ఆదార్ వేలిముద్రల కోసం ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకోండి

1
aadhaar biometric update online

aadhaar biometric update online

మన గ్రామ వార్డ్ వాలంటీర్ లు అందరూ Aadhaar biometric update online కోసం ఇంతవరకూ ఉపయోగించిన డివైజెస్ చాలా కష్టతరంగా ఉండేవి. ఇప్పుడు FM220U మోడల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉపయోగించి మనం చాలా సులభంగా ఆధార ఆతెంటికేషన్ చేయవచ్చు.

ఈ పరికరం ఉపయోగించి మన వేలిముద్రలు ద్వారా ఆధార్ ప్రామాణికత చేస్తారు. ఇది గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు అంటే గ్రామ వార్డు వాలంటీర్లు లేదా గ్రామ వార్డు సెక్రటేరియట్ అభ్యర్థుల వద్ద ఉంటుంది.

acpl fm220 registered device download

ఈ పరికరాన్ని ఒక చిన్న అప్లికేషన్ ఉపయోగించి మనం పని చేయాల్సి ఉంటుంది. అదే APCL FM220 REGISTERED DEVICE. ఈ అప్లికేషన్ మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం డివైస్ ని ఈ అప్లికేషన్ తో కనెక్ట్ చేసిన తర్వాత స్కానర్ టెస్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చర్ కెమెరా క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.

మరి ఈ acpl fm220 registered device download చేసుకోవడానికి సంబంధించిన లింక్ ను ఈ కింద ఇచ్చాను. మీరు క్లిక్ చేసి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మరి ట్రై చేయండి.

Acpl Fm220u Download

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here