ఆచార్య మూడు రోజుల వసూళ్ళు

0
acharya 3rd day collections

Acharya 3 Days Collection (ఆచార్య మూడు రోజుల వసూళ్ళు)

Acharya 3rd Day Collection: ఆచార్య April 29 న రిలీజ్ అయ్యి మంచి వసూళ్ళు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా మరియు దీంట్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద పాత్ర లో నటించాడు.

Acharya Cast And Crew (నటినటులు)

  • నటీనటులు : చిరంజీవి, రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ తదితరులు
  • నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌
  • నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌
  • దర్శకుడు: కొరటాల శివ
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్ర‌ఫి: తిరు
  • ఎడిటర్‌: నవీన్‌ నూలి
  • పెట్టుబడి :140 crores

Acharya Pre Release Business

చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించడంతో ఆచార్య సినిమా కి మంచి హైప్ వచ్చింది. అందుకు తగ్గట్టు గానే బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఏరియా వైజ్ కింద ఇచ్చాము. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో ఇపుడు ఒకసారి చూద్దాం.

  • సీడెడ్ (రాయలసీమ): రూ.  18.50 కోట్లు
  • ఉత్తరాంధ్ర: రూ.  13 కోట్లు
  • ఈస్ట్: రూ. 9.50 కోట్లు
  • వెస్ట్: రూ. 7.02 కోట్లు
  • గుంటూరు: రూ. 9 కోట్లు
  • కృష్ణా: రూ. 8 కోట్లు
  • నెల్లూరు:రూ. 4.30 కోట్లు
  • కర్ణాటక : రూ. 9 కోట్లు
  • రెస్టాఫ్ భారత్ : రూ.  2.70 కోట్లు
  • ఓవర్సీస్ : రూ. 12 కోట్లు
  • తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి  రూ. 107.50 కోట్లు.

Acharya Box Office Collection Worldwide || ఆచార్య కలెక్షన్స్ 

ఆచార్య ఇప్పటి వరుకు 75 కోట్ల రూపాయలతో 3 వ రోజు కూడా ఒక మాదిరిగా వసూలు చేస్తోంది.తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్ల బిజినెస్ జరిగింది. మరి మన ఆచార్య సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా రూ. 132 కోట్ల షేర్ రావాలి. మరి 4 వ రోజు నుంచి ఎంత వసూలు చేస్తుందో చూడాలి మరి!

Acharya First Day Collections worldwide 

ఆచార్య మొదటి రోజు కలెక్షన్స్ ఆంధ్ర మరియు తెలంగాణ

S.NOప్రాంతం వసూళ్ళు 
1.నైజం7.90 CRORE
2.సీడెడ్4.60 CRORE
3.ఉత్తరాంధ్ర3.61 CRORE
4.ఈస్ట్2.53 CRORE
5.వెస్ట్2.90 CRORE
6.గుంటూరు3.76 CRORE
7.కృష్ణ1.90 CRORE
8.నెల్లూర్2.30 CRORE
9.మొత్తం29.50 CRORE

Acharya 2nd Day Collections Worldwide

ఆచార్య రెండవ రోజు కలెక్షన్స్ ఆంధ్ర మరియు తెలంగాణ

S.NO.ప్రాంతం వసూళ్ళు 
1.నైజాం7.90 crore
2.సీడెడ్4.60 crore
3.ఉత్తర ఆంధ్ర3.65 crore
4.ఈస్ట్2.53 crore
5.వెస్ట్2.90 crore
6.గుంటూరు7.60 crore
7.కృష్ణ1.90 crore
8.నెల్లూరు2.30 crore
9.ఆంధ్ర మరియు తెలంగాణ మొత్తం12 crore

acharya 2day collections

Acharya 3 days collection

ఆచార్య మూడవ రోజు కూడా మంచి వసూలు రాబడుతోంది. మూడవ రోజు ఆంధ్ర మరియు తెలంగాణా మరియు ప్రపంచ వ్యాప్తముగా వసూలు గురించి ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

ఆచార్య మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 52.8 కోట్లు వసూలు చేయడంతో ఇది మంచి బిజినెస్‌గా మారింది. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ 28.1 కోట్లతో రూ.40.6 కోట్లు వసూలు చేసింది.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తముగా 75 కోట్ల రూపాయలతో దూసుకుపోతోంది.

S.NO.ప్రాంతం వసూళ్ళు 
1.నైజాంRs 11.56 Cr
2.సీడెడ్ Rs 5.87 Cr
3.ఉత్తర ఆంధ్రRs 4.66 Cr
4.ఈస్ట్Rs 3.18 Cr
5.వెస్ట్Rs 3.29 Cr
6.గుంటూరు Rs 4.52 Cr
7.కృష్ణRs 2.84 Cr
8.నెల్లూరుRs 2.84 Cr
9.ఆంధ్ర మరియు తెలంగాణ మొత్తంRs 38.72 Cr (Rs 55.90 Cr Gross)
10.కర్ణాటక మరియు రిటర్న్ ఆన్  ఇన్వెస్ట్మెంట్Rs 2.45 Cr
11.ఓవర్సీస్Rs 4.35 Cr
12.ప్రపంచ వ్యాప్తముగాRs 45.52 Cr (Rs 70.65Cr Gross)

acharya 3 day collections

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తముగా 75 కోట్ల రూపాయలతో దూసుకుపోతోంది.

ఇవే కాక ఇంకా చదవండి

  1. రెండవ రోజు కూడా ఆదరగొట్టిన ఆచార్య – 2nd Day Collection
  2. “కేజీఫ్ 2” 17 వ రోజు వసూళ్ళు మామూలుగా లేవుగా !