ఈ పండ్లు తింటే జీవితంలో కీళ్ళ నొప్పె ఉండదు – సర్వే లో షాకింగ్ నిజాలు

0
కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి :-  కీళ్ల నొప్పులు అనేవి ప్రధానంగా వృద్ధులు వెంటాడే సమస్య. ఇవి వృద్ధులకే కాదు ఎవ్వరికీ అయిన వస్తాయి. ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులతో భాదపడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇవి తగ్గాలి అంటే మనం కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి ఏంటో ఇపుడు చూద్దాం.

రీసెంట్ గ అమెరికా లో చేపట్టిన ఒక సర్వే ప్రకారం ఈ కింది పండ్లను మన డైలీ ఆహరం లో చేర్చితే చాల వరకు జాయింట్ పెయిన్ ఉండదు అని చెప్పారు. అవేంటో ఒకసారి లుక్కేద్దాం పదండి.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి ? | Joint pain relief home remedies in telugu

కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలి అంటే మంచి పోషకాహారం ఉన్న పదర్థాలను ఆహారంగా తీసుకోవాలి.ఆ  ఆహార పదార్థాలు ఎంటో తెలుసుకొందాం.

పసుపు పాలు

రోజు మనం ఒక గ్లాసు పసుపు పాలు తాగటం వలన కీళ్ల నొప్పులు చాల వరకు తగ్గుతాయి. ఎందుకంటె పసుపులో యంటి  ఇన్‌ఫ్లామేటరీ,యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి. కాబట్టి కీళ్ల నొప్పులు తగ్గటానికి సహాయం చేస్తాయి.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే పాలు అవసరం
knee pain remedies telugu

అరటి పండు

అరటి పండు తినడం ఆరోగ్యానికి చాల మంచిది.అరటి పండులో పొటాషియం,మెగ్నీషియం ఉంటాయి.కాబట్టి  కీళ్ల నొప్పులు నుంచి కొంచం ఉపసమనం లబిస్తుంది.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే అరటికాయ మంచిది

నారింజ 

నారింజ పండును మీరు రోజు తినటం వలన కీళ్ల నొప్పులు సమస్య కొంచం తగ్గుతుంది.సాదారనంగా నారింజ పండులో విటమిన్ సి ఉంటుంది.ఈ విటమిన్ సి అనేది ఎముకలను దృడంగా మారుస్తుంది.తద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులకు నారింజ మంచిది 
best food for joint pain relief telugu

సజ్జలు,రాగులు,జొన్నలు 

సజ్జలు,రాగులు,జొన్నలు రోజు  ఆహారంగా తీసుకోవాలి.ఎందుకంటె వీటిలో శరీరానికి కావాల్సిన పోషక పదర్థాలు ఉంటాయి.వీటి వల్ల ఎముకలు దృడంగా మారుతాయి.కాబట్టి కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి ?

చేపలు 

చేపల్ని తినటం వలన కీళ్ల నొప్పులు చాల వరకు తగ్గుతాయి.చేపలో ఒమేగ ౩ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి.తద్వారా కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి ?
చేపలు

రొయ్యలు 

రొయ్యలను తరచు తినటం వలన కీళ్ళనొప్పులు తగ్గుతాయి.రొయ్యలలో ఉండే విటమిన్ కీళ్ళనొప్పులను తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.కావున మీరు రొయ్యలను తరచు తింటూ ఉండాలి. కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి ?

పినట్ బటర్ 

ప్రస్తుతం పినట్ బటర్ మనకు మార్కెట్లో లబిస్తుంది. పినట్ బటర్లో విటమిన్ బి౩ ఉంటుంది. ఈ విటమిన్ బి ౩ అనేది ఎముకలను ధృడంగా మారటానికి ఎంతో అవసరం. ఇది తినటం వలన ఎముకలు ధృడంగా అవుతాయి. కాబట్టి కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి ?
పినుట్ బటర్

బ్లూ బెర్రిస్ 

బ్లూ బెర్రిస్ కూడా కీళ్ల నొప్పులును తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి.వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి రోగానిరోదక శక్తిని పెంచుతాయి.వీటి వల్ల వాపులు,నొప్పులు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి ?
బ్లూ బెర్రీస్

గ్రీన్ టి 

రోజు గ్రీన్ టి తాగటం ఆరోగ్యానికి చాల మంచిది.గ్రీన్ టిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.ఇవి శరీరంలోని వాపులను,నొప్పులను తగ్గిస్తాయి.ఎముకలు విరగకుండా వాటి సాంద్రతను కూడా  పెంచుతాయి.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి ?
గ్రీన్ టీ

గమనిక :-

పైన పేర్కొన్న సమాచారం కేవలం మీ అవగాహనా కోసమే.మీకు కీళ్ల నొప్పులు వస్తే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-