వినాయక చవితి శుభాకాంక్షలు 2022 |వినాయక చవితి కోట్స్| Vinayaka Chavithi Wishes In Telugu
Vinayaka Chavithi Quotes In Telugu :- భారతీయులు జరుపుకొనే పండుగలలో ఇది ఒక ముఖ్యమైన పండగ. ఈ పండగని వినాయకుడు పుట్టిన రోజుగా భావించి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది.
ఈ పండుగ ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఇతర రాష్ట్రలలో కూడా ఘనంగా వేడుకలు చేసుకొంటారు.
ఈ పండుగలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు కలిసిమెలసి ఏంతో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది.
పండుగ రోజున అందరు ఉదయాన్నే లేచి తల స్నానం చేసుకొని, నూతన దుస్తులు ధరించి, పిండి వంటకాలు చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
వినాయక చవితిరోజున వినాయకుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకుని వచ్చి, ఈ ప్రతిమను పది రోజుల పాటు పూజించడం జరుగుతుంది.
కొన్ని ప్రాంతాలలో అయితే మూడు రోజులు లేదా ఐదు రోజులు పూజించినా తర్వాత ఆ ప్రాంతం అంత ఊరేగించి అందరు రంగులని పూసుకొని ఏంతో సంతోషంతో వినాయకుడిని చెరువు లేదా నదిలలో నిమర్జనం చేయడం జరుగుతుంది.
పండగ పేరు | పండుగా తేది | ఏ ఏ రాష్ట్రాలలో జరుపుకుంటారు | ఏ మతం వారు వేడుకలు చేసుకొంటారు | వినాయకుని తల్లి,తండ్రులు | వినాయకుడికి ఇష్టం అయిన వంటకాలు |
వినాయకచవితి | 31ఆగస్ట్ 2022 | ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ, తమిళనాడు. | హిందువులు | పార్వతి, పరమేశ్వరుడు | కుడుములు, మోదకం, లడ్డు, ఎలక పండు, ఇతర తినుబండారాలను ఇష్టపడుతారు. |
Vinayaka Chavithi Wishes In Telugu | Vinayaka Chavithi images with quotes
- ఏకదంతం మహాకాయం తప్తకంచన సన్నిభమ్ లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- గజాననం భుతగానది సేవితం కపిత్ద జంబుఫల సార భక్షితం నమామి విజ్ఞేశ్వర పదపంకజం మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ వినయకచవితి.
- మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డు ఎంత తియ్యగా ఉంటాదో అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- అమ్మ చాటు బిడ్డ అయిన అద్వితీయుడు ముక్కోటి దేవతల మొక్కులందు వారు విఘ్నాలను ఎడబాసే విఘ్నేశ్వరుడు లగ్నలను నడిపించే లంబోదరుడు మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- భక్తితో కొలిచేమయ్య ఓ బొజ్జ గణపయ్యా దయతో మాపై కరుణించావయ్య శ్రద్ధగాచేసుకో అవిఘ్న వినాయక వ్రతం అండగా నిచిన దైవం జీవితాంతం మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- భక్తితో కొలిచేమయ్య ఓ బొజ్జ గణపయ్యా దయతో మాపై కరుణించావయ్య వినయకచతుర్థి శుభాకాంక్షలు.
- అంతులేని వారు విఘ్నములు భోధించు వారు, అగు ఏకదంతుని ఎల్లా వెళ్ళల ధ్యానించుచున్నాను మీకు వినయక చతుర్థి శుభాకాంక్షలు.
- ఓం గణపతి నీకిదే వందనం వ్యాస లేఖిక నీకిదే అక్షర చందనం విఘ్నాలు తొలగించు నీ దివేనం వైభావోపెతమిక మా జీవనం మీకు వినయక చతుర్థి శుభాకాంక్షలు.
- మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతోవిజయం కావాలని వినాయకచవితి పండుగ రోజున మీరందరు ఆనందంగా గడపాలని మనసారా కోరుకొంటూ మీరు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- అంబసుతుడవు లంబోదర అఘములు బాపర లఘమికర అమర వినుత ఇలా ఆర్తుల బ్రోవర సమరచతుర బాల కిర్తల నివ్వరా మీరు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- మీరు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
- పాలు త్రగాక నీవు పరిహసించాడని నేలవంకనే నీకు ఆసనము చేసి చార్తుభహువులతో శక్తిని చాటావు బాల గణపతి నీ లీలలను చూసేను వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
- హృదస్తరె నిరస్త్రరం వస్తన మేవ యోగినం తమేక ధనమేవతం విచినిర్యామి సనతమ్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
- వేడుగాక సాగాలి వినాయకచవితి అడ్డoకులకు పడలిది చరమ గీత హ్యాపీ వినాయకచవితి శుభాకాంక్షలు.
- విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
- మీ జీవితంలోని అడ్డంకులను పెకిలించివేయుగాక, మీకు అనుకూలమైన ఆరంభాలను ఇవ్వాలని , మిమ్మల్ని చైతన్యవంతం చేయాలనీ కోరుకొంటూ మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
- మీరు ఓర్పు మరియు తెలివితేటలతో మీకు అనుకూలంగా ఉండాలని కోరుకొంటూ, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
- గణేష్ డు మీకు అదృష్టాన్ని మరియు శ్రేయస్సుని ఇవ్వాలని కోరుకొంటూ మీరు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- గణేశుడు మీ ఇంటిని శ్రేయస్సు మరియు అదృష్టంతో నింపాలి మనసారా కోరుకొంటూ మీరు మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు.
- వినాయకుడు మీకు మరియు మీ కుటుంబానికి శాంతి మరియు సంతోషం, శ్రేయస్సును ప్రసాదించలని కోరుకొంటూ హ్యాపీ వినాయకచవితి.
- బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి, మీరు పెట్టిన లడ్డూలు, కుడుములతో పాటు, మీకున్న ఇబ్బందులను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత, ఆయుష్షు ఆయన తొండమంత, సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
- విఘ్నేశ్వరుడు మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి, మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
- విఘ్నాధిపతి మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అందించాలని, సుఖసంతోషాలు మీ ఇంట్లో కొలువుండేలా చూడాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
- మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని ఆ లంబోదరుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
- వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ, సర్వకార్యేషు సర్వదా
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
- వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
- విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
- ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ…
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
- విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మీకు హ్యాపీ వినాయక చవితి.
- మీ జీవితం లో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం అంత సంతోషంగా గడపాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- మీ జీవితం ఎలాంటి అడ్డoకులు లేకుండా మీ జీవితం అంత సాఫీగా గడిచిపోవాలని మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- మీ లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చిన ఆ కష్టాలు అన్ని ఎదురుకొని నిలబడి వాటిని జయించి విజయం సాధించాలని కోరుకొంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
- ఎలాంటి సమయంలో అయిన మీరు భయపడకుండా ధైర్యంగా ఉండాలని కోరుకొంటూ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- వినాయకచవితి రోజున మీ ఇంట సుఖసంతోషాలతో ఉండాలని కోరుకొంటూ మీకు మీకుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- మీరు ఈ భూమి మీద ఉన్నత కాలం పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- మీరు మీ జీవితంలో కొంత మందికి సహాయం చేయాలనీ కోరుకొంటూ మీకు మీకుటుంబసభ్యులకు హ్యాపీ వినాయకచవితి.
- మీరు జీవించి ఉన్నత కాలం ఎలాంటి జీవికి హాని చేయకుండా ఉండాలని కోరుకుంటూ హృదయ పూర్వకంగా మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- జీవితంలో ఎవరికీ మోసం చేయకుండా జీవించాలని కోరుకొంటూ హ్యాపీ వినాయకచతుర్థి.
- మీకు, మీ బందుమిత్రులకి హృదయ పూర్వకంగా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు.
- మన పర్యావరణన్ని కాపాడండి అని కోరుకొంటూ పేరు పేరున హ్యాపీ వినాయకచవితి శుభాకాంక్షలు.
- ఆ గణనతుది గణనాథుడి ఆశీస్సులు మీకు కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ మీకివే మా తరుపున వినాయకచవితి శుభాకాంక్షలు.
- మిత్రులందరికీ హ్యాపీ వినాయకచవితి.
- మీకు మీ కుటుంబలకిసంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు.
- నా ప్రియమైన బంధువులందరికీ నా తరుపున హ్యాపీ వినాయకచవితి.
- నాకి ఇష్టమైన స్నేహిలందరికి నా హృదయ పూర్వకంగా హ్యాపీ వినాయక చతుర్థి.
- మీ జీవితంలో ఎప్పుడు డబ్బుకి సంభందించిన బాధలు రాకుండా ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- మీ జీవితంలో సమస్త దేవదేవతలు మీపై ఎప్పుడు ఆశీర్వాదలు ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
- మీ జీవితం ఎప్పుడు సుఖసంతోషాలతో వేదజేల్లలన్ని కోరుకొంటూ హ్యాపీ వినాయకచవితి.
ఇవి కూడా చదవండి :-
- 100 కర్మ ఫలం Quotes మీ అందరి కోసం !
- 100 నిజమైన జీవితం Quotes మీ అందరి కోసం !
- 100 స్వీయ Quotes మీ అందరి కోసం !