100 sad quotes in Telegu | వంద విషాద సూక్తులు తెలుగులో
Sad quotes in Telegu : మన ఏ సమస్య వచ్చిన తొందరగా నిర్ణయలు తీసుకోకుండా కొంచెం అలోచించి ముందు అడుగ వేయాలి. ఆవేశములో తీసుకొనే నిర్ణయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. వాటి వల్ల మన జీవితం డీలా పడిపోతుంది. కావున ఏదైనా నిర్ణయము తీసుకొనే టప్పుడు ఒక నిముషము అలోచించి జగ్రత్హగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అది మన మీద మన జీవితము మీద ఆధార పది ఉంటుంది.
మన జీవితములో ఎదురయ్యే భాదలు వాటి నుండి ఎలా బయట పడాలి. వంద విషాద సూక్తులు గురించి క్రింద ఇవ్వడం జరిగింది. వీటిని ఒక సారి చదివితే వాటి వల్లా మనకు ఏమి జరుగుతుందో తెలుస్కోందాం
- మీరు మీ జీవితములో జరిగిన ప్రతీచీడును తలచుకున్నటైతే, మీరు సంతోషముగా ఉండలేరు.
- మనకు సౌకర్యము లేని వారితో జీవించుట అన్నది బాధతో కూడిన విషయము.
- స్వర్గములో బాధన్నది ఉండదు, అధిపొందుటకు మీరు భూమి పై అన్ని చోటులకి వెళ్లవలెను.
- మనుషులు దూరమైనా, తొందరగా మనసులు దూరం కావు
- మనకు నవ్వడం అందరు నేర్పిస్తారు, కాని నవ్వడం మాత్రము ప్రాణముగా ప్రేమించిన వాళ్ళు మాత్రమే నేర్పుతారు.
- నీ పరిచయం మొదట్లో ఎంత సంతోసము పెట్టిందో, ఇప్పుడు అంతకు వంద రెట్లు బాధ ఉంటుంది.
- మర్చి పోవడం మారిపోవడం నీకు తెల్స నట్టుగా నాకు తెలియద అందుకే ఇంత భాద.
- మనము ఎప్పుడితే నిజాయితిగా ప్రేమను కోరుకొంతమో అప్పుడు మనకు తెలియ కుండ భాధ మరియు కన్నీళ్ళు వస్తాయి.
- జారి పడే కన్నీటి బొట్టు బరువుగా ఉండక పోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రమూ చాల బరువైనది.
- నీ నుండి ప్రేమను ఆశిచడం నా పిచ్చితనము.
- మనిషి చనిపోతే ఆది అందరికి తెల్స్తుంది కాని మనసు చని పోతే అది మోసే వారికీ తపప్ ఎవరికీ అ బాధ తెలియదు.
- బాధ పెట్టె బంధాన్ని పట్టుకొని, బాధ పడుతూ బతకటం కంటే, ఆ బందని వదిలేసి ప్రశాంతముగా బ్రతకటం మంచింది.
- నిద్ర రావడం లేదు, చావు రావడం లేదు కాని కన్నీలు మాత్రం వస్తునాయి.
- నేను చని పోతే నువ్వు నా శరీరము దగ్గర కు రావద్దు, ఎందుంటే నీ కన్నీరు తుడిచే శక్తి నాకు లేదు.
- మనషులు దూరమైనా తొందరగా జ్ఞాపకాలు దూరం కావు.
- దూరముగా ఉన్నవో, దూరం అవుతున్నవో, దూరం చేస్తునావో అర్థం కావడం లేదు.
- బందం ఇది అయిన బాధ పంచు కోనెల ఉండాలి కాని బాధ పెంచేలా ఉండ కూడదు.
- మీరు అనుకూలముగా ఆలోచన చేసినట్టయితే, బాధ అన్నది మిమ్ములను ప్రభావితం చేయదు.
- కొందరు బాధాకరమును అప్రమత్తముగా కోరుకుంటారు, వేరొకరు బాధలో ఉన్నపుడు.
- మీకు మీరుగా బాధ బాధపడకండి, అది మిమ్ములను బాధపరుచును, నమ్మకం పోగొట్టును.
- మీరు బాధలో వున్నపుడు మీ స్నేహితులు ఓదార్చక పొతే , మీరు వారికి ఏమీకారని.
- మీరు వేరొకరి బాధకు బాధ పడినట్టయితే అది మీరు బాధ పడితే వారి పట్ల ప్రేమను వ్యక్త పరుచును.
- మీ స్నేహితులు, బంధువులు ఎవరైతే బాధల్లో వుంటారో వారిని పలకరించండి, వారితో మాట్లాడండి, వారిని ఒదర్చండి.
- బాధా కరమన్నది మనలని చంపేస్తుంది, మీరు మీ బాధ అన్నది పంచుకోవాలి.
- నా వల్ల నువ్వు బాధ పడొద్దు. తెలియక నీ జీవితంలోకి వచ్చాను. ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. నాకు తెలియకుండా నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు.
- స్నేహం చేయడానికి మోసం చేసినా తప్పు లేదు . . కానీ మోసం చేయడానికై స్నేహం చేయకు.
- బాధపడటానికి దారి ఎవరినైనా ప్రేమించు వాళ్ళు మళ్లీ తిరిగి ప్రేమించకపోతే బాధపడుతూనే ఉంటావు.
- మేఘం బరువు మోయ లేనప్పుడు వర్షము కుర్స్తుంది, మనసు బాధ మోయ లేని అపుడు కన్నీళ్ళు ఉబికి వస్తాయి.
- చదివి తెల్సు కొన్న దాని కన్నా గాయ పదీ తెసుకొన్న అనుభవ పాటలు ఎప్పుఫు మరిచి ప్లోలేము.
- నా జీవితాన్ని చాల అందముగా ఉహించు కొన్నాను, కాని ఈ విధముగా ఒంటరి గా మాత్రమూ ఉహించు కోలేదు.
- బాధ పెట్టె బంధాన్ని పట్టుకొని బాధ పడుతూ బ్రతకటం కంటే దాని వదిలెసి బ్రతకటం చాల ఉత్తమము.
- తప్పు నీదో! నాదో ! తెలియదు కాని బాధ మాత్రమూ నాదే.
- సంతోసము ఎప్పుడు మన ముఖం లోనే కనిపిస్తుంది, బాధ మన కంటి నుంచి వచ్చే నిట్లోనే కనిపిస్తుంది.
- నీకు ఎవరు లేరని దిగులు వద్దు, నీ కోసం ఎడవాలని నీ కళ్ళు ఉన్నాయి, నీ కన్నీల్లను తుడటానికి నీ వెళ్ళు ఉన్నాయి.
- ముఖాన్ని నీటితో కడిగితే మురికి పోతుంది, కాని జ్ఞాపకాన్ని కన్నీటి హతో కడిగిన ఇంకా మిగేలే ఉంటుంది.
- జీవితములో ఎవరికి ఎక్కువ దగ్గర కావద్దు, దగ్గర అయ్యి బాధ పడటం కంటే ఉరికే ఉండడమ ఉత్తమము.
- బాధ ఎలా ఉంటుందో జారే కన్నిటకి ఏమి తెల్సు మనస్కు తప్ప.
- భరించ లేని బాధను, మనసుకు ఆనందాన్ని ఇచ్చేది మనకు నచ్చే వాళ్ళు మాత్రమే.
- ఇతరులు మీ బాధను అర్థం చేసుకోలేరు, మీరు మాట్లాడే వరుకు.
- వారు మీ మాటల్లో బాధను చూడలేరు, అది పోల్చే వరకు.
- ఒక్క సారి మనసు చని పొతే, మాట్లాడాలి అని ఆలోచన కూడా చని పోతుంది.
- ప్రేమ వలన పొందే ఆనందము శాశ్వతమో లేదో తెలియదు కాని, ప్రేమ వలన పొందే దుఖం మాత్రం శాశ్వతము.
- జీవితములో బాధ పడవలసిన విషయము ఏమి లేదు, దాని అర్థం చేసుకోవడం ముఖ్యం.
- కల లాంటి నా జీవితములో కే అలల వై వచ్చావు, సముద్ర మంత కన్నిత్ని మిగిల్చి వెళ్ళవు.
- మీరు మీ బలహీనత గురించి బాధలో లేదా ఏకాంతములో ఉన్నప్పుడు మాత్రమే తెల్సు కోగలరు.
- జీవితములో నువ్వు ఎవరి నైతే ఇస్తా పడతావో నువ్వు వాళ్ళు నుంచే బాధ పడతావు.
- మనసుకు బాధ వచ్చిన కన్నీళ్ళు వచ్చియన్ ముందుగ వచ్చిదే కన్నీళ్ళు.
- మనతో ఎవరూ ఉన్న లేకున్నా చివరి వరుకు తోడు ఉండేదే గొప్ప నేస్తం కన్నీళ్ళు.
- మన మాటలో ఇస్తానని, మన కళ్ళల్లో కష్టాని చూసే వారే మాన నిజమైన ఆత్మీయులు.
- ఈ రోజుల్లో మనము ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటామో, వారు వేరే వాళ్ళని సంతోసముగా బిజీ గ ఉంచదములో ఉంటారు.
