How To Apply Hdfc Credit Card Online In Telugu || హెచ్ డి ఎఫ్ సి క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేయాలి ?
హెచ్ డి ఎఫ్ సి credit card 2022 : మీరు గనుక HDFC Credit Card కోసం అప్లై చేయాలి అని చూస్తున్నారా ? అయితే కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. ఇక్కడ మీకు Step By Step ప్రాసెస్ తెలియజేస్తాము. ఒక్కో స్టెప్ ని మీరు ఆన్లైన్ లో మీ మొబైల్ లో ఫాలో చేయండి.
ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా క్రెడిట్ కార్డు అది కూడా మంచి క్రెడి లిమిట్ తో వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా చేసెయ్యండి.
1 ) ముందుగ మీరు Hdfc Credit Card అఫీషియల్ వెబ్ సైట్ ని విజిట్ చేయండి.
2 ) ఇక్కడ మన మొబైల్ నెంబర్ ద్వార Registration చేసుకోవాలి. అలాగే మన డేట్ అఫ్ బర్త్ ఇవ్వలి. మన నంబేర్ కి OTP వస్తుంది.
3 ) నెక్స్ట్ మన అడ్రస్, ఫోన్ నెంబర్, పాన్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
4 ) తరువాత మన ఎంప్లాయిమెంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి . అంటే Self Employee లేదా Salaried Employee లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
5 ) ఇపుడు మనకు సూట్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. అందులో మనకు నచ్చిన క్రెడిట్ కార్డు ని సెలెక్ట్ చేసుకోవాలి.
6 ) ఇక్కడ ప్రతి కార్డు చార్జెస్, వలిడిటి వంటి వివరాలు ఉంటాయి. జాగ్రత్తగా ఎంచుకోవాలి.
7 ) నెక్స్ట్ మన కార్డు డెలివరీ అయ్యే అడ్రస్ ను సరిగా ఎంటర్ చేయాలి. ఆఫీస్ అడ్డ్రెస్ వేరే అయితే అది కూడా ఎంటర్ చెయలి.
8 ) ఇక అన్నింటికంటే ముఖ్యంగా మన దగ్గర ఉన్న డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. అన్ని కూడా 1MB కంటే తక్కువ సైజు ఉండేటట్లు చూసుకోవాలి.
9 ) అన్ని డాకుమెంట్స్ సరిగా అప్లోడ్ చేసిన తరువాత మన Hdfc credit card application online లో పూర్తిగా సబ్మిట్ అవుతుంది.
10 ) చివరగా మనకు ఒక application number వస్తుంది. దిని ద్వార మన అప్లికేషను ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోవచ్చు.
11 ) అంత సరిగా ఉంటె, మన క్రెడిట్ కార్డు లిమిట్ మనకు మెసేజ్ చేస్తారు. అంటే మన కార్డు మనకు అప్ప్రోవ్ అయినట్లు లెక్క.
ఇవి కూడా చదవండి :-
- SBI బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ నీ ఎలా చెక్ చేసుకోవాలి?
- మీ సిబిల్ స్కోర్ / క్రెడిట్ స్కోర్ ని పెంచే 10 ఉత్తమ మార్గాలు 2022