మొటిమలు పోవాలంటే ఏమి చేయాలి ? మొటిమలు రావడానికి కారణం ఏమిటి !

0
మొటిమలు మచ్చలు పోవడానికి చిట్కాలు

మొటిమలు పోవాలంటే ఏమి చేయాలి | What To Do To Get Rid Of Pimples

మొటిమలు మచ్చలు పోవడానికి చిట్కాలు :- మొటిమలు అనేవి సాధారంగా అందరికి వస్తాయి, మొటిమలు ముఖం మిద ఉంటె పేస్ చూడడానికి బాగుండదు, అదే మొటిమలు లేకుండా ఉంటె ముఖం చూడానికి అందంగా ఉంటది.

అయ్యితే ఈ మధ్య కాలంలో చాల మందికి మొటిమలు అనేవి వస్తుంటాయి, ఈ మొటిమలు రావడానికి కారణం అంటే వాళ్ళు తినే ఫుడ్ అలాగే బయట నుండి వచ్చే పేస్ లోకి వెళ్లి మొటిమలు వస్తాయి. మీరు మీ పేస్ ని సరిగ్గా కడగక పోవడం ద్వారా కూడా మొటిమలు వస్తాయి.

మొటిమలతో పాటు ముఖం లో మచ్చలు అనేవి వస్తాయి, ఈ మచ్చల వలన కూడా బాధ పడుతూ ఉంటారు. మచ్చలు పోవడానికి చాల మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఒక్కొక సరి ఫలితం లేకుండా అవుతుంది.

ఈ మచ్చలు పోవడానికి వివిధ రకాల క్రీంస్ వాడుతూ ఉంటారు, ఈ క్రేంస్ వలన కూడా ఎలాంటి ఫలితం ఉండదు.  ఈ మచ్చలు మొటిమలు పోవడానికి కొన్ని కింద పేర్కొనడం జరిగినది.

మొటిమలు తగ్గాలంటే ఏం చేయాలి | What To Do To Reduce Pimples

మొటిమలు పోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకొందం.

  • మీరు దల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాయడం ద్వారా మొటిమలు తగ్గుతాయి.
  • మీరు రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
  • మీరు రాత్రి పుట్ట పడుకొనే ముందుగా మొటిమలు ఉన్న చోట వెల్లులి కొద్దిగా చిదిమి పెట్టుకోవడం వలన మొటిమలు రావు.
  • ఓ ఆపిల్ స్లైస్‌ని తీసుకుని ముఖంపై రబ్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తగ్గుతుంది. మొటిమలకి కారణం జిడ్డు.. కాబట్టి ఇలా చేస్తుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. దీంతో ముఖం కూడా తాజాగా కూడా మారుతుంది.
  • వేరుశనగ నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తుండడం వల్ల బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి.
  • ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ వేసి కలిపి ప్యాక్‌ చేసుకొని కొంత సేపు ఉండి, తర్వాత ముఖం కడగడం వలన మొటిమలు కొంత వరకు తగ్గుతాయి.
  • తేనెలో కాసింత దాల్చిన చెక్క పొడి కలపాలి. పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. మరుసటి చల్లని నీటితో కడగాలి.
  • బియ్యంపిండిలో కాసింత పెరుగు కలిపి ప్యాక్‌లా తయారు చేసుకుని ముఖంపై వేయాలి. ఆరాక చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
  • కాసింత వేప ఆకులని తీసుకుని మొత్తగా పేస్ట్ చేసి అందులో చిటికెడు పసుపు, నిమ్మరసం కలిపి ముఖం ఉన్న చోట్ల పెట్టాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. వేప పొడిలో పసుపు, నిమ్మరసం కలిపి రాసినా ఫలితం ఉంటుంది.
  • మొటిమలు ఉన్న చోట పొప్పాయి పండు పేస్ట్‌ని అప్లై చేసి ఆరాక కడగడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. దీని వల్ల ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.
  • నిమ్మకాయ మీ ముఖానికి రుద్డడం ద్వారా మీ పేస్ లో మొటిమలు అనేవి ఉండవు.
  • మీ ముఖానికి తేనె మీ పేస్ కి రాయడం ద్వారా మొటిమలు అనేవి తగ్గడానికి అవకాశం ఉంది.
  • మీరు బంగాళదుంప లో కొద్దిగా పసుపు వేసుకొని రుద్దడం వలన మొటిమలు పోతాయి.
  • పుదిన ఆకులు పేస్ట్ చేసుకొని మీ పేస్ గా చేసుకొని మీ ముఖానికి 10 నిమిషాల పాటు అలాగే పెట్టుకొని నీటితో కడుకోవడం వలన మొటిమలు అనేవి తగ్గుతాయి.
  • తులసి ఆకులు, పసుపు ఈ రెండు కూడా పేస్ట్ లాగా చేసుకొని మీ పేస్ కి 10 నిమిషాల పాటు అలాగే పెట్టుకొని నీటితో శుభ్రం చేసుకోవడం వలన మొటిమలు పోతాయి.

మొటిమలు రావడానికి కారణాలు | What Causes Acne 

మొటిమలు రావడానికి అనేక కారణాలు అనేవి ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకొందం.

  • ముఖం పై మొటిమలు రావడానికి ‘సెబామ్’ అనే ద్రవం కారణం అవుతుందట. దీన్ని ల్యూకో ట్రాయిస్ బి4 అనే పదార్థం ఉత్పత్తి  చేస్తుంది. ఆహారంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న సమయంలో మొటిమలు వచ్చే అవకాశం ఉన్నదీ.
  • ఇక మొటిమలను తగ్గించుకోవాలంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, బీన్స్, గుడ్లు, అవిసె గింజలు తినాలి.
  • మీ ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువైతే మొటిమలు వస్తాయి. మీరు శుభ్రంగా లేకపోయినా, శుభ్రమైన ఆహారాన్ని తినకపోయినా, మలబద్ధకం ఉన్నా, హార్మోనల్ సమస్యలు ఉన్నా, పీరియడ్స్‌కు ముందు, సరిగ్గా నిద్ర లేకపోయినా మొటిమల బారిన పడతారు.
  • మన ముఖంలో చెంప మిద సెల్ పెట్టుకొని ఎక్కువ సేపు మాట్లాడం వలన అందులో ఉండే బ్యాక్టీరియా వలన మొటిమలు రావడానికి కారణం అవుతాయి.
  • విటమిన్ డి లోపం వలన కూడా మొటిమలు వస్తాయి.
  • మీరు నిత్య జీవితం లో కాఫీ తగు ఉంటారు కదా ఈ  కాఫీ తాగడం వలన కూడా మొటిమలు వస్తాయి.
  • మనం వాడె వివిధ క్రీంస్ వలన కూడా మొటిమలు వస్తాయి.

మొటిమలు ఎందుకు వస్తాయి | Why Pimples Occur

మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి, మొటిమలు రావడానికి కొన్ని కారణాలు తెలుసుకొందం.

ఆహరం :- 

ఆహారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్త తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్, వేపుళ్లు, చిరుతిళ్లు, జంక్ ఫుడ్‌ తగ్గించాలి. వీటికి బదులు నీటిని ఎక్కువగా తాగుతూ పోషకాహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తుండడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.

నిద్రలేమి సమస్యని దూరం చేసుకోవాలి. నిద్ర లేకపోవడం వల్ల మొటిమలు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి సరిగ్గా నిద్రపోవాలి. ఖచ్చితంగా 8 గంటలు ఉండేలా చూసుకోండి.

కాలుష్యం :-

కాలుస్యంలో ఎక్కువగా తిరగడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి బయటికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేస్తుండాలి. అదే విధంగా బయటికి వెళ్లి వచ్చినప్పుడు ముఖాన్ని నీటితో కడగాలి.

ఒత్తిడి పెరగడం వలన :-

ఒత్తిడి ఎక్కువగా అయినపుడు మొటిమలు అనేవి పెరుగుతాయి, అందువలన ఒత్తిడి అనేది తగ్గించుకోవాలి అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి.

చుండ్రు :-

తలలో చుండ్రు అధికంగా ఉన్నా కూడా మొటిమలు ఎక్కువ అవుతుంటాయి. అలాంటప్పుడు ముందుగా చుండ్రు సమస్యని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం తలకి నిమ్మరసం అప్లై చేస్తుండాలి.

