ఇప్పుడు ఉన్న వారు అందరు చాల మందే దేవుని పేర్లు పెట్టడం జరుగుతుంది, అయ్యితే విష్ణువు కి సంభందించిన పేర్లు పెట్టడం జరుగుతుంది అందు వలన వారి కోసం ఈ పేర్లు. విష్ణువు భక్తులు అయ్యినవారు కూడా వారికి సంభందించిన వారి బందులకి విష్ణువు అనే పేరు గల అర్థం వచ్చే పేర్లు పెట్టుకోవడం పెట్టడం జరుగుతుంది.
S. NO | పేర్లు | అర్థం |
1. | ఆదినాధ్ | విష్ణువు |
2. | ఆజితేష్ | విష్ణువు |
3. | ఆశ్రిత్ | విష్ణువు పేరు గల రాజు |
4. | అచ్చుతాన్ | విష్ణువు |
5. | అచ్యుత్ | విష్ణువు |
6. | అక్షాజ్ | వజ్రం యొక్క విష్ణువు |
7. | అశ్వత్ | శక్తివంతుడు |
8. | చక్రేష్ | విష్ణువు |
9. | చతుర్భుజ్ | విష్ణువు |
10. | చిరంజీవ్ | విష్ణువు |
11. | ఇషాంత్ | విష్ణువు యొక్క అవతారం |
12. | హరి | విష్ణువు యొక్క మరొక పేరు |
13. | హరిహర్ | విష్ణువు |
14 | హరినరయన్ | విష్ణువు |
15. | హ్రిషికేశ్ | విష్ణువు |
16. | జగనాథ్ | విష్ణువు యొక్క అవతారం |
17. | జిష్ణు | విజయవంతం కలవాడు |
18. | కమలకంట్ | విష్ణువు |
19. | లక్ష్మిధర్ | విష్ణువు |
20. | లక్ష్మినథ్ | విష్ణువు యొక్క సగభాగం |
21. | లోహితక్ష్ | విష్ణువు యొక్క ఎర్రటి కల్లు |
22. | ముకుంద్ | విష్ణువు |
23. | నామిష్ | విష్ణువు |
24. | నారాయణ్ | విష్ణువు యొక్క మరొక పేరు |
25. | నికేష్ | విష్ణువు యొక్క కొత్త పేరు |
26. | నిమిష్ | విష్ణువు |
27. | నితిన్ | విష్ణువు యొక్క కుడి భాగంలో ఉన్న చక్రం |
28. | పద్మేష్ | విష్ణువు చేతిలో ఉన్న పువ్వు |
29. | ప్రణవ్ | విష్ణువు |
30. | ప్రాంశు | పెద్ద గా ఉండే వారు |
31. | శ్రీధర్ | విష్ణువు |
32. | శ్రిశ్ | విష్ణువు |
33. | శ్రింష్ | విష్ణువు లో ఉండే ఒక భాగం |
34. | ఉద్జిట్ | విష్ణువు |
35. | ఉత్పలక్ష్ | విష్ణువు |
36. | వైష్ణవ | విష్ణువు |
37. | వామన్ | విష్ణువు |
ఇవి కూడా చదవండి
- ” ఆ ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
- ” ఇ ” మరియు ” ఈ ” అక్షరాలతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు
- ఏ, ఐ అక్షరాలతో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు