హీరో న్యాచురల్ నాని ఈ మధ్య నటించిన సినిమాలు OTTలో మంచి Response గా ఉన్నవి, ఆ సినిమాలు శ్యాం సింగరాయి, అంటే సుందరానికి ఈ రెండు చిత్రాలు Netflix లో మంచి రేటులో ఉన్నవిగా తెలిసినవి.
నాని మొదటిగా నటించిన సినిమా శ్యాం సింగరాయి ఈ సినిమా రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వం లో విడుదల అయినది. ఈ చిత్రాoకి స్టోరీ అందించిన సత్యదేవ్ జంగా, ఎడిటింగ్ నవీన్ నూలి, మిక్కి జె మేయర్ సంగీతం అందించినారు. ఈ సినిమాలో హీరోగా నాని, హీరొయిన్గా సాయి పల్లవి నటించినారు. ఈ సినిమా 2021 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.
ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అయినది, ఈ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందినది, ఈ సినిమాలో పాటలు మంచిగా ఉన్నవి, ఈ సినిమా మంచి విజయం సాధించినది.
నాని రెండో సినిమా అనగా అంటే సుందరానికి. ఈ సినిమాకు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవి శంకర్, సీవీ మోహన్ నిర్మాతలుగా చేశారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించినారు.
ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందినది. ఈ చిత్రం తెలుగులో పాటు తమిళ్, మలయాళ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నాని సుందర ప్రసాద్ అనే పాత్రలో నటించినారు, ఈ సినిమాలో నాని ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులను చాల బాగా ఆకట్టుకొన్నారు. ఈ చిత్రంలో నాని హీరోగా నటించినారు, హీరొయిన్ గా నజరియ నాజిమ్ గా నటించడం జరిగినది.
మరి ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లో మంచి Response గా ఉన్నవి, ఎవరు అయితే ఈ రెండు చిత్రాలను చూడకుండా ఉంటె వెంటనే వెళ్లి చూసి ఆనందించండి.
మరిన్ని సమాచారాల కోసం మా వెబ్ సైట్ ని తనిఖీ చేస్తూ ఉన్నండి.