తలదిండలు శుభ్రంగా ఉంచాలి :- 

మనం పడుకునేటప్పుడు ఎక్కువగా ముఖం పిల్లోస్ ఉంటుంది. ఇవి చాలా రోజులు వాడితే అందులోని బ్యాక్టీరియా ముఖంపై చేరి మొటిమలకి కారణం అవుతుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తుండాలి. వీటితో పాటు.. కప్పుకునే బ్లాంకెట్స్, తుడుచుకునే టవల్స్ కూడా ఎప్పటికప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

హార్మోన్స్ లో మార్పులు :-

ఈ ద‌శ‌లోనే చాలామంది మొటిమ‌లను మొద‌టిసారి చూస్తారు. కౌమార్యంలో మ‌న శ‌రీరంలో వ‌చ్చే హార్మ‌న్ల మార్పు వ‌ల్ల.. స్వేద‌గ్రంథులు ఎక్కువ‌గా ప‌నిచేసి ఎక్కువ మోతాదులో నూనెల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. అందుకే ఈ ద‌శ‌లో చాలామంది మొటిమ‌ల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అమ్మాయిల్లో 10 నుంచి 14, అబ్బాయిల్లో 12 నుంచి 16 సంవ‌త్స‌రాల వ‌ర‌కూ మొటిమ‌లు ఇబ్బందిపెడ‌తాయి.

మొటిమలు తగ్గడానికి ఏమి తినాలి  | What To Eat To Reduce Acne

మొటిమలు పోవడానికి మనం ఎలాంటి ఆహరం తీసుకొంటే ముఖం మిద ఉండే మొటిమలు పోతాయి.

  • మీరు తీసుకొనే ఫుడ్ లో ప్రోటిన్స్ ఉండే లాగా చూసుకోండి అవి మీ ముఖాo మిద ఉండే మొటిమలు పోతాయి.
  • మీరు తినే ఆహారంలో మంచి పోషకాలు ఉండే ఫుడ్ తినాలి.
  • అలాగే తాజా పండ్లు, దానిమ్మపండు, ద్రాక్షపండు, అరటిపండు, జమకాయ, నారింజ, సపోటా మొదలైన తాజా కూరగాయలు తీసుకోవడం వలన మీ ఫేసు మొటిమలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది.
  • మీరు వండుకొనే ఫుడ్ లోకి తాజా ఆకుకూరలు వండుకొని తినాలి అప్పుడే మీ పేస్ లో మొటిమలు రావు.
  • పండ్డ్లు రసాలు తాగాలి అది మీ ఇంటిలోనే చేసుకొని తాజాగా తీసుకోవాలి, బయట రసాలు తగకుడదు.
  • మీరు ఉదయానే ముఖానికి సంభందించిన వ్యాయమలు చేయాలి, ఇలా చేయడం వలన మొటిమలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది.

మొటిమలు తగ్గాలంటే ఏమి తినరాదు | What Not To Eat To Reduce Pimples

  • ఎక్కువ కొవ్వు కలిగిన ఆహరం తిసుకోకుడదు.
  • చెడిపోయిన పండ్లు తినరాదు.
  • చెడిపోయిన ఆకుకూరలు తినరాదు.
  • బయట ఫుడ్ తినరాదు.
  • అవుట్ సైడ్ లభించే రసాయనాలు త్రాగరాదు.
  • మత్తు పానీయాలు త్రాగరాదు.
  • చెదడిపోయిన పండ్లు రసాలు త్రాగరాదు.
  • నూనె పదార్థాలు ఎక్కువగా సేవించరాదు.

మొటిమలు పోవడానికి క్రీం  | Pimples Removal Cream For Girl In Telugu

మొటిమలు పోవడానికి చాల మoది చాల రకాల క్రీంస్ అనేవి ఉపయోగిస్తారు. మొటిమలు పోవడానికి మరి కొన్ని క్రీం స్  జాబితా  ఇక్కడ పేర్కొనడం జరిగినది.

మీ మొటిమలు మరియు మొటిమలను తొలగించడంలో మీకు సహాయపడే ఉత్తమ క్రీమ్‌లు.

  • Bella Vita Anti Acne Cream.
  • Biotique Spot Correcting Anti Acne Cream.
  • Bare Body Essentials Anti Acne Cream.
  • Re’equil Anti Acne Cream.
  • Plum Green Tea Anti Acne Cream.
  • Phy Green Tea Anti-Acne Cream.
  • Klairs Midnight Blue Calming Anti-Acne Cream.

మీకు పేస్ లో ఉండే మొటిమలు తగించుకోవడానికి క్రీం కావాలి అనుకొంటే   కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Pimples Cream Online Link 

గమనిక :- పైన ఇచ్చిన క్రీం స్ ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించండి.