులు ఉపయోగించాలి.
అలాగే ఇవి గర్భానిలు ఈటాబ్లెట్స్ వాడకూడదు, అలాగే చిన్న పిల్లకి కూడా వాడరాదు. ఈటాబ్లెట్స్ ని (USV PHARMACUETICS) అనే కంపెనీ తాయారు చేసింది. దిని ధర 104.40/-PER 10 టాబ్లెట్స్ఈ టాబ్లెట్స్ మనకి ఆన్లైన్లోలో కూడా మనకి అందుబాటులోకలదు.