AAI: ఫ్రెండ్స్ AAI అంటే “ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా”అని అర్థం.ఇది భారత ప్రభుత్వ సంస్థ.ఈ సంస్థ ని 1995లో ఏర్పాటు చేశారు.మన దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలన్నిటిని చూసుకోవడం,వాటిని నిర్వహించడం AAI యొక్క ముఖ్య బాధ్యత.
ప్రస్తుతం ఈ AAI అనేది AAI Notification 2025 ని విడుదల చేసింది దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
AAI Notification 2025
ఫ్రెండ్స్ పైన తెలిపినట్లు AAI అనేది మన దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలను నిర్వహించే ఒక సంస్థ.ఇందులో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
ఇంతకీ ఆ పోస్టులు ఏంటి వాటి గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Post Details
ఈ AAI అదే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.ఇంతకీ ఈ 309 పోస్టులలో ఏవైనా రిజర్వేషన్స్ ఉన్నాయా, వీటికి సాలరీ ఎంత ఇస్తారు? అనే వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం
S.NO | Post Name | UR | EWS | OBC | SC | ST | PWBD | Total |
1 | Junior Executive (Air Traffic Control) | 125 | 30 | 72 | 55 | 27 | 7 | 309 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-27 మధ్య ఉండాలి
- BSC సైన్స్ డిగ్రీ,ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- SC,ST,అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్తులకి 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ AAI Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఫోటోలు
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- OBC సర్టిఫికేట్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
- ఎక్స్ పిరియన్స్ ఉంటె దాని సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ AAI జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 1,00,000/- వరకు స్యాలరి ఇస్తారు.స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఫ్రెండ్స్ ఈ AAI Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు 1000/- ఫీజు ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST,PWD అభ్యర్థులకు ఫీజు ఉండదు.అంటే విరు ఫ్రీగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 25-4-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 24-5-2025 |
Job Selection Process
ఈ CSIR Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు మొదట ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసి,డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ AAI జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.