2022 లో వచ్చే మన తెలుగు పండుగలు మీ కోసం.

0
తెలుగు పండుగలు 2022
తెలుగు పండుగలు 2022

తెలుగు పండుగలు 2022 ( Telugu Festivals List )

 Festivals List In Telegu : తెలుగు పండుగలు అనగా చాల రకాలు ఉన్నవి అందులో ఒక్కోపండుగాకి ఒక్కోప్రతేకం కలదు. పండుగలు అంటేనే అందరికి ఇష్టం ఎందుకు అనగా, పండుగ అంటేనే ఉదయానే లేచి తలఅంటూ సాన్నం చేసి కొత్తదుస్తులు ధరించి ఇష్టమైన దైవానికిపూజచేసి, రకరకాలు వంటలు వండుకొని  అందరు కలిసి భోజనం చేసి ఏంతో ఆనందంగా మనతేలుగు పండుగలు జరుపుకొంటారు

మనతెలుగు పండుగలు తెలుగు వాళ్ళ కోసం క్రింద ఇవ్వబడినది :-

సీరియల్ నెంబర్నెలపండుగలు
జనవరి-14-2022సంక్రాంతి
2.మార్చి-01-2022మహాశివరాత్రి
3.మార్చి-17-2022హోళీ
4.ఏప్రిల్-02-2022ఉగాది
5.ఏప్రిల్-10-2022శ్రీరామనవమి
6.జూలై-13-2022గురుపౌర్ణమి
7.ఆగస్ట్-05-2022వరలక్ష్మివ్రతం
8.ఆగస్ట్-11-2022రాఖిపండుగ
9.ఆగస్ట్-19-2022గోకులఅష్టమి
10.ఆగస్ట్-31-2022వినాయకచవితి
11.అక్టోబర్-05-2022విజయదశమి
12.అక్టోబర్-24-2022దీపావళి

 

పైనా పేర్కొన్న మన తెలుగువారి పండుగలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విషయాలను మన వెబ్ సైట్ లో పొందుపరిచాము. రోజు visit చేసి మీకు కావాల్సిన దాన్ని చదివి తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి :- శ్రీ రామ నవమి రోజు ఏప్రిల్ 10 న ఈ ఒక్క మాట మనసులో తప్పకుండ అనుకోండి.