- బాధ కారముగా ఉండటమే మంచింది, ఇతరులకు మీ భావాలతో ఆడుటకు అవకాశము ఇచ్చుట కన్నా.
- కొన్ని సార్లు మన మంచి తనమే మనల్ని మోసం చేస్తుంది, అది మనకు అర్థం కాదు, అర్థమయ్యే సరికి మన దగ్గర ఏమి మిగలదు, గుండెలో బాధ ఉంటుంది.
- ఈ ప్రపంచములో దేని నియన్ కొలవడం సులభము కాని మన హృదయం బారించ లేని బాధను కొలవడం చాల కష్టం.
- కల్మషము లేని నా హృదయనికి, నువ్వు చేసిన గాయం, నే కార్చే కన్నీటి తో పోదు.
- కను రెప్పల తడిని అర్థం చేసుకోగాల్గే సహృదయం ఉంటె, కన్నీటి బాష తెల్స్తుంది.
- గుండె లోని బాధను చల్లార్చడం కోసం బయటకు వచ్చేది కన్నీరు.
- వారు మీ మాటల్లో బాధను చూడ లేరు, అది పోల్చే వరుకు.
- నా కోసం వేచి చూసే కళ్ళు నీకు ఉన్నాయో లేదో తెలిదు కాని, నీ కోసం ఏడ్చే కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి.
- జీవితములో మీరు ఎవరి నియన్ ఒక సారి హద్దు మించి ప్రేమిస్త అది మిమల్ని జీవితాంతం ఏడిపిస్తుంది.
- ఒకరి మీద ఎక్కువ ప్రేమ చూపించిన, ఒకరిపై ఎక్కువ జాగ్రత్త చుపించిన, వాళ్ళ మీద నీ హక్కును అడిగిన, వాళ్ళకు నీ మీద ద్యాస లేనప్పుడు, చివరకు మిగేలేది కన్న్నేరు.
- మనషులను నమ్మాలి అంటే భయం మోసం చేస్తారని కాదు, నిముషనికి ఒకళ మారుతరాని.
- ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ఆశించటం, ఎక్కువగా ప్రేమించటం వలన ఫలితముగా వచ్చే బాధ కూడా చాల ఎక్కువగా ఉంటుంది.
- వస్తువు పగిలేతే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశబ్దం వస్తుంది.
- కళలు కనే కన్నులకు తెలుసు కన్నీటి కలత.
- నేను మాట్లాడితే భాద గా ఉంది అన్నావు, నువ్వు బాధ పడకుండా ఉండాలనే నేను బాధ పడటం లేదు.
- చెడుఆలోచనలను మీ శరీరములో ఉంచుకొని ,సంతోషముతో ఉండుటకు ప్రయతించకండి.
- ప్రజలను పట్టించు కోవడం మానండి , అప్పుడు వారికి బాధ కలుగును.
- మీ కోపమును అదుపులో పెట్టుకోండి, లేకపోతె చింతిస్తారు.
- స్వర్గములో బాధన్నది ఉండదు, అధిపొందుటకు మీరు భూమి పై అన్ని చోటులకి వెళ్లవలెను.
- బాధగా వున్నా వారి చుటూ మీరు ఉండుట మంచిదికాదు, వారు మాట్లాడినది బాధగా ఉండును.
- బాధని బరిస్తే బంధం బానిస అవుతుంది వద్దని వదిలేస్తా అంటే కళాక్షేపమే కారణమవుతుంది.
- సున్నితంగా ఉండే అబ్బాయిలు మీ జీవితంలోకి వస్తే వొదులుకోకండి. ఎందుకంటే వారు మాత్రం మీ భావోద్వేగాలతో అడుకోరు.
- గాయం ప్రతి ఒక్కరి గుండెలో మంటని రేపుతోంది, కొందరు దాన్ని కన్నీళ్ల రూపంలో చూపిస్తే మరి కొందరు చిరునవ్వు రూపంలో దాచుతారు.
- ప్రేమ ఎడిపించినంతగా ఈ ప్రపంచంలో ఏది ఎడిపించదు అయినా ఆ ప్రేమనే ప్రేమిస్తాం ఎందుకో మరి.
- కొన్ని బాధలు ఏల ఉంటాయి అంటే, ఎవరికి చెప్పు కోలేము ఎవరి ముందు బాధ పడలేము ఒంటరిగా ఏడవటం ఒక్కటే చేయగలం.
- ఎంతటి కష్టంలో ఉనాసరే నీ కన్నీరు బయటకు రానివ్వకు ఆ కన్నీరు చూసి నవ్వుకుటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు.
- చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టుకునేవారు బలహీనులు కారు, స్వచ్చమైన మనసు గలవారు.
- ఒకరి కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళ నుండి కూడా కన్నీళ్లు వస్తే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు.
- నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం అంతే కష్టం.
- పెద్ద బాధ అంటే నీ బాధను ఓదార్చిన వారే నిన్ను బాధ పెట్టడం.
- మనిషిని బాధ పెట్టడం సముద్రంలో రాయి వేసినంత ఈజీ కానీ అది ఎంత దూరం పోతుందో ఎవరికీ తెలుసు.
- బాధలో కూడా నవ్వుతూ ఉండే వాడే నిజమైన బలవంతులు.
- ఎవరూ అనుకోలేదు నీ బాధ కోపంగా మారెంతవరకు ఇప్పుడు నా వ్యక్తిత్వం బాగా లేదు.
- అందరూ నవ్వుతున్న ముఖాన్ని చూస్తున్నారు కానీపగిలిన గుండెను చూడడం లేదు.
- ఎప్పుడైతే మనసు భారంగా ఉంటుందో బాధతో ఏడవరు కొంతమంది నిశ్శబ్దంగా ప్రశాంతంగా అవుతారు.
- బాధ కన్నీళ్ళ లోనే ఉంటుంది కానీ కొన్నిసార్లు నవ్వులో కూడా ఉంటుంది.
- నిన్ను ప్రేమించిన వారిని ఎప్పుడు బాధ పెట్టకు ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకుంటావా చుక్కలు లెక్కపెట్టుకుంటూ చంద్రుని మర్చిపోయానని.
- కొన్ని బాధలు ఏల ఉంటాయి అంటే, ఎవరికి చెప్పు కోలేము ఎవరి ముందు బాధ పడలేము ఒంటరిగా ఏడవటం ఒక్కటే చేయగలం.
- రణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒకో సారి మాటలని పైకి రానివ్వకుండా తొక్కి పడేస్తుంది.
- అద్దం అబద్దం చెప్పదు అన్నది వట్టిమాట, నవ్వే పెదవులను చూపిస్తుందే తప్ప, నవ్వు వెనక బాధని మాత్రం చూపించలేదు.
- జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో, వారి వల్లే ఎక్కువ బాధపడతావు.
- మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వడవుతాడు.
- మనవాళ్ళు ఎప్పుడూ ఎడిపించరు, మన అనుకుని పొరబడిన వారే ఏడిపిస్తారు.
- ఎప్పుడే నవ్వుతు ఉండే వ్యక్తి బాధ పడితే, లేదా మౌనం గా ఉంటె అ వ్యక్తి బాధలో ఉన్నాడు అని అర్థం.
- మనకు ఆనందం వచ్చిన బాధ వచ్చిన మొదట వచ్చేది కన్నీళ్ళు.
- ఇతరులు మీ బాధను అర్థం చేసుకోలేరు, మీరు బాధలో ఉన్నారని.
- జీవితములో నిన్ను ఎవరు అయితే ఇస్తా పడతారో వారె నిన్ను బాధ పెడతారు.
- కల్మషము లేని నా హృదయనికి నువ్వ చేసేదే ఈ గాయం.
- మీరు మీ బలమును గురించి బాధలో లేదా ఏకాంతములో ఉన్నప్పుడు మాత్రమే తెల్సు కోగలరు.
- గుండె లోని బాధను చల్లార్చ వాడె నిజమైన స్నేహితుడు.
- మరణం వస్తేనే మనం చనిపోతామని అనుకుంటాం కానీ కొందరు పెట్టే దూరం కొందరి మాటలు కూడా మనిషిని మానసికంగా చంపేస్తాయి.
- అందరికి ఉండేది పిరికేడంత హృదయం కానీ..ఒక్కొక్కరికి అందులో ఉన్నదేమో సముద్రమంత గాయం.
- కేవలం ప్రేమ అనే అనుకున్న కానీ..దూరం పెరిగాక కానీ అర్థం కాలేదు ప్రాణం అని…
- ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది.
- ఏంటో నా జీవితం సంతోషంగా ఉన్నాను అనుకునే లోపే, బాధ కూడా నేను ఉన్నాను అని గుర్తు చేస్తుంది.
- వాదించే వారికీ నువ్వెంత తక్కువ స్పందిస్తే అంత ప్రశాంతగా ఉంటావు.
- ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు.కానీ…ప్రేమ వలన పొందే దుఖం మాత్రం శాశ్వతం.
- జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు.కానీ దానికి కారణమైన బాధ మాత్రం చాలా బరువైనది.
- మనసు చంపుకొని బ్రతకడమే అన్నిటికన్నా పెద్ద శిక్ష.
- ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే ఎక్కువ బాధని మిగులుస్తాయి.
ఇవే కాకుండా ఇంకా చదవండి