వెల్లుల్లి వలన ఉపయోగాలు ఏమి ? వెల్లుల్లి వలన లాభాలు ఏమిటి ?

0
వెల్లుల్లి ఉపయోగాలు

Garlic Uses And Benefits In Telugu  | వెల్లుల్లి ఉపయోగాలు 

Garlic uses in Telugu :వెల్లుల్లి మనం వాడె వంట పదార్థాలలో వాడుతాము. వెల్లులి వలన మనకి ఎన్నో ప్రయోజనాలుఉన్నాయి.ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఆస్త్మాను అరికడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు.

వెల్లుల్లి తింటే మా ఆరోగ్యానికి చాల మంచింది, వంటకాలలో రుచిని, గుమగుమలు తెస్తుంది. ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి ఏంతో ముక్యపాత్రా వహిస్తుంది. కొంత మంది వేల్లులిని తినడానికి ఇష్టపడరు. వెల్లుల్లి రెండు, మూడు రెబ్బలు తింటే రోజు చాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అలాగే క్యాన్సర్ ని కూడా నివారణ చేస్తుంది. ఎట్టు వంటి వ్యాధులు రాకుండా రక్షణగా ఉంటది. దాదాపు అన్ని రకాల వ్యాధులని నిర్మూలన చేస్తుంది. ఉదయానే ఖాళి కడుపుతో వెల్లులి తింటే చాల మంచింది.

పొట్టలో ఉండే క్రిములు నశింప చేస్తుంది

వెల్లుల్లి నాచురల్ యంటి బయోటిక్ పని చేస్తుంది. అల్పాహారం తినకముందే రెండు వెల్లులి తింటే కడుపులో చెడు క్రిములు నశిస్తుంది. పోదునే తినడం వల్ల వెల్లులి ఈ శక్తి ఎక్కువ.

ఔషధ విలువలు

ఉబ్బసం, జ్వరం , నులిపురుగులు, కాలేయం, సంబంధం వ్యాధులు మొదలైన వాటికీ వెల్లులి చేక్కటి ఔషదంగా ఉపయోగిస్తుంది. ప్రముక ఆయువేర్వేధ వైదుల ప్రకారం హృదయం సంబంధం రోగాలు, ఆలక్లి పుట్టడానికి ఉపయోగకరం.

వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మ‌లు తింటే జిమ్‌కెళ్లినంత లాభం కలుగుతుంది. అలాగే వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. వెల్లుల్లిని భోజనం తీసిన తర్వాత కంటే పరగడుపున తీసుకుంటే చాలామంచిదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

భార‌తీయులు నిత్యం వాడే అనేక వంట ఇంటి ప‌దార్థాల్లో వెల్లుల్లి కూడా ఒక‌టి. దీన్ని నిత్యం చాలా మంది కూర‌ల్లో వేస్తుంటారు. ప‌చ్చ‌ళ్లు, ఇత‌ర వంట‌ల్లో వేస్తుంటారు. వెల్లుల్లి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే రోజూ ప‌ర‌గ‌డుపునే కాల్చిన వెల్లుల్లి రెబ్బ‌లు 4 తింటే మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పురుషుల్లో టెస్టోస్టిరాన్ వారి శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు, వీర్యం త‌యారు అయ్యేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఈ హార్మోన్ త‌గినంత‌గా లేక‌పోతే స‌మ‌స్యలు వ‌స్తాయి. కానీ వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఈ హార్మోన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

2. వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది. హార్ట్ ఎటాక్‌ల‌ను రాకుండా చూస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఔష‌ధ గుణాలు గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి.

3. వెల్లుల్లిలో యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని తింటే ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి.

4. వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.

5. వెల్లుల్లి తింటే నోరు వాస‌న వ‌స్తుంద‌ని కొంద‌రు తిన‌రు. కానీ వెల్లుల్లిని తిన‌డం వ‌ల్ల నోట్లో ఉండే బాక్టీరియా న‌శిస్తుంది. దీంతో దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు.

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నేరుగా తిన‌వ‌చ్చు. కానీ వాటిని అలాగే తిన‌లేని వారు వాటిని రోస్ట్‌లా చేసుకుని తిన‌వ‌చ్చు. పెనంపై వాటిని కొద్దిగా వేయించి తిన‌వ‌చ్చు. దీంతో ఘాటుద‌నం త‌గ్గుతుంది. రోజూ వెల్లుల్లిని ఇలా తింటే పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

వెల్లుల్లి, తేనె రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా.. ఏడు రోజు తీసుకోవాలి.

ఇమ్యునిటీ వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా పరకడుపున తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా.. అరికడుతుంది.

గొంతు నొప్పి వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.

డయేరియా ఈ పవర్ ఫుల్ పేస్ట్ డయేరియాని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కోలన్ లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.