విశ్వ బ్రాహ్మణ గోత్రాలు మరియు పేర్లు !

0
విశ్వ బ్రాహ్మణ గోత్రాలు

విశ్వ బ్రాహ్మణ గోత్రాలు :- విశ్వ బ్రాహ్మణ గోత్రాలు అనేక రాకములు కలిగి ఉంటాయి. ఈ బ్రాహ్మణ గోత్రాలు అనేవి ఒక్కొకరికి ఒక్కో రకంగా ఉంటాయి.  విశ్వ బ్రాహ్మణ గోత్రాలలో వివిధ వర్గాలకు చెంది ఉంటాయి. గోత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం.

గోత్రం అంటే ఏమిటి ? 

గోత్రం చరిత్ర ప్రకారం చాలా పురాతనమైనది. మనం దేవాలయంలోకి వెళ్ళినపుడు లేదా పూజలు జరిగే ప్రదేశాలకి హాజరు అయినపుడు గోత్రం తప్పని సరిగా అడుగుతారు. గోత్రం అడిగిన తర్వాతే పూజలు చేస్తారు. ఒక్కో కులం వారికి ఒక్కో గోత్రం ఉంటుంది. వారి గోత్రం బట్టే వారి పిల్లలకి కూడా వివాహం చేస్తారు.

హిందువులు అయితే  ఒక్కటే గోత్రం ఉంటె వారు వివాహం చేయరు, ఎందుకు అనగా ఒక్కటే గోత్రం ఉంటె వారు అన్నదమ్ములు వరుసు అవ్వడం వల్ల పెళ్లి చెయ్యరు. అదే ఒక్కటే కులంలోనే వేరు వేరు గోత్రం ఉంటె వివాహం చేస్తారు. గోత్రం వేరుగా ఉన్న కూడా వారికి మామ వరుసగా వస్తేనే వారు వివాహం చేస్తారు. లేకుంటే వివాహం చేయ్యరు.

విశ్వ బ్రాహ్మణ గోత్రాలు | Vishwa Brahana Gotralu

శనగ పల్లిదేవ సేన బ్రహర్షి
శనగ పాటిదేవసేన బ్రహర్షి
శనగ వారపువిశ్వ చక్షు బ్రహర్షి
శాఖర పల్లిసనాతన బ్రహర్షి
శానం పూడిదేవసేన బ్రహర్షి
శామర్తిదేవసేన బ్రహర్షి
శిరసనగుండ్లఅహభునస బ్రహర్షి
శిరిదేవసేన బ్రహర్షి
శిరి మేళ్ళకర్ధమ బ్రహర్షి
శిరివారిదేవసేన బ్రహర్షి
శిరి వెళ్ళకర్ధమ బ్రహర్షి
శివం పేటసుదర్శన బ్రహర్షి
శివకోటితక్షు బ్రహర్షి
శివలంకజయధన్య బ్రహర్షి
శివరాపుసుదర్శన బ్రహర్షి
శిలావంతులఆదిత్య సేన బ్రహర్షి
శృంగారపువిశ్వర చక్షు బ్రహర్షి
శెరి పెల్లికర్ధమా బ్రహర్షి
శేకోజుబిభ్రాజ  బ్రహర్షి
శోంటేనాజాతరూప  బ్రహర్షి
శ్రావణవిశ్వజ్ఞా బ్రహర్షి
శ్రీకాకోళపుసుపర్నస బ్రహర్షి
శ్రీ కొండసానగ బ్రహర్షి
శ్రీ పాదంసుపర్నస  బ్రహర్షి
శ్రీ పాదపుఅర్చిత బ్రహర్షి
శ్రీ రామoసాంఖ్యాయన  బ్రహర్షి
శ్రీరామదాసుకశ్యప  బ్రహర్షి
శ్రీ రాములఅహాభుసన బ్రహర్షి
శ్రీ రామోజుశృతి వర్ధన బ్రహర్షి
శ్రీ రాయిలసాంఖ్యాయన  బ్రహర్షి
శ్రీ వస్తావాయిశ్రీ ముఖ బ్రహర్షి
శ్రీ శైలపుసుమేధక బ్రహర్షి
శుoగవరపువిశ్వచక్షు బ్రహర్షి
షరాబురుచిదత్త బ్రహర్షి
సంకోజుసనాతన బ్రహర్షి
సంగితఉపయజ్ఞ  బ్రహర్షి
సంతోజుసుపర్నస  బ్రహర్షి
సంబోజుఅహభునస  బ్రహర్షి
సర్జనంసంత్య బ్రహర్షి
సర్జనపుసౌoజ్ఞక బ్రహర్షి
సజ్జరపుసుపర్నస బ్రహర్షి
సతైనపల్లికశ్యప బ్రహర్షి
సత్యవరపుకౌశల బ్రహర్షి
సబ్బవరంవసులోచన బ్రహర్షి
సబ్బవరపుఅతిదాత బ్రహర్షి
సరాబుదేవసేన బ్రహర్షి
సరికొండఅహభునస  బ్రహర్షి
సరి దేవికశ్యప  బ్రహర్షి
సర్వసిద్ధియజ్ఞ పల బ్రహర్షి
సలివోజుభద్ర దత్త బ్రహర్షి
సవితాసౌoజ్ఞాక బ్రహర్షి
సాతన విల్లి దేవసేన బ్రహర్షి
సాతి విల్లిమయక్ష బ్రహర్షి
సాధనాలఅతిధత బ్రహర్షి
 సానగిరిసానగ బ్రహర్షి
సానాలసానగ బ్రహర్షి
సమరం పూడికశ్యపు బ్రహర్షి
సామోజువిధాతృమను బ్రహర్షి
సారిపల్లి భుబాల బ్రహర్షి
సారిపెంట ప్రతి తక్షు బ్రహర్షి
 సారోజుసనాతన బ్రహర్షి
సాల్లేటికశ్యప బ్రహర్షి
సింగరుచిదత్త బ్రహర్షి
సింసారంసానగ బ్రహర్షి
సింహాద్రిసనాతృమార బ్రహర్షి
సిద్దిసుపర్నస బ్రహర్షి
సిద్ది కేశఉపయజ్ఞ బ్రహర్షి
సిద్ధుసనాతన బ్రహర్షి
సిద్దోజువిశ్వ బాద్ర బ్రహర్షి

విశ్వ బ్రాహ్మణ గోత్రాలతో కూడి ఉన్నవారు వివిధ ప్రాంతాలలో జీవిస్తున్నారు.

గమనిక :- పైన పేర్కొన్న గోత్రాలు మాకి అందిన సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. మీకు సందేశం ఉంటె కామెంట్ పెట్టండి తప్పకుండ రిప్లై ఇస్తాం.

ఇవి కూడా చదవండి :-