ఓమిక్రాన్ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇంట్లో ఈ పొగ పెట్టండి

0
సాంబ్రాణి పొగ ఉపయోగాలు'
సాంబ్రాణి పొగ ఉపయోగాలు'

సాధారణంగా మీ ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారికి కనీసం రెండు పూటలా సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. పూర్వం రోజుల్లో సాంబ్రాణి పొగ ఇల్లంతా తిప్పి వేసేవారు. ఎందుకంటే వైరస్లను, బ్యాక్టీరియాలను సంహరించడానికి ఇలా చేసేవారు.

ఈ సామ్రాణి పొగకు ఇల్లు మరియు గాలిలో ఉండే వైరస్లను సమూలంగా నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇంటిలో ఉన్న చంటి పిల్లలను చూడడానికి ఎవరైనా అతిథులు, బంధువులు వచ్చి వెళ్ళిన తర్వాత తప్పకుండా సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఇతరుల నుండి బయటకు వచ్చిన వైరస్ లాంటి వాటి నుండి అతి సులువుగా మనం కాపాడుకోవచ్చు.

ప్రస్తుతం డెల్టా వైరస్ మరియు ఒమిక్రాన్ వైరస్ లు ఈ జనవరి 2022 నుండి బాగా విజృంభించడం జరుగుతున్నది. అంటే థర్డ్ వేవ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ముఖ్యంగా మీరు పని మీద బయట ప్రాంతాలకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత మాస్కులు తొలగిస్తారు. అయితే అప్పటివరకు మీరు పీల్చిన గాలి లో ఏదైనా వైరస్ లాంటివి ఉన్నట్లయితే, వాటిని చంపి వేయడానికి ఈ సాంబ్రాణి పొగ చాలా బాగా ఉపయోగపడుతుంది.

సాంబ్రాణి పొగ ఎలా వేయాలి?

బొగ్గులను కొన్నింటిని ఒక గిన్నెలో తీసుకుని, వీటిని మండించి నిప్పుల లాగా మారిన తర్వాత సాంబ్రాణి పొడిని వీటి మీద వేయాలి. తర్వాత ఈ సామ్రాణి వేసిన గిన్నెను జాగ్రత్తగా తీసుకుని ఇల్లంతా కలియతిరగండి. ఇలా చేస్తే గాలిలో కలిసి ఉన్న వైరస్ మొత్తము చనిపోతుంది.

భారతదేశం లాంటి సనాతన సంస్కృతిని అనుసరించే అనేక ప్రాంతాల్లో మరియు దేవాలయంలో ఇప్పటికీ ఈ సాంబ్రాణి పొగ నిరంతరంగా వేస్తూ ఉంటారు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

సాంబ్రాణి లో ముఖ్యంగా బెంజోయేట్ యాసిడ్ ఉంటుంది. ఇది వైరస్ ను బాగా చంపుతుంది. అలాగే ఇందులో సినామిన్ అనే కెమికల్ కాంపోజిషన్ ఉండడంవల్ల ఇది గాలిలో ఉండే వైరస్ ను పూర్తిగా చంపేస్తుందని శాస్త్రవేత్తలు కూడా పరిశోధనల్లో తెలియజేశారు.

కేవలం చంటిపిల్లలు ఉన్న ఇంటిలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇంటిలో ఈ సాంబ్రాణి పొగ వేయడం వల్ల దోమల వల్ల కలిగే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. లేదంటే గాలిలో ఉండే క్రిముల తో పాటు దోమలు కూడా ఈ పొగకు చనిపోవడం జరుగుతాయి.

ఇవి కూడా చదవండి :-

  1. మోకాళ్ళ నొప్పులకు దివ్య ఔషధం ఇదే
  2. తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఏం చేయాలి ?
  3. ఈ డ్రింక్ తాగితే చాలు ఒంట్లో వేడి ఉండదు, మూత్రంలో మంట ఉండదు
  4. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  5. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి