కోవిడ్ -19 ని ఇక పై మీ దరికి రాకుండా మీ మొబైల్ లో ఇలా చేయండి

0

కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ప్రపంచం పై ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని మనమే కాపాడుకోవడానికి ఇండియా గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ ను తయారు చేసింది. మరి ఈ అప్లికేషన్ను మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని కరుణ వైరస్ సోకిన వారి నుంచి మనం జాగ్రత్త పడవచ్చు. ముందుగా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ అ మనకు కొన్ని ప్రశ్నలను అడుగుతుంది, అందుకుగాను మనం ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనం వైరస్ బారిన పడే ప్రమాదం ఎంత ఉందో తేలిగ్గా తెలుసుకోవచ్చు.

అంటే మీరు ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నారా లేదా తక్కువగా ఉన్న ప్రదేశం లో ఉన్నారా అన్న విషయాన్ని ఇది ధృవీకరిస్తున్నది. తద్వారా మనం సేఫ్ ఆ కాదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఇది జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఒక అద్భుతమైన అప్లికేషన్. ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకుని చూసినట్లయితే మీకే ఈజీగా అర్థమవుతుంది. మరి కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ అప్లికేషన్ ను వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి.

   Download APP

కొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి
  3. ప్రజా సచివాలయం App v2.4 వచ్చేసింది – డౌన్లోడ్ చేస్కొండి