మీకు వంద సంవత్సరాలు వయసు వచ్చినా నిద్రలేమి, అలసట, ముసలితనం, కాల్షియం లోపం ఉండవు

0
జాయింట్ పెయిన్ ట్రీట్మెంట్

జాయింట్ పెయిన్ ట్రీట్మెంట్ | Joint pain home remedies in telugu

కేవలం మూడు రోజులు వీటిని పాలలో మరిగించి తాగండి. మీకు వంద సంవత్సరాలు వయసు వచ్చినా నిద్రలేమి, అలసట, ముసలితనం, కాల్షియం లోపం మరియు మోకాలు నొప్పి వంటివి పోయి ప్రాణం మళ్ళీ వచ్చినట్లు ఉంటుంది. ఇందుకోసం మీరు మూడు హెల్త్ డ్రింక్స్ ను ఉపయోగించాలి.

మొదటి హెల్త్ డ్రింక్ తయారీ విధానం :-

ఒక పెనం / పాన్ లో ఒక గ్లాస్ మంచినీళ్ళు పోసి, నీటిని బాగా మరిగించి ఆ తర్వాత అరచెంచా బ్లాక్ సాల్ట్ వేయాలి. ఈ నీటిని ఉదయమే పరగడుపున తాగాలి. ఈ నీటికి ఇంకా ఏమి కలుపుకో రాదు.

ఫలితాలు:-

*ఎసిడిటీ

*మలబద్ధకం

*గ్యాస్ ప్రాబ్లం

*అజీర్తి

*వాత నొప్పులు

*అలసట వంటివి తొలగిపోతాయి.

రెండవ హెల్త్ డ్రింక్:-

ఒక పెనంలో 2 గ్లాసుల పాలు పోయాలి. ఇందులోకి ఒక గ్లాసు మంచినీరు పోయాలి. . ఒక దాల్చిన చెక్కను పొడి చేయకుండా అలానే వేయాలి. ఒక చిన్న అల్లం ముక్క ను తురుముకొని దానిని పాల లోకి వేయాలి. స్వీట్ లెస్ సోంపు గింజలను ఒక చెంచా పొడిగా చేసి వేయాలి.

ఒకటి లేదా రెండు యాలకులను వేయాలి. వీటిని 5 నిమిషాలపాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత వడపోసి తాగాలి. అవసరం అనుకుంటే తేనె కూడా కలిపి తాగవచ్చు. ఈ పాలను ప్రతిరోజు రాత్రిపూట తప్పకుండా తాగాలి.

ఫలితాలు:-

*కాల్షియం పుష్కలంగా లభిస్తుంది

*కాల్షియం లోపం వల్ల వచ్చే ఎముకల సమస్యలను తొలగిస్తుంది

*నిద్రలేమి సమస్య నివారించబడుతుంది.

*శరీరాన్ని చల్లబరుస్తుంది.

*జీర్ణశక్తిని పెంపొందిస్తుంది

*గ్యాస్, ఎసిడిటీని తొలగిస్తుంది.

*మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తుంది.

*మెదడులో ఉండే స్ట్రెస్ ను తొలగిస్తుంది.

*నరాల బలహీనత ను తొలగిస్తుంది

*కాళ్ళు చేతులు తిమ్మిర్లు వెళ్లిపోతాయి.

మూడవ హెల్త్ డ్రింక్:-

ఒక పాన్ తీసుకొని అందులో కి ఒక చెంచా ఆవు నెయ్యి వేయాలి. ఒక చెంచా గసగసాలు వేయండి. ఒక కప్పు లోటస్ సీడ్స్ / పూల్ మకాన్ (డ్రై ఫ్రూట్స్ షాప్ లో లభిస్తాయి) వేయాలి. ఒక గ్లాస్ పాలు పోయాలి. వీటన్నింటినీ ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి.

అవసరమనుకుంటే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. మీకు తాగడానికి అనుకూలంగా కండ చక్కెర లేదా తేనె కలుపుకుని తాగవచ్చు. ప్రతిరోజూ ఉదయమే పరగడుపున తాగాలి. మరియు రాత్రి నిద్రపోయేముందు కూడా తాగవచ్చు.

ఫలితాలు:-

*నిద్రలేమి సమస్య తొలగిపోతుంది

*పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది

*ఎన్నో సంవత్సరాల నుండి మిమ్మల్ని బాధ పెడుతున్న నొప్పులను నివారిస్తుంది.

*వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే నొప్పులు అన్ని తగ్గిపోతాయి.

*కాల్షియం లభిస్తుంది

*ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి

*ఎముకలకు చాలా బలం చేకూరుతుంది.

గమనిక:- పైన తెలియజేసిన మూడు రకాల డ్రింక్స్ ను గర్భవతులు తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి :-

  1. మోకాళ్ళ నొప్పులకు దివ్య ఔషధం ఇదే
  2. తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఏం చేయాలి ?
  3. ఈ డ్రింక్ తాగితే చాలు ఒంట్లో వేడి ఉండదు, మూత్రంలో మంట ఉండదు
  4. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  5. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి