5 రొజుల్లొ పించన్ పొందడం ఎలా ? ఈ ఫారం నింపండి చాలు

0

రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు అలాగే అంగ వికలాంగులకు కు పింఛన్ కొరకు సరికొత్త ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్తగా ఎవరైనా పెన్షన్లు అప్లై చేసుకున్నట్లయితే కేవలం ఐదు రోజుల్లోనే వారికి పెన్షన్ అర్హత పొందే లాగా ప్రమాణాలను రూపొందించింది.

మరి ఇందులో భాగంగా పింఛను కావాలనుకునేవారు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న అప్లికేషన్ ఫారాన్ని నింపి మీ గ్రామ వార్డు వాలంటీర్ అందజేయాల్సి ఉంటుంది. వారు మీ అర్హత పత్రాలను పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన కొరకు అధికారులకు మీ పెన్షన్ అప్లికేషన్ ను అందజేస్తారు.

ఈ పరిశీలన చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా అ పెన్షన్ కొరకు లబ్ధిదారులు వయసు, కుటుంబ సభ్యుల వివరాలు, భూమి యొక్క వివరాలు ,నాలుగు చక్రాల వాహనం ,ప్రభుత్వ ఉద్యోగి, విద్యుత్ వినియోగం, వారి ఆస్తి, ఆదాయపన్ను ఇలా అన్నింటిని పరిశీలిస్తారు.

మరి ఈ ప్రక్రియ మొత్తం సజావుగా జరగాలంటే గ్రామ వార్డు వాలంటీర్లు ఈ కింద అంత చేయబడిన manualలో ఉన్న విధంగా ప్రమాణాలను పాటించాలి.పూర్తి వివరాలు పొందాలంటే కింద తెలియజేయబడిన లింకు ద్వారా pdf రూపంలో ఉన్న యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోండి.

   complete manual

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here